Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday 9 February 2015

నాన్నా అమ్మా ! ...ఇంకా 11 టపాలు : లంచ్ బాక్స్

నాన్నా అమ్మా ! ...ఇంకా 11 టపాలు : లంచ్ బాక్స్


నాన్నా అమ్మా !

Posted: 08 Feb 2015 10:53 PM PST

రచన : Bhanumurthy Varanasi | బ్లాగు : అక్షర యజ్ఞం(AKSHARA YAJNAM) -భాను వారణాసి
నాన్నా అమ్మా !
-------------------------------------------------

నాన్నా అమ్మా !
మీరో క్కక్కసారి  ఒకరకంగా  ఎందుకు మారతారో 
నా చిన్న  బుర్రకు  అర్థం కాదు
ఎండా కాలంలో  వడగళ్ళ వాన  కురిసినట్లు
వానా కాలంలో  వడ గాల్పులు ఉన్నట్లు
ముద్దులొలికె మా బాబు అంటూ  ముద్దాడ తారు
మారాం చేస్తే  ఎక్కడ ఎలా కొడతారో తెలియదు
తోడ పాయసం అంటూ నా చర్మం  కమిలి పోయ్యేట్లు  గిల్లుతారు
తప్పు ఏమిటంటే  నాన్న   కళ్ళద్దాలు  పగలగోట్టానని
నా కెట్లా తెలుసు నాన్న అద్దాలు పగిలి పోతాయని ?
నేను  అన్నం తినలేదంటూ నోట్లో  కుదిపి కుదిపి పెడతారే
... పూర్తిటపా చదవండి...

భారతీయ జీవన విశిష్టత

Posted: 08 Feb 2015 10:35 PM PST

రచన : Raja Kishor D | బ్లాగు : .:: RASTRACHETHANA ::.


జాగృతి వారపత్రిక 9 ఫిబ్రవరి, 2015 నాటి సంచికలో నా వ్యాసం "భారతీయ జీవన విశిష్టత" ప్రచురితం అయ్యింది. క్రింది లికులో చదవండి. 

భారతీయ జీవన విశిష్టత
... పూర్తిటపా చదవండి...

మహాశివరాత్రి రోజున శివార్చన,ఉపవాసం, జాగరణ యొక్క ప్రాధాన్యత

Posted: 08 Feb 2015 10:15 PM PST

రచన : Basetty Bhaskar | బ్లాగు : Traditional Hinduism


పూర్తిటపా చదవండి...

ఘంటసాల - పేకేటి

Posted: 08 Feb 2015 09:48 PM PST

రచన : PONNADA MURTY | బ్లాగు : TELUGU VELUGU

సమాచార హక్కు దరఖాస్తు ఆన్ లైన్ లో పంపడం ఎలా?-How to file RTI Application in online

Posted: 08 Feb 2015 09:22 PM PST

రచన : Sainadh Reddy | బ్లాగు : In the Service of Mother INDIA
... పూర్తిటపా చదవండి...

ధీర....

Posted: 08 Feb 2015 09:21 PM PST

రచన : జ్యోతి | బ్లాగు : జ్యోతి



ధీర ...

ప్రముఖ మహిళలు అంటే ఎవరు??? తరచూ పేపర్లలో, టీవీ చానెల్స్ లో, పత్రికలలో హెడ్ లైన్స్ లో ఉండేవాళ్లా??? లేదా సినిమా, టీవీ యాక్టర్లు, యాంకర్లు, బిజ... పూర్తిటపా చదవండి...

గూగుల్ కంటే వేగంగా శోధించే సెర్చింజన్ ను ఇటీవలే లండన్ లో తయారు చేశారు. దాని పేరు మీకు మరియు విశేషాలు మీరూ తెలుసుకోండి

Posted: 08 Feb 2015 09:21 PM PST

రచన : Pavan Krishna | బ్లాగు : తెలుగు జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ G.K in telugu

లండన్: సెర్చింజన్ గూగుల్ కంటే వేగంగా పరిశోధన చేసే వేదికను (సెర్చ్ ఇంజన్)ను తాము తయారు చేసినట్లు లండన్‌లోని హెల్సింకి ఇనిస్టిట్యూట్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (హెచ్ఐఐటీ) పరిశోధకులు తెలిపారు. తాము సిద్ధం చేసిన ఎస్సీఐఎన్ఈటీ (సైనెట్) పూర్తిటపా చదవండి...

సమాజాన్ని మరమ్మతుచేద్దామా

Posted: 08 Feb 2015 09:12 PM PST

రచన : sahachara | బ్లాగు : సహచర (SAHACHARA)
కొన్నిసార్లు చర్చ మరీ ముదిరిపోతుంది.
రాజకీయాలమీదికి మళ్లుతుంది.
కుళ్లును కడిగేయాలన్నంత ఆవేశం పెల్లుబుకుతుంది.
ఏదో ఒకటి చేసితీరాలన్న పట్టుదల పొంగుకొస్తుంది.
ఆ ఆవేశంలోనే ఒక మహాత్ముడు ఉద్భవిస్తాడు.
సమాజాన్ని మార్చే పని అప్పుడే మొదలవుతుంది.
అలా మొదలైన చర్చే సహచర నిర్మాణానికి దారితీసింది.
రాష్ట్రం బాగుండాలంటే మనమంతా ఏదో ఒకటి చేసితీరాలన్నాడో మిత్రుడు.
ఆ తర్వాతే ఒక తీర్మాణం జరిగింది.
ఇలాంటి ఆలోచనలు ఉన్న వారిని ఒక వెదికపైకి తీసుకురావాలన్నదే అది.
ఆ దిశగా ఎందరో అడుగిడుతున్నారు.
మరి మీరెటువైపు?
ఉఫ్ మంటే ఒక నీటి బిందువ... పూర్తిటపా చదవండి...

మత్తేభ - కంద - గర్భ సీసము. కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి

Posted: 08 Feb 2015 06:47 PM PST

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఆర్యులారా! కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి చిత్ర కవి కృత శ్రీనివాస చిత్ర కావ్యము నుండి గ్రహింపబడిన 
పూర్తిటపా చదవండి...

రామాయణం

Posted: 08 Feb 2015 06:29 PM PST

రచన : vinjamur | బ్లాగు : RAMAYANAMU

విశ్వామిత్ర వచః శ్రుత్వా రాఘవః సహ లక్ష్మణః
విస్మయః పరమం గత్వా విశ్వామిత్ర మథ బ్రవీత్

అత్యద్భుతమిదం బ్రహ్మన్ కథితం పరమం త్వయా
గఙ్గావతరణం పుణ్యం సగరస్యాపి పూరణం

తస్య సా శర్వరీ సర్వా సహ సౌమిత్రిణా తదా
జగామ చింతయానస్య విశ్వామిత్రకథాం శుభాం

విశ్వామిత్రుని వచనాలు విన్న రామలక్ష్మణులు విస్మయులయ్యారు . " బ్రహ్మర్షీ ! గంగావతరణ కథ , గంగా జలాలు సాగరాన్ని పూరి... పూర్తిటపా చదవండి...

స్వైన్ ఫ్లూ నివారణకు ఔషధాలు పంపిణీచేసిన "రామదండు"

Posted: 08 Feb 2015 06:01 PM PST

రచన : durgeswara | బ్లాగు : హరిసేవ
 పీఠం తరపున    రామదండు  కార్యకర్... పూర్తిటపా చదవండి...

1-460 తోయములు దెమ్ము

Posted: 08 Feb 2015 05:00 PM PST

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger