Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday, 1 January 2015

నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇంకా 9 టపాలు : ఉషోదయ ముత్యాలు :

నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇంకా 9 టపాలు : ఉషోదయ ముత్యాలు :


నూతన సంవత్సర శుభాకాంక్షలు

Posted: 31 Dec 2014 01:34 PM PST

రచన : నందు | బ్లాగు : నేను-నా ఫీలింగ్స్.....
ఈ కొత్త సంవత్సరం మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని
కొత్త ఆశలు ఆశయాలతో ముందుకు సాగాలని కోరుకుంటూ
పూర్తిటపా చదవండి...

అలాగ....ఇలాగ...

Posted: 31 Dec 2014 01:21 PM PST

రచన : maha rshi | బ్లాగు : నా కలం నా కవనం
చీకటి చెరువు వొడ్డున కూర్చుని
తోచుబాటు ఏమి లేక 
కొన్ని క్షణాల రాళ్ళు ఒక్కొక్కటిగా విసురుతున్నాను <... పూర్తిటపా చదవండి...

हैप्पी न्यू ईयर २०१५

Posted: 31 Dec 2014 12:50 PM PST

రచన : Sridhar Bukya | బ్లాగు : కావ్యాంజలి
कुछ कीमती पल समेट लो यारा 
दिल की छुपी बातें याद कर लो 
आज का ये साल कल पुराना हो जाएगा 
नयी उमंग नयी सोच विचार की धारा अपनाते चलो 
పూర్తిటపా చదవండి...

నదులగురించి ఒక నల్లవాడిమాట … లాంగ్ స్టన్ హ్యూజ్, అమెరికను కవి

Posted: 31 Dec 2014 11:29 AM PST

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

బ్లాగు సందర్శకులకి అందరికీ
2015 నూతన సంవత్సర శుభాకాంక్షలు
కొత్త సంవత్సరం మీకూ, మీ కుటుంబ సభ్యులకీ, మిత్రులకీ, మీ శ్రేయోభిలాషులకీ శుఖ సంతోషాలూ, అన్ని రకాల అభ్యున్నతీ కలుగజేయాలని కోరుకుంటున్నాను.
***

నాకు నదుల సంగతి తెలుసు:

మనిషి నరాల్లో ప్రవహిస్తున్న రక్తంకంటే పురాతనము,

ఈ సృష్టి... పూర్తిటపా చదవండి...

అందరికీ " ఆంగ్ల " సంవత్సర శుభాకాంక్షలు...

Posted: 31 Dec 2014 10:30 AM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
 అందరికీ " ఆంగ్ల " సంవత్సర శుభాకాంక్షలు...

కందము:
విష్యూ హ్యాపీ న్యూయ్యర్
పుష్యూ టూరీచ్ టువర్డ్సు ఫుల్ జాయ్ అండ్ పీస్  
విష్యూ ఆల్ దా బెస్ట్, బ్యాడ్
ఇష్యూస్ విల్ నాటు రీచ్ యు, ఎవ్వర్ బీ గ్లాడ్.
... పూర్తిటపా చదవండి...

ఆంగ్ల పధ్ధతి శుభాకాంక్షలు !

Posted: 31 Dec 2014 10:25 AM PST

రచన : బాబు | బ్లాగు : బాబు కార్టూన్స్

... పూర్తిటపా చదవండి...

సర్వవేదాంత సారం భగవద్గీత

Posted: 31 Dec 2014 10:03 AM PST

రచన : SivaKumarGV | బ్లాగు : ॐ హిందూ ధర్మం ॐ
మనిషి నడవాల్సిన రీతిని, చెయ్యవలసిన కర్మలని, ధర్మమార్గంలో నడిపే పద్ధతుల్ని, ధైర్యాన్ని నూరిపోసేదే భగవద్గీత. ఇది కేవలం కృష్ణుడు అర్జునుడికి మాత్రమే చెప్పింది కాదు. శ్రీకృష్ణ్భగవానుడు మానవాళినుద్దేశించి అర్జునుణ్ణి మిషగా పెట్టి చేసిన ప్రబోధం.
భగవంతుడు అందులో స్పృశించని విషయం లేదు. వేదాల, ఉపనిషత్తుల సారమంతా అందులో వుందని అన్నీ తెలిసిన పెద్దలు చెప్పగా వింటున్నాం. ఇది అనన్య సామాన్యమైన గ్రంథమని, ఇందులో లేని విషయం లేదని, అందరూ ఆరాధించవలసిన ఆచరించవలసిన విషయాలెన్నో ఇందు పొందుపరచి ఉన్నారని పెద్దల మాట.
నేటి మానవుడు ఎంతో విజ్ఞానాన్ని సముపార్... పూర్తిటపా చదవండి...

నూతన సంవత్సర శుభాకాంక్షలు

Posted: 31 Dec 2014 09:59 AM PST

రచన : damaraju venkateswarlu | బ్లాగు : ఆహా ఏమి రుచి
సుందరకాండ కుటుంబం అందరికీ హార్థిక ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు
... పూర్తిటపా చదవండి...

వైకుంఠ ఏకాదశి

Posted: 31 Dec 2014 08:25 AM PST

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశికి వైకుంఠ ఏకాదశి అని, ముక్కోటి ఏకాదశి అని అంటారు.

మన ధర్మ శాస్త్రాలు, పురాణాల ప్రకారం ఏకాదశి నాడు అన్నంలో పాపాలు ఉంటుందని, అందువల్ల ఆ రోజు ఉపవసించాలాని తెలుస్తున్నది.

పూర్తిటపా చదవండి...

నూతన సంవత్సర శుభాకాంక్షలు ..

Posted: 31 Dec 2014 08:15 AM PST

రచన : noreply@blogger.com (రాధిక) | బ్లాగు : Naa Rachana

అరె మొన్న మొన్ననే న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నాం .. అప్పుడే సంవత్సరం గడచిపోయిందా ? ఆశ్చర్యం గా ఎవరో ఎవరితోనో అంటున్నారు .. విన్న నాకు నవ్వు వచ్చింది .. నిజమే .. కాల చక్రం గిర్రున తిరిగి పోయింది .. 
అవును మరి .. ముందుకు సాగటమే తప్ప వెనక్కి చూడటం అలవాటు లేదుగా కాలానికి .. తన పని తాను 
చేసుకు పోతుంది .. 
ఎందరి ఆశలకి రెక్కలు తొడిగాను ? ఎందరి జీవితాలను ఒడ్డుకి... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger