రామాయణం ...ఇంకా 10 టపాలు : లంచ్ బాక్స్ |
- రామాయణం
- అసలు దర్శనం సంభందించి సమాచారం ఎప్పుడు లభ్యం అవుతుంది
- కమ్మని కలలకు ఆహ్వానం ..
- పిఠాపురం - తొలి రోజులు ...............
- అన్నీ ఉన్నాయి కానీ ...
- స్వగ్రిణీ - గర్భ భుజంగప్రయాతము. కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి.
- కామాక్షీ సౌందర్యలహరి – 2వ శ్లోకము - అమ్మవారి పాదధూళి మహిమ
- మెక్సికో అప్సరస
- రుక్మిణీకల్యాణం – అని యొండొరులదెలుపుకొని
- ఏమరిపాటనుకునేవు!?
- శర్మ కాలక్షేపంకబుర్లు-ఆత్మ పిండం.
Posted: 30 Dec 2014 11:28 PM PST రచన : vinjamur | బ్లాగు : RAMAYANAMU తదద్భుత తమం లోకే గంగాపతన ముత్తమం తేజోమయులైన దేవతలందరూ గగావతరణాన్ని చూడడానికి వచ్చారు . ఆ దేవతల శరీర కాంతి చేతా , వారు ధరించిన ఆభరణాల కాంతి చేతా ఆ ప్రదేశం శతసూర్య కాంతులతో మెరిసింది . ఆకాశం విద్యుల్లతలతో , జ్యావల్లీ ధ్వనులతో విక్షిపతమయింది (నిండిపోయింది ) . |
అసలు దర్శనం సంభందించి సమాచారం ఎప్పుడు లభ్యం అవుతుంది Posted: 30 Dec 2014 10:47 PM PST రచన : గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు | బ్లాగు : Gpvprasad's Blog మీరు ౬౦ రోజుల ముందు మీరు సేవలు కుదుర్చుకుని ఉండవచ్చు అని ttd వారు ప్రకటిస్తారు, కానీ అవి విడుదల చేసేది మాత్రం ౬౦ రోజుల ముందు కాదు, వాళ్ళు ఎదో ఒక రోజు నిశ్చయించు కుంటారు ఆ రోజు మాత్రమె విడుదల చేస్తారు, ఏమిటీ సాంప్రదాయం TTD JEO గారు!... పూర్తిటపా చదవండి... |
Posted: 30 Dec 2014 10:31 PM PST |
పిఠాపురం - తొలి రోజులు ............... Posted: 30 Dec 2014 07:46 PM PST రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta నేను కాకినాడ వెళ్లి మా గురువు గారికి పిఠాపురము లో జరిగిన విషయము తెలియచేశాను. అంతా విని యంత్రము ఇంట్లో పెట్టుకొంటే విశేష పూజా కార్యక్రమములు దానికి తగిన నైవేద్యములు చేయాలిసి ఉంటుంది తెలుసా? ఒక వేళ సరిగా ఏమి చేయలేక పోయినా చాలా అనర్ధాలు ఎదురు చూడ వలసి వస్తుంది జాగ్రత్త అని తీవ్రముగా హెచ్చరించారు. గురువు గారికి వినయ పూర్వకముగా నమస్కరించి, నాకుగా నేను అ ఎదురు వచ్చిన అపరిచిత ఆగంతకుని యంత్రము కావాలని అడుగ లేదు. ఆయనంతకు ఆయనే మీ సాధన లో ఉపయుక్తము అవుతుంది అని, ప్రత్యేకమైన పూజలు గాని నైవేద్యములు గాని అవసరము లేదని, మీకు ఎలా అనిపిస్తే అలాగే చేయ... పూర్తిటపా చదవండి... |
Posted: 30 Dec 2014 06:40 PM PST రచన : Raja Kishor D | బ్లాగు : రాజసులోచనం ఇది జూలై 4, 2014న డైరీలో వ్రాసుకున్నది. ఉదయం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వారు నాన్నగారితో చేసిన ఇంటర్వ్యూ వస్తుందని తొమ్మిది గంటలకే రేడియో పెట్టుక్కూర్చున్నాను. 9 నుండి 9.30... పూర్తిటపా చదవండి... |
స్వగ్రిణీ - గర్భ భుజంగప్రయాతము. కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి. Posted: 30 Dec 2014 06:21 PM PST రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం జైశ్రీరామ్. ఆర్యులారా! కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి చిత్ర కవి కృత శ్రీనివాస చిత్ర కావ్యము నుండి గ్రహింపబడిన స్వగ్రిణీ - గర్భ భుజంగప్రయాతము తిలకించండి. |
కామాక్షీ సౌందర్యలహరి – 2వ శ్లోకము - అమ్మవారి పాదధూళి మహిమ Posted: 30 Dec 2014 06:03 PM PST రచన : మోహన్ కిషోర్ నెమ్మలూరి | బ్లాగు : షణ్ముఖసదనం శ్రీ గురుభ్యో నమః II కామాక్షీ సౌందర్యలహరి – |
Posted: 30 Dec 2014 05:29 PM PST రచన : Narayanaswamy S. | బ్లాగు : కొత్త పాళీ సన్ పత్రికలో ఒక కథనం నాకు పదిహేనేళ్ళప్పుడు మా కుటుంబం అంతా మెక్సికో దేశ రాజధాని మెక్సికో సిటీకి ఒక వారం పాటు వెకేషన్‌కి వెళ్ళాం - మా నాన్న, మా మారుటి అమ్మ, నా ఇద్దరు తమ్ముళ్ళు, నేనూ. ప్రయాణంలో ఉండగా మా నాన్న మాకు పదే పదే చెప్పారు, అక్కడి మంచి నీళ్ళు తాగవద్దని. తాగితే గనక మాంటజూమా పగ అనబడే భయంకరమైన పొట్టనెప్పి విరేచనాల జబ్బు పట్టుకుంటుందని. దానికి తగినట్టుగానే మేము చాలా జాగ్రత్తగా డబ్బాల్లో సీసాల్లో అమ్మే సోడాలు మాత్రమే తాగుతూ... పూర్తిటపా చదవండి... |
రుక్మిణీకల్యాణం – అని యొండొరులదెలుపుకొని Posted: 30 Dec 2014 05:00 PM PST |
Posted: 30 Dec 2014 04:12 PM PST |
శర్మ కాలక్షేపంకబుర్లు-ఆత్మ పిండం. Posted: 30 Dec 2014 04:06 PM PST రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే ఆత్మ పిండం. "ఆత్మ పిండం" అంటే ఏంటండీ?" అంటూ వచ్చాడు మా సత్తిబాబు. సనాతన ధర్మంలో (హిందూ మతమన్నది లేదు దాని గురించి వేరుగా చెబుతాలే) తనకు చనిపోయిన తరవాత కర్మ చేసి ఉత్తరగతులు కలిగించేవారు లేనివారు, ఈ ఆత్మ పిండాన్ని వేసుకునేవారు. అదెలాగంటే కాశీ వెళ్ళి విశ్వేశ్వరుని దర్శనం చేసుకుని, ప్రయాగలో త్రివేణిలో ములిగి గయా ( గయకాదు. గయా స్టేషనులో కూడా గయా అనేరాసుంటుంది) వెళ్ళడమూ అక్కడ పెద్దలకు మూడు చోట్ల పిండాలు వేయడమూ […]... పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment