Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday, 31 December 2014

వైకుంఠ ఏకాదశి... ... మరో 16 వెన్నెల వెలుగులు

వైకుంఠ ఏకాదశి... ... మరో 16 వెన్నెల వెలుగులు


వైకుంఠ ఏకాదశి...

Posted: 31 Dec 2014 07:59 AM PST

రచన : Aditya Sharma Srirambhatla | బ్లాగు : భక్తి సాగరం

వైకుంఠ ఏకాదశి: (01-01-2015)

రేపే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి.

పుష్య శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటిఏకాదశి అంటారు. వైష్ణవాలయాలలో గల ఉత్తరద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచి ఉంటారు. ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు.

ఏకాదశీ వ్రతం చేసే వారు ఉపవాసం, జాగరణ, హరినామ సంకీర్త... పూర్తిటపా చదవండి...

"రంగశాల" - ఒక రచయిత కన్ఫెషన్ - అంతరంగశాల

Posted: 31 Dec 2014 07:58 AM PST

రచన : Usha Rani K | బ్లాగు : మరువం
 "new year is one imaginary mark on time continuum" as a friend wrote...but for me 'Now' is an imaginary point between transcendentally ideal and empirically real. As Eliot said "The progress of an artist is a continual self-sacrifice, a continual extinction of personality" - I have a long way to reach that quiet yet! పూర్తిటపా చదవండి...

2014కి వీడ్కోలు చెప్పు శుభసమయంలో!

Posted: 31 Dec 2014 07:42 AM PST

రచన : మాలతి | బ్లాగు : తెలుగు తూలిక
గతకాలము వచ్చు మేలు వచ్చుకాలము కంటే అన్న కవిగారి సందర్భం వేరు కానీ సుమారుగా అలాటి ఆలోచనకి దీటు రాగల మరో ఆలోచన వస్తోంది నాకు. అంచేత ఈ 2014 వీడ్కోలు. ఒక వయసు వచ్చేక (కనీసం నాలాటి కొందరికి) వచ్చే కాలం లేదు పోయేకాలమే కానీ అనిపిస్తుందనుకుంటాను. 2014లో నామటుకు నాకు గొప్ప మలుపు అనిపించే సంఘటనలు జరిగేయి. ఈ పిల్ల పెళ్ళి చేసుకోదు (క్రియాపదం గమనించాలి. చేయు కాదు. చేసుకొను) అన్న ఆలోచనకి అలవాటు […]... పూర్తిటపా చదవండి...

ప్రేమ లెక్కలు...

Posted: 31 Dec 2014 07:34 AM PST

రచన : Ghousuddin Shaik | బ్లాగు : మనస్విని

లాంతరు తో నెట్

Posted: 31 Dec 2014 07:34 AM PST

రచన : kruttika s | బ్లాగు : కాకినాడ కాజా

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు

Posted: 31 Dec 2014 07:33 AM PST

రచన : బ్లాగిల్లు తెలుగు సంకలిని | బ్లాగు : బ్లాగిల్లు కబుర్లు
Images Courtesy : Google తెలుగు బ్లాగర్లకు, బ్లాగుల వీక్షకులకు , మిత్రులకు , అభిమానులకు .. ఇంకా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు . 2015 మనందరి జీవితాల్లో వెలుగులు నింపాలని , బ్లాగు ప్రపంచమంతా క్రొత్త వెలుగులు దేదీప్యమానమై ప్రకాశించాలని కోరుకుంటూ ... మీ శ్రీనివాస్ బ్లాగిల్లు ... పూర్తిటపా చదవండి...

నూతన సంవత్సర శుభాకాంక్షలు

Posted: 31 Dec 2014 07:20 AM PST

రచన : బొల్లోజు బాబా | బ్లాగు : సాహితీ-యానం
నా మిత్రులకూ, వారి మిత్రులకూ

మొదటి మలుపు

Posted: 31 Dec 2014 06:33 AM PST

రచన : Jayasree Naidu | బ్లాగు : jayanaidu


 అనేకానేక నీటిబిందువుల్లా కలలు
నిరంతరంగా కంటిచివర బ్యాలే చేస్తున్నవేళ కలిశావు
వడలిన పెదవంచునే...
తీయని దూరాలూ
ప్రవహించిన కాలాలూ
వడి వడిగా నడక నేర్చిన పదాలూ హత్తుకున్నాయి
... పూర్తిటపా చదవండి...

సామెతలు 201 నుండి 210 వరకు

Posted: 31 Dec 2014 06:31 AM PST

రచన : sravani | బ్లాగు : CHINNARI CHITTI KATHALU
*  కధ కంచికి మనం ఇంటికి. *  ఏరు ఎన్ని వంకలు పోయినా సముద్రంలోనే పడాలి. *  తిండికి ముందు తగాదాకి వెనుక ఉండాలి *  శొంఠి లేని కషాయం ఉంటుందా? *  నిజం చెప్పేది పసిబిడ్డలు, తప్పతాగినవాళ్ళు. *  చేప పిల్లకు ఈత నేర్పవలెనా? *  శంఖంలో పోస్తేనే తీర్థం *  వంటింటి కుందేలు…

Read more →

... పూర్తిటపా చదవండి...

కాలగమనంలో - 2014

Posted: 31 Dec 2014 06:31 AM PST

రచన : raghavarao rjy | బ్లాగు : raghaveeyam
       మంచి చెడుల కలయికతో నడిచే  కాలగమనంలో మరో ఏడాది పూర్తయింది. ఏడాది ప్రధమార్ధంలో  ప్రత్యేక , సమైక్య ఉద్యమాలు కొనసాగుతూ , ఏకపక్షంగా రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం  పొందడం, నిరసనలు కొనసాగడం, ఆపాయింటెడ్ డే కూడా ప్రకటితమవ్వడం  వంటి పరిణామాల  నేపధ్యంలో వచ్చిన ఎన్నికల్లో సమైక్య ఆంద్రప్రదేశ్ గా ఉండగానే, ఎన్నికలు జరగడం పూర్తయ్యాయి. ఓట్ల  లెక్కింపు అనంతరం  వచ్చిన ఫలితాలు కూడా ఆ దిశగానే వున్నాయి. దీంతో సమైక్యం పూర్తిగా కనుమరుగైంది.

    రాష్ట్ర విభజన - ఎన్నికలు - కొత్త ప్రభుత్వాలు

     సరిగ్గా  ఆపాయింటెడ్ డే కూడా (జూన... పూర్తిటపా చదవండి...

సహజగుణం

Posted: 31 Dec 2014 03:12 AM PST

రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra

పూర్తిటపా చదవండి...

హ్యాపీ న్యూస్ సంవత్సరం

Posted: 31 Dec 2014 02:41 AM PST

రచన : మల్‌రెడ్డిపల్లి | బ్లాగు : మల్ రెడ్డి పల్లి

... పూర్తిటపా చదవండి...

హ్యాపీ న్యూ ఇయర్

Posted: 31 Dec 2014 01:59 AM PST

రచన : తనికెళ్ళ సుబ్రహ్మణ్యం | బ్లాగు : సు కవి త
                                                   






                      ఎటు చూసిన     ఆనందం      ఎద పొంగిన ఉత్సాహం

                      మదికోరెను  విన్నూత్నం  మరుపాయెను క్షణకాలమ్

                      చిందిం... పూర్తిటపా చదవండి...

కాటుక కళ్ళు..

Posted: 31 Dec 2014 01:50 AM PST

రచన : Shanti | బ్లాగు : shanti rao (My Feelings) © shanti nibha
కళ్ళలో కనపరిచే ప్రేమని చూడు..
పూర్తిటపా చదవండి...

ఈ రోజు ఒక్కరోజు మాత్రమే మిగిలుంది!

Posted: 31 Dec 2014 01:48 AM PST

రచన : గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు | బ్లాగు : Gpvprasad's Blog
All-New Kindle, 6″ Glare-Free Touchscreen Display, Wi-Fi ఈ ఒక్క రోజు మాత్రమే ఈ వస్తువు ధర ౪౯౯౯. మళ్ళీ ధర పెరుగుతుంది.... పూర్తిటపా చదవండి...

దిద్దుబాటలు – దిద్దుబాటుకు ముందు కథలు 92

Posted: 31 Dec 2014 01:41 AM PST

రచన : అనిల్ అట్లూరి | బ్లాగు : వేదిక
దిద్దుబాటు తొలి తెలుగు కథ అని అనుకున్నాం. కాదు ఇంకా ముందే కథలున్నాయి అని అన్నారు. సరే, దిద్దిబాటు కన్నా ముందు కథల సంగతి తేల్చుకుందాం అని అనుకున్నారు, వి వి న మూర్తి గారు. మరి కథ కి నిర్వచనం! ప్ర: ఏది కథ? జ: వ్రాసిన రచయిత గాని, అచ్చువేసిన పత్రికా సంపాదకులు గాని కథ అనడం. ఇంకా మన దృష్టికి రాని కథలు ఉండవచ్చా? జ: భవిష్యత్తులో బయటపడవచ్చు. ప్ర: తొలి కథ? జ: చిలక గురించిన సంభాషణ 1879 జనవరి జనవినోదిని ప్ర: తొలి కధా సంపుటం? జ: చిత్రమంజరి 1902 మే. రచయిత రాయసం వెంకటశివుడు. అయ్యా, ఇంకా చాలా వివరాలున్నవి. ప్రస్తుతానికి ఈ వివరాలు ఈ సేకరణ కి మాత్రమే పరిమితం. ఇందాక అన్నట్టు.. మరి కొన్ని వివరాలు భవిష్యత... పూర్తిటపా చదవండి...

పెద్దాపురం పెళ్లి .!

Posted: 31 Dec 2014 01:38 AM PST

రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు

 పెద్దాపురం పెళ్లి .!

.

 నాకు ఎనిమిదేళ్ళ వయసులో జరిగిన ఆ పెద్దాపురం పెళ్లి నాకు బాగా జ్జాపకం ఉండడాన... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger