Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday, 25 February 2015

బొరుగుల ఉండలు ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :

బొరుగుల ఉండలు ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :


బొరుగుల ఉండలు

Posted: 24 Feb 2015 01:00 PM PST

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట
చనిక్కాయలతో పాకంపప్పు చేసినట్లుగానే బొరుగులతో కూడా బొరుగుల ఉండలు చేసుకోవచ్చు.పిల్లలు బాగా ఇష్టపడతారు. కావలసిన పదార్థాలు బొరుగులు – 3 కప్పులు బెల్లం – 1 కప్పు నెయ్యి – 1 టేబుల్ స్పూన్ బొరుగులను మందపాటి పాత్రలో కొద్దిసేపు వేయించాలి.బాగా కరకలాడుతున్నప్పుడు దింపెయ్యాలి. ఇదే పాత్రలో నెయ్యి వేసి,వేడెక్కాక పొడి చేసుకున్న బెల్లం వేయాలి. … Continue reading ... పూర్తిటపా చదవండి...

చింతామణి

Posted: 24 Feb 2015 11:32 AM PST

రచన : Anil Piduri | బ్లాగు : కోణమానిని తెలుగు ప్రపంచం
 మణి మాణిక్యాలు, వాటికి కల మహిమలు - అనేక ప్రలోభాలకు హేతువులు ఔతున్నాయి.
మన హిందూదేశ వాసులకు అత్యంత ప్రాచీనకాలం నుండీ నవరత్నాల గురించి తెలుసును. చూడామణిని ధరించినది సీతమ్మ తల్లి. 
భద్రాద్రిరాములవారికి కంచర్ల గోపన్న - అనగా భక్త రామదాసు - 
తాను చేయించిన నగల పట్టికకు సాక్ష్యంగా ప్రజలందరికీ అందిన మంచి కీర్తన - ఉన్నది; 
'కీర్తన' - అని చెప్పకూడదేమ... పూర్తిటపా చదవండి...

పద్యరచన - 831 (ఆధ్యాత్మిక ప్రవచనములు)

Posted: 24 Feb 2015 10:35 AM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము...
"ఆధ్యాత్మిక ప్రవచనములు"

... పూర్తిటపా చదవండి...

మరణం తరువాత ఏమిటి? ఇది చాల మందికి ఉన్న సందేహం.

Posted: 24 Feb 2015 09:45 AM PST

రచన : Basetty Bhaskar | బ్లాగు : Traditional Hinduism
మనం మనకు ఈ స్తూల శరీరం ఉన్నంతవరకు దాని గురించి పెద్దగా ఆలోచించము. ఎవరైనా చనిపోతే అప్పుడు నేను ఇంక బతికే ఉంటాను అని అనుకొని ఊరికే ఉండిపోతాము. ఇంకా కొందరు అయితే ఆత్మ ఇక్కడే తిరుగుతూ ఉంటుంది అని మరికొందరు స్వర్గానికో లేక నరకానికో తీసుకొని వెళ్లి ఉంటారని ఇ... పూర్తిటపా చదవండి...

హైకూల చంద్రుడు - తలతోటి పృథ్విరాజ్

Posted: 24 Feb 2015 08:58 AM PST

రచన : Naidugari Jayanna | బ్లాగు : జయకేతనం
ఊరి నుంచి పని మీద ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళినా, కోటి సమీపంలోని బ్యాంక్ వీధిలోని  విశాలాంధ్ర కు వెళ్లి రావడం నాకు ఆనవాయితీ. అలా వెళ్ళిన ఒక సారి ఓ పది రూపాయల చిన్న పుస్తకమొకటి కంట పడింది. పేరు వెన్నెల. తీసుకొచ్సుకున్నాను. మూడు చిట్టి పాదాల హైకూ ప్రక్రియలో  రాయబడిన పుస్తకమది. అందులోని ప్రతి హైకూ నాకెందుకో గొప్పగా అనిపించాయి. ఆ పుస్తకాన్ని... పూర్తిటపా చదవండి...

ప్రయాగ రామకృష్ణ గారి నృసింహశతక పద్య విశ్లేషణ

Posted: 24 Feb 2015 08:55 AM PST

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
"ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ప్రయాగ రామకృష్ణ", సుస్ఫష్టమైన ఈ సుస్వరం గుర్తుండే వుంటుంది, మరి ఇవాళ వార్తలు కాదుగానీ వారి స్వరంలో శ్రీ శేషప్పకవి విరచితమైన నృసింహశతకం లోని ఓ మూడు పద్యాలకు వ్యాఖ్యానం విందాము. ఎందుకోగాని మొదటి పద్యంలోని నాలుగు పంక్తులు మినహాయించారు. ఆకాశవాణి వారి ప్రసారం. వారి రచనల ముఖచిత్రాలు ఒకసారి వీక్షిద్దాము. 

పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger