Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday 18 February 2015

చిన్న చట్టిలో తాండ్ర పంపుతూ దొరసానికి పంపిన ‘చిన్న ‘ త్రిపదలు… రాబర్ట్ హెర్రిక్, ఇంగ్లీషు కవి ఇంకా 7 టపాలు : ఉషోదయ ముత్యాలు :

చిన్న చట్టిలో తాండ్ర పంపుతూ దొరసానికి పంపిన ‘చిన్న ‘ త్రిపదలు… రాబర్ట్ హెర్రిక్, ఇంగ్లీషు కవి ఇంకా 7 టపాలు : ఉషోదయ ముత్యాలు :


చిన్న చట్టిలో తాండ్ర పంపుతూ దొరసానికి పంపిన ‘చిన్న ‘ త్రిపదలు… రాబర్ట్ హెర్రిక్, ఇంగ్లీషు కవి

Posted: 17 Feb 2015 12:56 PM PST

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

చిన్న దేవుడికి చిన్న గుడి చాలు
చిన్న పాదుకి చిన్న ప్రాపు చాలు
నా చిటికెడు సారాకి, చిన్న గాజు కుప్పె చాలినట్టు

చిన్న విత్తుకు చిటికెడు నేల చాలు
చిన్న వ్యాపకానికి చిన్న శ్రమ చాలు
నా చిన్న జాడీ కొంచెం నూనెకు చాలినట్టు.

చిన్న రొట్టెకి చిన్న బుట్ట చాలు
చిన్న బుర్రకి చిన్న దండ చాలు
నా చిన్న గుడిశకి చిన్న కర్ర చాలినట్టు.

చిన్న పడవకి చిన్న సెలయేరు చాలు
చిన్న ఓడకి చిన్న నావికుడు చాలు
నా చిన్న నోటుకి చిన్న చుట్ట సరిపడినట్టు

చిన్ని పొట్టకు  చిన్న తింది చాలు
కనుక ఓ సరసమైన దొరసానీ వేరే చెప్పనేల
నే తెచ్చిన చిన్న తాండ్రకి ఈ చిన్న... పూర్తిటపా చదవండి...

ఌ ఌ ఌఆ హాయీ!

Posted: 17 Feb 2015 11:29 AM PST

రచన : Anil Piduri | బ్లాగు : అఖిలవనిత

ఉయ్యాలా! జంపాలా!
ఉళ్ళుళ్ళ హాయీ హాయ్!
ఌ ఌ ఌఆ హాయీ హాయ్ ! ||
;
ఉయ్యాలల త్రాళ్ళేమో
బారు బారు లోలకం
అటోఊపు, ఇటో ఊపు
అటు ఊగీ ఇటు ఊగీ
నిడుపాటి లోలకం
ఉళ్ళుళ్ళ హాయీ హాయ్!
ఌ ఌ ఌఆ హాయీ హాయ్ !  ||

ఉర్వి కొసల కొన దాకా
కొలిచిందీ ఉయ్యాల
కొసరి కొసరి మురిపించే
కొలతబద్ద ఊపులు
ఉళ్ళుళ్ళ హాయీ హాయ్!
ఌ ఌ ఌఆ హాయీ హాయ్ !    ||
;
ఇంత మంచి లోలకం
దొరికిందని మురిసింది విశాల పృధ్వి
అందాలకు గడియారం అయ్యింది అందుకే!
ఉళ్ళుళ్ళ హాయీ హాయ్!
ఌ ఌ ఌఆ హాయీ హాయ్! ||
;
ఌ  ఌ  ఌ ఌ ఌ  ఌ హాయీ హాయ్!
ఆయిరార... పూర్తిటపా చదవండి...

మానవులారా! భజనలు మానుట శుభమౌ.

Posted: 17 Feb 2015 10:52 AM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18 - 07 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - మానవులారా! భజనలు మానుట శుభమౌ.


కందము:
మా నాయకుడే గొప్పని
మా 'నవ ' పార్టీ సరియని మైమరపులతో
మానవ ? వారిని పొగడుట
మానవులారా! భజనలు మానుట శుభమౌ.
... పూర్తిటపా చదవండి...

పద్యరచన - 825

Posted: 17 Feb 2015 10:35 AM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,

నా పాట ... తుంటరి తుమ్మెదా యెదపై వాలకే ...

Posted: 17 Feb 2015 10:29 AM PST

రచన : nmraobandi | బ్లాగు : nmraobandi

ఈ రాత్రి 12.28 నుండి 12.36 వరకు లింగోద్భవకాలం. అభిషేకం చేయ దలచుకొన్నవారు ఈక్రింది వీడియో వింటూ చూస్తూ చేసుకోవచ్చును.

Posted: 17 Feb 2015 08:32 AM PST

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్
ఆర్యులారా! అభిషేకం చేస్తారా ఐతే మరెందుకు ఆలస్యం? లింగోద్భవకాలానికి పావుగంట ముందు ప్రారంభించి ఈ వీడియో చూస్తూ, వింటూ చెయ్యండి. కొబ్బరికాయలు, పళ్ళరసాలూ లేవని విచారిస్తున్నారా? మీ భక్తి భావమే అమృతం మీ మనసుపెట్టి శియైన పాత్రతో నీళ్ళు పెట్టుకొని అభిషేకించండి.
ఏమిటి శివలింగం లేదంటున్నారా? అరెర్తె. లింగాకారంలో ఉండే ఏ పొత్రమో,తీసుకొని, అందు శివుని భావించి
మీ శక్త్యానుసారం అభిషేకించండి. జన్మానికో శివరాత్రి. శుభమస్తు.
పూర్తిటపా చదవండి...

గాడిదల కథా కమామీషూ ... !

Posted: 17 Feb 2015 08:29 AM PST

రచన : Pantula Jogarao | బ్లాగు : కథా మంజరి

కుక్కలు విశ్వాసానికీ, గాడిదలు సహనానికీ పెట్టింది పేరు.
కాకుల గురించి కాకి గోల పూర్తిటపా చదవండి...

17 ఫిబ్రవరి 3102 BC హిందూ చరిత్రలో ఒక మైలు రాయి

Posted: 17 Feb 2015 08:11 AM PST

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
17 ఫిబ్రవరి హిందూ చరిత్రలో ఒక మైలు రాయి. అందరు గుర్తుపెట్టుకోవలసిన రోజు. ఎందుకు?

ఈనాటి ఇంగ్లీష్ క్యాలెండర్ లో డేట్ లు చెప్పుకోవలసి వస్తే

17 ఫిబ్రవరి 3102BC మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలోలో శ్రీ కృష్ణపరమాత్మ మహానిర్యాణం చెందారు.

17 ఫిబ్రవరి 3102 BC తో ద్వాపరయుగం మిగుసి ఆరోజు అర్ధరాత్రి అంటే 18-2-3102 నాడు కలియుగం ప్రారంభమైంది.

17-2-3102 BC నాడు అర్ధరాత్రి ప్రపంచమంతా మహాఅంధకారంలో హాయిగా న్నిద్రిస్తున్న సమయంలో ఒక మహాజలప్రళయాం సంభవించింది. దీని గురిచి చాలా మతగ్రంధాలు తెలుపుతునాయి. ఈ జలప్రళయం నుండి భారతదేశం మాత్రమే సురక్షి... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger