Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday 25 February 2015

వయసులో ఉండగా మీరెప్పుడన్నా పిల్లలకు రామాయణం చెప్పారా??? ఇప్పుడేడ్చి ఏం లాభం ?!!!! ... మరో 3 వెన్నెల వెలుగులు

వయసులో ఉండగా మీరెప్పుడన్నా పిల్లలకు రామాయణం చెప్పారా??? ఇప్పుడేడ్చి ఏం లాభం ?!!!! ... మరో 3 వెన్నెల వెలుగులు


వయసులో ఉండగా మీరెప్పుడన్నా పిల్లలకు రామాయణం చెప్పారా??? ఇప్పుడేడ్చి ఏం లాభం ?!!!!

Posted: 25 Feb 2015 07:05 AM PST

రచన : durgeswara | బ్లాగు : హరిసేవ
నిన్న మధ్యాహ్నం భోజనానికి ఇంటికొచ్చి మరలా స్కూలుకు  వెళుతున్నాను. [నేను పనిచేసేది మాపక్కగ్రామమైన తిమ్మాపురం ప్రభుత్వపాఠశాలలో] . తిమ్మాపురం మలుపు దగ్గర కూర్చుని వున్న ఓ వయో వృధ్ధుడు పంతులుగారూ ! అని కేకవేశాడు . బండి ఆపిచూశాను బాగా పెద్దవయస్సు. కర్రసహాయంతో వచ్చి ,నన్ను కాస్త మావూరిదాకా తీసుకెళ్లయ్యా ! అనడిగాడు. అయ్యో దానిదేముందండి . ఎక్కండి  .మీరు జాగ్రత్తగా కూర్చో గలరా ? అనడిగాను . మోటారు సైకిల్ కదా! గతుకులు వచ్చినప్పుడు బాలెన్స్ గాఉండగలడా అని నా అనుమానం. పరవాలేదు కూర్చుంటానన్నాడు. ఎక్కించుకున్నాను .
బండి చిన్నగా పోనిస్తూ . ఇంత ఎండకు వస్తున... పూర్తిటపా చదవండి...

100వ సుందరకాండ దృశ్యమాలిక

Posted: 25 Feb 2015 05:58 AM PST

రచన : damaraju venkateswarlu | బ్లాగు : ఆహా ఏమి రుచి

కుశలమా ! ఓ స్వామి

Posted: 25 Feb 2015 04:03 AM PST

రచన : Sridhar Bukya | బ్లాగు : కావ్యాంజలి

మనసనే కోవెలలో నిను నిత్యం పూజింతుమే
లోకలోకేశ్వర ఓ గరుడధ్వజ
మిక్కిలి రూపమున నీవు కొలువుదీరిన క్షేత్రమే పున్యతీర్తమై అలరారే
గోవింద ముకుంద మాధవ మదుసూదన... పూర్తిటపా చదవండి...

Girl of Gift

Posted: 25 Feb 2015 03:39 AM PST

రచన : yagnapal raju upendrum | బ్లాగు : **anangavaahini**అనంగవాహిని**
She is beautiful
In and out
For she competes with nature
She herself manifests it

She is the fountain of youthfulness 
For she bestows me
The eternal boon
పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment