Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday, 20 February 2015

భానుమతి గారి “అత్తగారు - ఆవకాయ” ... మరో 16 వెన్నెల వెలుగులు

భానుమతి గారి “అత్తగారు - ఆవకాయ” ... మరో 16 వెన్నెల వెలుగులు


భానుమతి గారి “అత్తగారు - ఆవకాయ”

Posted: 20 Feb 2015 08:00 AM PST

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
ఆవకాయ పెట్టటంకన్న యజ్ఞం చేయటం తేలిక, యజ్ఞం చేస్తే ఫలం అన్నా దక్కుతుంది, మరి కొంతమంది ఆవకాయ పెడితేనో ఫలితం కూడా దక్కదు. అసలు ఆవకాయ పెట్టటం అన్నదే ఓ పెద్ద ప్రహసనం. అందునా నూజివీడు చిన్నరసాలకు అలవాటుపడ్డ ప్రాణానికి వేరేకాయతో ముద్దదిగదు. విషయానికి వస్తే "ఆధునిక తెలుగు సాహిత్యంలో శాశ్వతంగా నిలిచిపోయే పాత్రలు చాలా కొద్ది సంఖ్యలో మాత్రమే ఉన్నాయి. ఆ చిరంజీవుల జాబితాలో చేరుతుంది భానుమ... పూర్తిటపా చదవండి...

తమాషాగా లేదూ ?!

Posted: 20 Feb 2015 07:42 AM PST

రచన : Pantula Jogarao | బ్లాగు : కథా మంజరి
అతి సరిచయా దవఙ్ఞా అని చెబుతారు. అంటే,మరీ సన్నిహితంగా ఉండే దాని పట్ల కొంత ఉదాసీనభావం తప్పదు. ఎప్పుడూ దూరపు కొండలే నునుపు కదా !
వంట యింటి కుందేలు అని ఒక తెలుగు సామెత కూడా ఉంది. వంటింటి వాసనలకు మరిగిన కుందేలు ఎక్కడికీ పోదు. అక్కక డక్కడే తిరుగుతూ ఉంటుంది. అంచేత,ఎప్పుడు కావాంటే అప్పుడు దానిని పట్టు కోవచ్చును.
విజయ విలాసం అనే ప్రబంధంలో చేమకూర వేంకట కవి ఓ పద్యంలో ఈ సామెతను చక్కగా ఉపయోగించు కుని ఒక చక్కని పుర వర్ణన చేసాడు. ఇంద్రప్రస్థ పురంలో మేడలు ఆకాశాన్ని తాకుతూ ఉంటాయిట. అందు వల్ల ఆకాశంలో ఉండే చంద్రుడు తన దారంట తానుపోతూ ఆ మేడల కిటికీల గ... పూర్తిటపా చదవండి...

మహా శివరాత్రి ప్రవచనములు

Posted: 20 Feb 2015 06:58 AM PST

రచన : damaraju venkateswarlu | బ్లాగు : ఆహా ఏమి రుచి

... పూర్తిటపా చదవండి...

హృదయ తంతృల్ని మీటిన పాట..

Posted: 20 Feb 2015 05:56 AM PST

రచన : తృష్ణ | బ్లాగు : తృష్ణ...


నిశ్శబ్దాన్ని ప్రేమిస్తూ, ప్రపంచాన్ని పట్టించుకోకుండా ప్రశాంత ఏకాంత జీవితం గడిపే ప్రయత్నంలో ఉన్న నన్ను అక్షరాల వెంట పరుగులు పెట్టించడానికి వినపడిందో పాట ఇ... పూర్తిటపా చదవండి...

అరుదైన సైంటిస్టు డా.ఎద్దనపల్లి లూర్దు

Posted: 20 Feb 2015 04:55 AM PST

రచన : innaiah | బ్లాగు : మానవవాదం
అరుదైన సైంటిస్టు డా.ఎద్దనపల్లి లూర్దు click here: http://tnilive.com/%E0%B0%85%E0%B0%B0%E0%B1%81%E0%B0%A6%E0%B1%88%E0%B0%A8-%E0%B0%B8%E0%B1%88%E0%B0%82%E0%B0%9F%E0%B0%BF%E0%B0%B8%E0%B1%8D%E0%B0%9F%E0%B1%81-%E0%B0%A1%E0%B0%BE-%E0%B0%8E%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A6-2/... పూర్తిటపా చదవండి...

ఊపిరాడ్డం లేదు

Posted: 20 Feb 2015 04:54 AM PST

రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra

నరేంద్రమోదీ గౌరవార్థం ‘మోడీ ఎక్స్‌ప్రెస్‌’ రైలును ఏ దేశంలో ఇటీవల నడిపారు? - జనరల్ నాలెడ్జ్(GK in telugu) మరియు కరెంట్ అఫైర్స్ బిట్స్

Posted: 20 Feb 2015 03:24 AM PST

రచన : Pavan Krishna | బ్లాగు : విద్యాదర్శిని
1. యునైటెడ్ కింగ్‌డమ్, ఫ్రాన్స్‌లను అనుసంధానం చేసే జలసంధి ?
డోవర్


2. ప్రతి ఇంటికో బ్యాంక్ అకౌంట్‌ను సాధించిన రాష్ట్రాలు ఏవి? 
గోవా, కేరళ  (100 శాతం బ్యాంక్ అకౌంట్లు సాధించినట్లు కేరళ నవంబర్ 11న ప్రకటించింది.)


పూర్తిటపా చదవండి...

నిర్మాతలకు నిఘంటువు

Posted: 20 Feb 2015 03:24 AM PST

రచన : gdurgaprasad | బ్లాగు : సరసభారతి ఉయ్యూరు

నిర్మాతలకు నిఘంటువు

  • 20/02/2015
  •  – రాజేశ్వర ప్రసాద్

ఆయన చరిత్రను ఎటునుంచి ఎటు తిరగేసినా ఘనమైన అడుగులే కనిపిస్తాయి. మొక్కవోని దీక్షాదక్షతలు ప్రతి అడుగులోనూ కళ్లకు కడతాయి. నిర్మ... పూర్తిటపా చదవండి...

'అమీర్ పేట 'లో సమంతా ..

Posted: 20 Feb 2015 03:23 AM PST

రచన : Guntur Mail | బ్లాగు : ::Top Stories::

ఆ ప‌రిస్థితి రావొద్దు..

Posted: 20 Feb 2015 03:23 AM PST

రచన : assange telangana | బ్లాగు : Telangana Assange
గ‌తంలో ఉద్య‌మ సంద‌ర్భంగా కొన్ని త‌ప్పిదాలు చేశాం.. అవి మ‌న‌సులో పెట్టుకోవ‌ద్దు అంటూ కేసీఆర్ గారు తెలంగాణ‌లో స్థిర‌ప‌డిన ఆంధ్రా ప్రాంతీయుల‌ను ఉద్దేశించి అంటున్నారు..
రేపు పొద్దున ఎన్నిక‌ల స‌మ‌యంలో తెలంగాణ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి గ‌తంలో అధికారంలో ఉండ‌టం వ‌ల్ల‌ తెలిసీ తెలియ‌క త‌ప్పులు చేసిన మ‌న‌సులో పెట్టుకోవ‌ద్దు అన్న మాట‌లు అనే ప‌రిస్థితి తెచ్చుకోవ‌ద్దు అనేదే మా ఉద్దేశం... మీ నోట ఆ మాట వ‌స్తే త‌ట్టుకోలేం.. !!
... పూర్తిటపా చదవండి...

కేశవరెడ్డి సంస్మరణ సభ

Posted: 20 Feb 2015 03:23 AM PST

రచన : పుస్తకం.నెట్ | బ్లాగు : పుస్తకం
తేదీ – 22 ఫిబ్రవరి, ఆదివారం సమయం – ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు స్థలం: ప్రెస్ క్లబ్, సోమాజిగూడ, హైదరాబాద్ నిర్వహణ: అనిల్ బత్తుల, కేశవరెడ్డి మిత్రులు, అభిమానులు... పూర్తిటపా చదవండి...

రాముడంటే "రామ్ జెటల్మాని " గారికి ఎందు కంత ఒళ్ళు మంటో ఇప్పుడర్దం అయింది !!?

Posted: 20 Feb 2015 03:23 AM PST

రచన : Narasimha Rao Maddigunta | బ్లాగు : మనవు
                                                                              


    ఆ మధ్య వెటరన్ లాయర్ గారైన రామ్ జెటల్మాని గారు ఒక... పూర్తిటపా చదవండి...

శివలింగ బంధ గీతము. కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి

Posted: 20 Feb 2015 03:23 AM PST

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఆర్యులారా! కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి చిత్ర కవి కృత శ్రీనివాస చిత్ర కావ్యము నుండి గ్రహింపబడిన 
పూర్తిటపా చదవండి...

చెక్కిన అందాలు 2 .

Posted: 20 Feb 2015 03:23 AM PST

రచన : Anjali Tanuja | బ్లాగు : సాగర తీరం


పూర్తిటపా చదవండి...

'నాజీ'వితత్వం

Posted: 20 Feb 2015 03:22 AM PST

రచన : మధురోహల పల్లకి లో | బ్లాగు : మధురోహల పల్లకి లో ...............
అవును నాకసలు గుండే లేదు 
ఉన్నవి రెండూ మెదళ్ళే 

వాళ్ళేగా నా లోపల ద్వేషాన్ని పాతారు 
ఇప్పుడు నా బలమైన ఊడల ఉరితాళ్ళు 
వాళ్ళ మెడల్లోంచి ఒరుసుకుంటూ 
నా వాడి కొమ్మల కొనలు వాళ్ళ గుండెల్లోకి చొచ్చుకుంటూ  

వాళ్ళ చూపులు 
నా కళ్ళలో జల్లిన తిరస్కారం 
ప్రతీకారంగా పొదిగి 
మళ్ళీ వాళ్ళకే  నేనిచ్చే పురస్కారం 

నిజమే నేనొక్కడినే నియంతనే 
మరి నా అనుచరులంతా 
నా నీడలో అంటుకట్టబడిన నా జాతి మొక... పూర్తిటపా చదవండి...

పొ డిబారిన చర్మం తాజాగా మారాలంటే.. కమలాఫలం రసంలో ఆలివ్ నూనె కలిపి చర్మానికి రాసుకుని గోరువెచ్చని నీటితో...

Posted: 20 Feb 2015 02:43 AM PST

రచన : Lakshmi P. | బ్లాగు : Blossom Era
పొ
డిబారిన చర్మం తాజాగా మారాలంటే.. కమలాఫలం రసంలో ఆలివ్ నూనె కలిపి చర్మానికి రాసుకుని గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా చర్మం తాజాగా కనిపిస్తుంది.

మృతకణాలు, బ్లాక్ హెడ్స్ వంటి సమస్యలతో ఇబ్బందిపడుతున్నప్పుడు రెండు టేబుల్ స్పూన్ల గులాబీరేకుల పొడిలో చెంచా బాదం నూనె, చెంచా కమలా ఫలం రసం కలిపి మిశ్రమంలా చేసుకోవాలి. దీన్ని ముఖా... పూర్తిటపా చదవండి...

పటాస్ -- టెంపర్ -- పోలీస్

Posted: 20 Feb 2015 01:43 AM PST

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : raji-rajiworld

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger