విశ్వామిత్రుడు - ఆకలి ...ఇంకా 14 టపాలు : లంచ్ బాక్స్ |
- విశ్వామిత్రుడు - ఆకలి
- శుభోదయం!! దిష్టి ఎందుకు తీస్తారు?
- రాజుగారికోతి
- స్వచ్ఛ భారతానికి దగ్గరి దారి-swachch Bharat Abhiyan
- ముళ్ళపూడి వారి సందేహాలు.!
- మసాలా జొన్నరొట్టె
- అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళాలోకానికి నా శుభాకాంక్షలు.
- మాతృమూర్తి
- ఇబ్బందెందుకు?
- బ్లాగాడిస్తా రవి గారి విరాళం
- శర్మ కాలక్షేపంకబుర్లు-…….చింతాసక్తః
- ఆవిడ ఆయన (సూక్ష్మ కథ)
- పురుషద్వేషం-2
- నువ్వే ఇన్ని అయ్యావని..
- కృష్ణలీలలు
Posted: 09 Mar 2015 01:01 AM PDT రచన : deepika gogisetty | బ్లాగు : నీరాజనం మనిషి భరించే అనేకమైన కష్టములలో ఆకలి అనేది అత్యంత భయంకరమైనది. ఇంతకు ముందు మనం చెప్పుకున్న అష్ట కష్టములలో యాచన అనేది ఆకలి తీర్చుకోవటం కోసమే కదా! అటువంటి ఆకలి మనిషిని ఎంత పని అయినా చేయిస్తుంది. మరి ఆ ఆకలి ఒక తపోధనుడయిన విశ్వామిత్ర మహర్షిచేత ఎటువంటి పని చేయించినదో తెలుసుకుందామా? ఇంతకూ ముందు సత్యవ్రతుని కారణంగా రాజ్యంలో తీవ్రమైన కరువు వచ్చినది అని తెలుసుకున్నాం కదా! ఈ సంఘటన ఆ సమయంలోనే జరిగినది. ఈ కర... పూర్తిటపా చదవండి... |
శుభోదయం!! దిష్టి ఎందుకు తీస్తారు? Posted: 09 Mar 2015 12:38 AM PDT రచన : vissa nagamani | బ్లాగు : విస్సా ఫౌండేషన్ - VISSA FOUNDATION శుభోదయం!! దిష్టి ఎందుకు తీస్తారు? చిన్నారుల పుట్టినరోజు, పండగ వేడుకలలో, శుభకార్యాలలో పాల్గొన్న పెద్దలకీ, పిల్లలకీ దిష్టిని విభిన్నపద్దతుల్లో తీస్తూ వుంటారు. పిల్లలూ, పెద్దలూ ఘన విజయాలు సాధించినప్పు... పూర్తిటపా చదవండి... |
Posted: 09 Mar 2015 12:38 AM PDT రచన : sravani | బ్లాగు : CHINNARI CHITTI KATHALU నక్కవానిపాలెంలో నటేశం అనే కోతులాడించేవాడు ఉండేవాడు. భార్యతో కలిసి వాడు సిరిపురం జమీలోని గ్రామ గ్రామాన తిరుగుతూ కోతుల నాడిస్తూ జీవనం గడిపేవాడు. వాడి దగ్గర ఒక మగకోతి, ఒక ఆడకోతి ఉండేవి. అవి వింత వింత విన్యాసాలతో, చిలిపి పనులతో ప్రజలను ఆకట్టుకుని, చివరలో ఒక చిప్ప పట్టుకుని డబ్బులిమ్మని అడగడం జనానికి సరదాగా ఉండేది. నటేశానికి ఆటచివర నాలుగు డబ్బులు లభించడంవల్ల తిండికి లోటు లేకుండా గడిచిపోతున్నది. ఎప్పటికైనా తన కోతులాట ద్వారా జమీందారును Continue reading →... పూర్తిటపా చదవండి... |
స్వచ్ఛ భారతానికి దగ్గరి దారి-swachch Bharat Abhiyan Posted: 09 Mar 2015 12:38 AM PDT |
Posted: 09 Mar 2015 12:38 AM PDT రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు |
Posted: 09 Mar 2015 12:38 AM PDT రచన : indu | బ్లాగు : తెలుగు వారి బ్లాగ్ తెల్ల జొన్నపిండి - 2 కప్పులు మెత్తటి ఆలూ ముద్ద - 1/2 కప్పు ఉల్లికాడల తరుగు - 1/4 కప్పు కొత్తిమీర తరుగు - 1/4 కప్పు అల్లం,పచ్చిమిర్చి పేస్ట్ - 1/2 స్పూను గరం మసాలా - 1/4 స్పూను ఉప్పు - తగినంత నెయ్యి - రొట్టె కాల్చడానికి సరిపడా జొన్న పిండి - కొద్దిగా నెయ్యి తప్ప మిగిలిన పదార్ధాలన్నీ గిన్నెలోకి తీసుకుని బాగా కలపాలి.తర్వాత గోరువెచ్చటి నీళ్ళు చల్లు... పూర్తిటపా చదవండి... |
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళాలోకానికి నా శుభాకాంక్షలు. Posted: 09 Mar 2015 12:37 AM PDT రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం |
Posted: 09 Mar 2015 12:37 AM PDT రచన : Veda Sri | బ్లాగు : వనితావని వేదిక మాతృదేవోభవ శ్లో: ఉపాధ్యాయాన్ దశాచార్యా ఆచార్యాణాం శతం పితా:! సహస్రం తు పితౄన్ మాతా గౌరవే నాతి రిచ్యతే!! (మనుస్మృతి)పూర్తిటపా చదవండి... |
Posted: 09 Mar 2015 12:37 AM PDT |
Posted: 09 Mar 2015 12:37 AM PDT రచన : jeevani | బ్లాగు : జీవని బ్లాగాడిస్తా బ్లాగర్ శ్రీ రవి వారి శ్రీమతి ఫణి జ్యోతి గార్లు కుమార్తె చి.సంహిత పేరు మీద 12,000/- విరాళం అందించారు. పిల్లల తరఫున వీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ మధ్య జరిగిన హృదయ స్పందన కార్యక్రమానికి కూడా వారు 20,000/- విరాళం ఇచ్చారు. |
శర్మ కాలక్షేపంకబుర్లు-…….చింతాసక్తః Posted: 09 Mar 2015 12:37 AM PDT రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే …….చింతాసక్తః "వృద్ధస్తావత్ చింతాసక్తః" అన్నారు శంకరులు. వయసు మీదపడితే మిగిలేది చింతే, ఇదే శోకం. దీనినుంచి తప్పించుకోవాలంటే… వయసు అరవై పైబడుతోంటే…. ఉద్యోగమో, వ్యాపారమో ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కదా! ఇప్పటికి పిల్లలూ మనం చేసినపెళ్ళిళ్ళో, వాళ్ళు చేసుకున్నపెళ్ళిళ్ళతోనో జీవితం లో స్థిరపడుతూ ఉంటారు. సాధారణంగా నేటి రోజుల్లో పిల్లలు దగ్గరే ఉండటం లేదు, … చదవడం క... పూర్తిటపా చదవండి... |
Posted: 09 Mar 2015 12:37 AM PDT |
Posted: 09 Mar 2015 12:36 AM PDT రచన : ది ఆంధ్రా హ్యూమనిస్ట్ | బ్లాగు : ది ఆంధ్రా హ్యూమనిస్ట్ ఈ వ్యాసోద్దేశం ఈ పరిస్థితి మారాలని సమాజానికి సూచించడమే తప్ప దీనికి వ్యతిరేకంగా మగవాళ్ళంతా ఏకమై సంఘటిత పోరాటం చేయాలని పిలుపునివ్వడం కాదని ఈ సందర్భంగా గమనించ గోరుతున్నాను. ఎందుకంటే సమాజంలో సమగ్ర అవగాహన వ్యాపిస్తే పోరాటాలతో పనే లేదు. అసలైన యుద్ధాలు జఱిగేది మనసుల్లోనే! మఱో పక్క- మానవతావాదులకి ఆడా, మగా ఇద్దఱూ సమానమే. మన... పూర్తిటపా చదవండి... |
Posted: 08 Mar 2015 09:29 PM PDT రచన : Bvv Prasad | బ్లాగు : బివివి ప్రసాద్ నీ ప్రాణం కన్నా ఎక్కువని దు:ఖపడే స్త్రీ కూడా నీ బలమైన ఊహ తప్ప నువ్వు కాలేవు పూర్తిటపా చదవండి... |
Posted: 08 Mar 2015 06:07 PM PDT |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment