అప్పిచ్చెడువాఁడు వైద్యుఁ డగు ననిరి బుధుల్. ఇంకా 3 టపాలు : ఉషోదయ ముత్యాలు : |
- అప్పిచ్చెడువాఁడు వైద్యుఁ డగు ననిరి బుధుల్.
- రుబాయీ— XIV ఉమర్ ఖయ్యాం, పెర్షియను కవి
- పద్యరచన - 843
- హిందూ ధర్మం -149 (మహాభారతం అణుయుద్ధమా?)
అప్పిచ్చెడువాఁడు వైద్యుఁ డగు ననిరి బుధుల్. Posted: 08 Mar 2015 04:30 PM PDT రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం) శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 06 - 08 - 2013 న ఇచ్చిన ... పూర్తిటపా చదవండి...సమస్యకు నా పూరణ. సమస్య - అప్పిచ్చెడువాఁడు వైద్యుఁ డగు ననిరి బుధుల్. కందము: చెప్పగ దారిద్ర్యంబును ముప్పగురోగమ్ములన్ని ముసిరిన వేళన్ చప్పున నుపశమనముగా నప్పిచ్చెడువాఁడు, వైద్యుఁ డగు ననిరి బుధుల్. |
రుబాయీ— XIV ఉమర్ ఖయ్యాం, పెర్షియను కవి Posted: 08 Mar 2015 02:42 PM PDT రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి మనుషులు పెట్టుకునే ఈ భౌతికమైన ఆశలుబూడిదపాలౌతాయి… తప్పితే, అప్పుడప్పుడు నిజమౌతాయి; కానీఎడారి ఇసకమీద కురిసిన మంచులా, త్వరలోనేఒక గంటో, రెండుగంటలో మెరిసి… మాయమౌతాయి..ఉమర్ ఖయ్యాం18 May 1048 – 4 December 1131పెర్షియను కవిOmar KhayyamXIVThe Worldly Hope men set their Hearts upo... పూర్తిటపా చదవండి... |
Posted: 08 Mar 2015 11:35 AM PDT |
హిందూ ధర్మం -149 (మహాభారతం అణుయుద్ధమా?) Posted: 08 Mar 2015 09:27 AM PDT రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh మహాభారతంలోని మౌసుల పర్వంలో మహాభారత యుద్ధంలో వినియోగించిన అస్త్రాల గురించిన వివరాలు వున్నాయి. అతి వేగంతో ప్రయాణించే విమానాల్లో విశ్వాన్ని సైతం నాశనం చేయగల అణుబాంబులు వున్నాయని రాశారు. పది సూర్యులు ప్రసరించగల వేడిని పుట్టించే అస్త్రాలు వున్నాయని వుంది. ఒకేసారి వేయిమందిని భస్మం చేసే అస్త్రాలను వినియోగించారని పేర్కొన్నారు. వెంట్రుకలు, గోళ్ళు లాంటి వాటితోసహా దగ్ధం చేయగల మారణాస్త్రాలు వుండేవి. మహాభారత యుద్ధం జరిగిన 18 రోజులు వందల కిలోమీటర్ల దూరంలోని పక్షులు సైతం ప్రాణాలు కోల్పోయాయి. యుద్ధ గుడారాల్లోని భోజన పదార్థాలు సైతం సూక్ష్మక్రిములకు నిలయంగా మారాయి. వేలాదిమ... పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment