Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday, 13 January 2015

కత్తిలాంటి సమాజం తేనెరాసుకొస్తుంది ...ఇంకా 9 టపాలు : లంచ్ బాక్స్

కత్తిలాంటి సమాజం తేనెరాసుకొస్తుంది ...ఇంకా 9 టపాలు : లంచ్ బాక్స్


కత్తిలాంటి సమాజం తేనెరాసుకొస్తుంది

Posted: 12 Jan 2015 10:52 PM PST

రచన : Srinivas Katta | బ్లాగు : Antharlochana
తేనె కురిపించే మాటలతోప్రేమ కనిపించే పనులతోస్నేహపు వలలు అల్లుతున్నప్పుడుఅంతా సుందరంగానే వుంటుంది. గురికోసం బరిలో దింపిన రోజునగుర్తొస్తుంది గుదిబండ బంధాల గోల. పులి కడియాన్ని ఎరగా ఊపితేపరిగెత్తని మగాడెవ్వరు ?.గాలానికి వేళ్ళాడే అందానికిలొంగకనే నిలబడేదెవ్వరు ?. నా లకుముకి పిట్టా గడబిడ పడకుకనిపించేవన్నీ నిజాలనే గాటన పడకు.లోతేమిటో ఎరగకనేదిగేయాలని ఆత్రుత పడకు. ► పురాస్మృతి కోడిపందేలపై ... పూర్తిటపా చదవండి...

వక్త పస (సూక్ష్మ కథ)

Posted: 12 Jan 2015 10:42 PM PST

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు

పూర్తిటపా చదవండి...

అల్పత్వము

Posted: 12 Jan 2015 10:36 PM PST

రచన : బొల్లోజు బాబా | బ్లాగు : సాహితీ-యానం
కోయిల గొంతులో రక్తజీర
జాతిని నిలుపుకోవటానికి
ఇదే చివరి పిలుపన్నట్లు.

పచ్చదనంతో పోటెత్తిన పత్రాలు
సూర్యుడ్ని పీల్చుకొంటాయి
రేపుండదన్నట్లు.

పువ్వులన్నీ పోటీపడతాయి
తుమ్మెద చుంబనానికై
ఈ రోజే ఆఖరన్నట్లు.

గాలిపటం వెనుక ఆ పిలగాడు
వడివడిగా పరుగెడతాడు
అదే ఈ లోకపు చివరిదైనట్లు.

చేతికందే ప్రతీక్షణమూ
కాలం అల్పత్వాన్ని
గుర్తుచేస్తూంటుంది.

బొల్లోజు బాబా
... పూర్తిటపా చదవండి...

తెలుగు వారందరికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు!

Posted: 12 Jan 2015 10:21 PM PST

రచన : swethadhaara | బ్లాగు : Telugu Vantillu
... పూర్తిటపా చదవండి...

సంక్రాంతి వచ్చింది తుమ్మెద, చుక్కలు కనిపిస్తున్నాయి తుమ్మెద!

Posted: 12 Jan 2015 10:10 PM PST

రచన : గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు | బ్లాగు : Gpvprasad's Blog
కథ మళ్ళీ మొదటికే వచ్చింది, నేను చాలాసార్లు అడిగాను ప్రభుత్వాలని, పండగల సమయంలో తక్కువ దూరం వెళ్ళే ధూమ శకటం లు ఎక్కువగా ప్రవేశ పెట్టమని, వినలేదు మళ్ళీ మనం అదే పరుగులు . అన్నిటికన్నా అతి ముఖ్యం దూరం ఎక్కువ వెళ్ళే శకటం లో ticket లేని ప్రయాణీకులు లేదా reservation compartment లో reservation లేని ప్రయాణీకులు, మళ్ళీ మళ్ళీ మనం ఎక్కువ ధరకు private vehicles లో ప్రయాణాలు! నిజంగా ఇదో నరకం […]... పూర్తిటపా చదవండి...

ఓ ఇరవై పువ్వులు

Posted: 12 Jan 2015 09:49 PM PST

రచన : మధురోహల పల్లకి లో | బ్లాగు : మధురోహల పల్లకి లో ...............
1)నీలోకి చేరుకోని నా చూపుల దారుల్లో 
నాలోకి రాలిపడే నవ్వుల్ని నేనే ఏరుకుంటూ !!

2)పగలెక్కడైనా వెన్నెల పువ్వులు విర బూస్తాయా 
"పగ"లెప్పుడైనా పచ్చని నవ్వుల వరమిస్తాయా !!!

3)కలల సిరాతో కావ్యాలు రచిద్దామనుకుంటే పూర్తిటపా చదవండి...

అవధాన రాజధానిలో గానపది పృచ్ఛకులైన పుంభావ గాన సరస్వతీసహోదరులు. అవలీలగా ఆశువుగా గానం చేస్తున్న మన అవధానిగారు.

Posted: 12 Jan 2015 06:42 PM PST

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్
ఆర్యులారా! అవధాన రాజధానిలో గానపది పృచ్ఛకులైన పుంభావ గాన సరస్వతీసహోదరులు. అవలీలగా ఆశువుగా గానం చేస్తున్న మన అవధానిగారు.

రుక్మిణీకల్యాణం – నిన్నునీశ్వరు

Posted: 12 Jan 2015 05:00 PM PST

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

కోదండ రామయ్యా ! కోతుల రాజ్యాన్ని చక్క దిద్దగా రావయ్యా !

Posted: 12 Jan 2015 04:34 PM PST

రచన : పంతుల జోగారావ్ | బ్లాగు : కథా మంజరి
కామెడీ ఛానెల్ పెట్టరా బాబూ ! అంటే, మా కోనేటి రావు ఎప్పుడూ ఏదో న్యూస్ ఛానెల్ నే పెడతాడు.
పూర్తిటపా చదవండి...

ముకుందా ముకుందా కృష్ణా

Posted: 12 Jan 2015 04:30 PM PST

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : ☼ భక్తిప్రపంచం ☼

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger