Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday, 21 February 2015

ఉల్లి హితవు. ఇంకా 8 టపాలు : ఉషోదయ ముత్యాలు :

ఉల్లి హితవు. ఇంకా 8 టపాలు : ఉషోదయ ముత్యాలు :


ఉల్లి హితవు.

Posted: 20 Feb 2015 11:55 AM PST

రచన : మిస్సన్న | బ్లాగు : పద్యం - హృద్యం

ఇంగ్లీషులో భారతీయ భాషాపదాలు

Posted: 20 Feb 2015 11:53 AM PST

రచన : మాలతి | బ్లాగు : తెలుగు తూలిక
తెలుగులోనూ, ఇతర బారతీయభాషల్లోనూ విస్తారంగా ఇంగ్లీషు పదాలు చోటు చేసుకున్నాయి. సాధారణంగా తమ సంస్కృతిలో లేని పదాలు మరొకజాతితో సంపర్కం ఏర్పడినప్పుడు ఆ జాతి పదాలు అరువు తెచ్చుకోడం జరుగుతుంది. ఈరోజుల్లో మనం ముఖ్యంగా తెలుగువాళ్ళం  తెలుగులో ఉన్న ఆదివారం, సోంవారంలాటి పదాలకి కూడా ఇంగ్లీషే వాడుతున్నాం. అది అలా ఉండగా, ఎన్ని తెలుగు పదాలు, ఇతర భారతీయభాషలలోని పదాలు ఇంగ్లీషులో ప్రచారంలోకి వచ్చేయి అని నాకు సందేహం వచ్చింది. వికిపిడియాలో చూస్తే, కొన్ని కనిపించేయి.  తెలుగు […]పూర్తిటపా చదవండి...

వాట్స్‌యాప్ వాయిస్ కాలింగ్ అందరికి అందుబాటులోకి

Posted: 20 Feb 2015 11:15 AM PST

రచన : శివ ప్రసాద్ | బ్లాగు : విశ్వ
 కొన్ని రోజుల క్రితం కొంత మంది వాడుకర్లకి మాత్రమే అందుబాటులోకి వచ్చిన వాట్స్‌యాప్ వాయిస్ కాలింగ్ ఇప్పుడు అందరికి అందుబాటులోకి వచ్చింది. ఈ సదుపాయాన్ని వాడుకోవడానికి మన ఫోనులో వాట్స్‌యాప్ యొక్క సరికొత్త వెర్షను అనగా ప్లేస్టోర్ నుండి ఇన్‌స్టాల్ చేయబడిన 2.11.528 వెర్షను గాని లేదా వాట్స్‌యాప్ వెబ్‌సైటు నుండి దింపుకొన్న 2.11.531 వెర్షను గాని ఇన్‌స్టాల్ చేయబడి ఉండాలి. అంతేకాకుండా ఇప్పటికే వాయిస్ కాలింగ్ సదుపాయం వాడుతున్నవారు మనకు కాల్ చేయవలసి ఉంటుంది. మొదటిసారి మనం కాల్ అందుకున్న తరువాత ఒక్క చాట్ ఆప్షనును చూపించే అప్లికేషను కాస్తా క్రింది చిత్రంలో చూపించినట్లు కాల్స్,... పూర్తిటపా చదవండి...

బారా బలావతి

Posted: 20 Feb 2015 10:44 AM PST

రచన : Anil Piduri | బ్లాగు : కోణమానిని తెలుగు ప్రపంచం
"బారాహ్/ బారా" ఈ మాట తరచూ చెవుల బడుతూనే ఉంటుంది, 
        Barag -  అర్ధం - పన్నెండు/ పండ్రెండు/ XII    
@] శాంతారామ్(SAmta Ram) దర్శకత్వంలోని సుప్రసిద్ధమైన హిందీ చిత్రం 
"దో ఆంఖే బారా హాథ్".  बारह:- दो आँखें बारह हाथ;
@] 2009 లో రాజామీనన్ రాసిన డ్రామా ఆధారంగా  
పూర్తిటపా చదవండి...

పద్యరచన - 827

Posted: 20 Feb 2015 10:35 AM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,

మన తెలుగు భాష!

Posted: 20 Feb 2015 09:28 AM PST

రచన : బాబు | బ్లాగు : బాబు కార్టూన్స్

... పూర్తిటపా చదవండి...

మహాశివరాత్రి రోజున మనసారా మహాదేవుని దర్శనం

Posted: 20 Feb 2015 09:20 AM PST

రచన : durgeswara | బ్లాగు : హరిసేవ
 మహాశివరాత్రి రోజు శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం లో  పరమశివుని భక్తులు మనసారా పూజించి పులకించారు.

8-623 రవిబింబం

Posted: 20 Feb 2015 09:16 AM PST

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

8-623-

రుద్రాక్ష జాబాల ఉపనిషత్తు - 3

Posted: 20 Feb 2015 08:11 AM PST

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
రుద్రాక్ష జాబాల ఉపనిషత్తు 3

శివ భక్తుడైన వాడు ఎల్లవేళలా అంటే, తింటున్న, తిరుగుతున్నా, పడుకున్నా, శిఖ చుట్టూ, చెవులకు, భుజములకు , ఉదరము చుట్టూ రుద్రాక్షలను తప్పక ధరించవలెను. భక్తుడు 300 రుద్రాక్షలు ధరించిన అది అధమము. 500 మధ్యమము, 1000 ఉత్తమమోత్తమము.

రుద్రాక్షలను తల యందు ధరించునపుడు, ఇష్ట మంత్రమును, మెడ చుట్టూ ధరించునపుడు తత్పురుష మంత్రమును, కంఠము నందు ధరించునపుడు అఘోర మంత్రమును స్మరణ చేయుచుండవలెను. ఛాతి యందు ధరించునపుడు కూడాను, అఘోర మంత్రమును స్మరించవలెను. భుజముల యందు ధరించునపుడు అఘోర బీజ మంత్రమును స్మరించ వలెను.

పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger