Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday, 21 February 2015

మాతృభాష కోసం మహోద్యమం ...ఇంకా 3 టపాలు : లంచ్ బాక్స్

మాతృభాష కోసం మహోద్యమం ...ఇంకా 3 టపాలు : లంచ్ బాక్స్


మాతృభాష కోసం మహోద్యమం

Posted: 20 Feb 2015 09:16 PM PST

రచన : Raja Kishor D | బ్లాగు : రాజసులోచనం

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఈరోజు ఆంధ్రభూమి దినపత్రికలో వచ్చిన మా నాన్నగారు ఆచార్య దుగ్గిరాల విశ్వేశ్వరం గారి వ్యాసం ఈ క్రింది లింకులో చదవండి. 
... పూర్తిటపా చదవండి...

ఆంధ్రామృత పానశోభితులకు మాతృ భాషా దినోత్సవ శుభాకాంక్షలు.

Posted: 20 Feb 2015 05:51 PM PST

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఆర్యులారా! ప్రపంచం అంతటా అన్ని భాషలవారు నేడు మాతృభాషా దినోత్సవముగా జరుపుకొనుచుండుట ముదావహం. ఆంధ్ర మాత ముద్దు బిడ్డలమైన మనము మన భాషా సరస్వతికి హారతులు పట్టి భాషామతల్లిపై మనకు గల ప్రేమను చూపుకొని, మన అస్తిత్వమును చాటుకొన వలసిన అవసరమెంతైనా ఉన్నది.

1-1 శ్రీ కైవల్యపదంబు

Posted: 20 Feb 2015 05:02 PM PST

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

మీసములందమ్ము సతికి మెట్టెలకంటెన్.

Posted: 20 Feb 2015 04:30 PM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21 - 07 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - మీసములందమ్ము సతికి మెట్టెలకంటెన్.


కందము:
పూసల హారము దెచ్చితి
వేసుకు రమ్మనుచు జెప్పె వేడుకతోడన్
వాసూరావ్ దువ్వుచు తన
మీసము "లందమ్ము సతికి మెట్టెలకంటెన్." 
... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger