'నాజీ'వితత్వం ...ఇంకా 7 టపాలు : లంచ్ బాక్స్ |
- 'నాజీ'వితత్వం
- నేను నగ్నంగా
- సదాశివబ్రహ్మేంద్ర యోగి
- సహజత్వం
- శివలింగ బంధ గీతము. కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి
- రామాయణం
- శివుని కిష్టు డౌను శివశివా యనకున్న !!!
- డీఎస్సీ-2015 విద్యుత్
Posted: 19 Feb 2015 10:11 PM PST రచన : మధురోహల పల్లకి లో | బ్లాగు : మధురోహల పల్లకి లో ............... అవును నాకసలు గుండే లేదు ఉన్నవి రెండూ మెదళ్ళే వాళ్ళేగా నా లోపల ద్వేషాన్ని పాతారు ఇప్పుడు నా బలమైన ఊడల ఉరితాళ్ళు వాళ్ళ మెడల్లోంచి ఒరుసుకుంటూ నా వాడి కొమ్మల కొనలు వాళ్ళ గుండెల్లోకి చొచ్చుకుంటూ వాళ్ళ చూపులు నా కళ్ళలో జల్లిన తిరస్కారం ప్రతీకారంగా పొదిగి మళ్ళీ వాళ్ళకే నేనిచ్చే పురస్కారం నిజమే నేనొక్కడినే నియంతనే మరి నా అనుచరులంతా నా నీడలో అంటుకట్టబడిన నా జాతి మొక... పూర్తిటపా చదవండి... | |
Posted: 19 Feb 2015 09:54 PM PST రచన : Bhanumurthy Varanasi | బ్లాగు : అక్షర యజ్ఞం(AKSHARA YAJNAM) -భాను వారణాసి నేను నగ్నంగా ------------------------------- నేను నగ్నంగా ఆకాశపు అంచుల నుండి జారిపోతున్నప్పుడు నక్షత్ర కోనలు నన్ను కొంతసేపు ఆపాయి విశాలమైన తమ హృదయ తటాకాల్ల్లొ నన్ను ముంచెత్తినాయి ప్రేమ గదుల్లోకి తీసుకెళ్ళి మమతల వర్షాన్ని కురిపించాయి నేను నగ్నంగా నక్షత్ర లోకం నుండి జారి పడుతున్నపుడు జాబిల్లి వెలుగులు నన్ను పొదివి పట్టుకొన్నాయి వెలుగు కలుగుల లోకి నన్ను తీసుకోని వెళ్ళాయి నేను అమాయాకంగా ఒక ప్రశ్న అడిగాను వెన్నెలమ్మను నేనెవరిని అని ? నువ్వు పవిత్ర ఆత్మవి ! మరి నేనెక్కడికి వెళుత... పూర్తిటపా చదవండి... | |
Posted: 19 Feb 2015 07:34 PM PST రచన : Anil Piduri | బ్లాగు : కోణమానిని తెలుగు ప్రపంచం "శంకరాభరణం" సినిమాలో పాట ప్రేక్షకులకు బాగా గుర్తు ఉన్నదే! 'మానస సంచరరే ....." ఈ కీర్తన రచయిత పేరును చెప్పండి, సరే! ఆ అవధూత నామం "సదాశివబ్రహ్మేంద్రస్వామి". సదాశివబ్రహ్మేంద్ర యోగి నిర్వికల్ప తాపసి. ఆయన గొప్ప నిష్కామ ధ్యానయోగి. ఐనప్పటికీ సదాశివబ్రహ్మేంద్రస్వామి తాదాత్మ్యతత... పూర్తిటపా చదవండి... | |
Posted: 19 Feb 2015 07:32 PM PST రచన : y.sudarshan reddy | బ్లాగు : TELUGUDEVOTIONALSWARANJALI సహజత్వం
| |
శివలింగ బంధ గీతము. కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి Posted: 19 Feb 2015 07:31 PM PST రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం జైశ్రీరామ్. ఆర్యులారా! కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి చిత్ర కవి కృత శ్రీనివాస చిత్ర కావ్యము నుండి గ్రహింపబడిన పూర్తిటపా చదవండి... | |
Posted: 19 Feb 2015 06:40 PM PST రచన : vinjamur | బ్లాగు : RAMAYANAMU అథ వర్ష సహస్రేణ యోక్త్రసర్పశిరాం సి చ ఉత్పపాతాగ్ని సంకాశం హాలాహలమహావిషం అథ దేవా మహాదేవం శంకరం శరనార్థినః క్షీరసాగర మథనం మొదలు పెట్టి వేయి సంవత్సరాలు గడిచాయి . కవ్వపు త్రాడైన వాసుకి తలలనుండి విషం వెలువడింది . వాసుకి తన దంతాలతో మంథ... పూర్తిటపా చదవండి... | |
శివుని కిష్టు డౌను శివశివా యనకున్న !!! Posted: 19 Feb 2015 06:01 PM PST రచన : మంద పీతాంబర్ | బ్లాగు : సరదాకి చిరు కవిత ధర్మ మార్గ మందు కర్మముల్ జేయుచు ... పూర్తిటపా చదవండి...చేతనైన సేవ జేయువాడు శివుని కిష్టు డౌను శివశివా యనకున్న మంద వారి మాట మణుల మూట !!! | |
Posted: 19 Feb 2015 04:13 PM PST |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment