Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday, 25 February 2015

నక్షత్రములు - అధిపతులు ...ఇంకా 13 టపాలు : లంచ్ బాక్స్

నక్షత్రములు - అధిపతులు ...ఇంకా 13 టపాలు : లంచ్ బాక్స్


నక్షత్రములు - అధిపతులు

Posted: 24 Feb 2015 10:24 PM PST

రచన : deepika gogisetty | బ్లాగు : నీరాజనం
మనం ఇంతకు ముందు నక్షత్రములు 27 అనీ, వారు దక్షుని పుత్రికలు అనీ వారిపేర్లు కుడా తెలుసుకుని ఉన్నాము. ఇప్పుడు ఆ నక్షత్రముల అధిపతుల గురించి తెలుసుకుందాం.
  1. అశ్విని  కి అధిపతి అశ్వినీ దేవతలు 
  2. భరిణి కి అధిపతి యముడు 
  3. కృత్తిక కి అధిపతి అగ్ని 
  4. రోహిణి కి అధిపతి బ్రహ్మ 
  5. మృగశిర కి అధిపతి చంద్రుడు 
  6. ఆరుద్ర కి అధిపతి శివుడు 
  7. పునర్వసు కి అధిపతి  అదితి 
  8. పుష్యమి కి అధిపతి గురుడు 
  9. ఆశ్లేష కి అ... పూర్తిటపా చదవండి...

మంచితనము మంచి (సూక్ష్మ కథ)

Posted: 24 Feb 2015 10:18 PM PST

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు

పూర్తిటపా చదవండి...

వారముల పేర్లతో ఊళ్ళు, streets

Posted: 24 Feb 2015 09:54 PM PST

రచన : Anil Piduri | బ్లాగు : కోణమానిని తెలుగు ప్రపంచం
""వాడల వాడల వెంట వసంతము
జాడతో చల్లేరు నీపై జాజర జాజర జాజ": 
హోలీ ఆటపాటల మేలా ఇది.
ఈ మణిపూస అన్నమాచార్య సంకీర్తనా భాండాగారములోనిది.
వాడ - మొదలైన పదగుంఫన విదితమే!   
"వాడల వాడల వెంట వాఁడివో. " అని అన్నమయ్య సంకీర్తన చేసారు.
పూర్తిటపా చదవండి...

శర్మ కాలక్షేపంకబుర్లు-సెలవా?

Posted: 24 Feb 2015 09:14 PM PST

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
సెలవా? 55 ఏళ్ళ కితం మాట. ఉద్యోగంలో చేరినప్పుడు సంవత్సరానికి 12 casual leaves  లు,  11 పని చేసిన రోజులకో Earned leave అలాగే 22 పని చేసిన రోజులకి ఒక రోజు Half pay leave ఇచ్చేవారు. ఆ తరవాత కాలంలోcasual leaves 15 చేసేరు. Optional holidays అని జాబితా ఇచ్చేరు, … చదవడం కొనసాగించండి పూర్తిటపా చదవండి...

శిఖరాలు ఇలా తయారవుతాయి

Posted: 24 Feb 2015 09:01 PM PST

రచన : గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు | బ్లాగు : Gpvprasad's Blog
https://in.screen.yahoo.com/ice-volcano-forms-geyser-york-174521502.html?format=embed... పూర్తిటపా చదవండి...

వ్యాసమాలతి మూడవ సంకలనం

Posted: 24 Feb 2015 07:19 PM PST

రచన : మాలతి | బ్లాగు : తెలుగు తూలిక
2011 వరకూ నేను ప్రచురించిన వ్యాసాలు ఇంతకు పూర్వం రెండు సంకలనాలుగా సమకూర్చేను. ఈ వ్యాసాలు 2011-2014 మధ్య పుస్తక పరిచయ, సమీక్షావ్యాసాలు. ఈ సంకలనం కూడా మీ ఆదరాభిమానాలకు నోచుకుంటుందని ఆశిస్తూ, మాలతి వ్యాసమాలతి 3Filed under: e-Books Tagged: సాహిత్యవాసాలు... పూర్తిటపా చదవండి...

సప్తానుప్రాస చరణ సీసము - ఆది జంట ప్రాస - ఏకాక్షరాంత్య నియమము - అనుప్రాస. కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి

Posted: 24 Feb 2015 07:12 PM PST

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఆర్యులారా! కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి చిత్ర కవి కృత శ్రీనివాస చిత్ర కావ్యము నుండి గ్రహింపబడిన 
పూర్తిటపా చదవండి...

కాకికి కేకే ' కాకా '

Posted: 24 Feb 2015 06:41 PM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 24 - 07 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణన - కాకి .... కేకి


కందము:
కాకికి కేకే ' కాకా '
కేకికి ' కాకాక ' కాక కేకే వేరౌ
కాకీక కాటుకేయిక
కేకికి కోకల్ని జూడ ' కేకే కేకౌ '


అర్థము:
 కాకి "కా కా " అని కేక పెడుతుంది ..
కేకి " కా కా" అని కాక "కీ కీ కీ కీ... పూర్తిటపా చదవండి...

శాంతము యొక్క శక్తి

Posted: 24 Feb 2015 06:28 PM PST

రచన : Raja Kishor D | బ్లాగు : రాజసులోచనం

నీ ఆలోచనలలో ఎప్పుడూ అలజడులు, గందరగోళాలే చోటుచేసుకోవాలా? దానివల్ల నీ శక్తిసామర్థ్యాలు ఎంత వృధా అవుతున్నాయో గమనించేవా?

శాంతంగా ఉండడానికి ప్రయత్నించు. నీ ఆలోచనలలో శాంతమునకు కూడా కాస్త చోటి... పూర్తిటపా చదవండి...

జీవితమా... శాసించకు

Posted: 24 Feb 2015 05:55 PM PST

రచన : Meraj Fathima | బ్లాగు : కవితా సుమహారం.






"జీవితమా... శాసించకు"


పూర్తిటపా చదవండి...

పద్యానికి పట్టాభిషేకం

Posted: 24 Feb 2015 05:35 PM PST

రచన : సుమశ్రీ యస్వీఆర్ | బ్లాగు : సుమశ్రీ యస్వీఆర్

కృష్ణలీలలు

Posted: 24 Feb 2015 05:00 PM PST

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

Life Lessons

Posted: 24 Feb 2015 04:57 PM PST

రచన : Hi | బ్లాగు : Inspirational Bible Stories

రామాయణం

Posted: 24 Feb 2015 04:36 PM PST

రచన : vinjamur | బ్లాగు : RAMAYANAMU

దేవాన్విసృజ్య దేవేశో జగామ భగవాన్ హరః
తతో దేవాసురాస్సర్వే మమంథూ రఘునందన
ప్రవివేశాథ పాతాళం మంథానః పర్వతోనఘః
తతో దేవాః సగంధర్వా స్తుష్టువుర్మధుసూదనాం
ఇతి శ్రుత్వా హృషీకేశః కామఠం రూపమాస్తిథః
పర్వతం పృష్ఠతః కృత్వా శిశ్యే తత్రోదధౌ హరిః
పర్వతాగ్రే తు లోకాత్మా హస్తేనాక్రమ్య కేశవః
దేవానాం మధ్యతః స్థ... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger