పోదూ, నీకంత సీన్ లేదు ! ... మరో 12 వెన్నెల వెలుగులు |
- పోదూ, నీకంత సీన్ లేదు !
- నో కంట్రీ ఫర్ వుమెన్
- ఇబ్బందెందుకు?
- మాతృమూర్తి
- వైశ్య కవి రత్న- బిజినేపల్లి లక్ష్మీకాంతం గుప్త
- అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళాలోకానికి నా శుభాకాంక్షలు.
- ఆరుగజాల అద్భుతం ...
- గోరుముద్దలు
- రండీ భారత (హిందూ) సంస్కృతిని బజారుకీడుద్దాం..!
- వేమనగారిపై జైన ప్రభావం – ఆరుద్ర గారి వ్యాసం
- మన గమ్యం ?
- మహాసంగ్రామం
- మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.....
Posted: 08 Mar 2015 08:48 AM PDT రచన : Pantula Jogarao | బ్లాగు : కథా మంజరి '' తాడిని తన్నే వాడు ఒకడుంటే, వాడి తల తన్నే వాడు వేరొకడు ఉంటాడు'' అనే సామెత తెలిసినదే కదా ! అందుచేత, ఏదో సాధించేసాం అను కోవడం , విర్రవీగి పోవడం సరికాదు. ఎంత ఎదిగినా , కొంత ఒదిగి ఉండడం మంచిది. లేక పోతే ఎవడో ఒకడు ఎప్పుడో ఒకప్పుడు '' నీకంత సీన్ లేదులే ! '' అని దులపరించి పారేసే ప్రమాదం ఉంది. ఈ చాటు పద్యాలు నాలుగూ చూడండి: పూర్తిటపా చదవండి... |
Posted: 08 Mar 2015 08:29 AM PDT రచన : నవీన్ | బ్లాగు : గడ్డి పూలు ఈ శతాబ్దపు నవయువ సోదరా మనకో మంచి అవకాశం ఆడాళ్ళకు ప్రత్యేకమైన ఈ రోజుని అలవాటుగా కబళిద్దాం ఒక్క ఉదుటున బయల్దేరు ఇంకా ఎందుకు ఆలస్యం తోడుగా మన సంస్కృతిని వెంటతేవడం మరిచిపోకేం <... పూర్తిటపా చదవండి... |
Posted: 08 Mar 2015 08:24 AM PDT |
Posted: 08 Mar 2015 07:46 AM PDT రచన : Veda Sri | బ్లాగు : వనితావని వేదిక మాతృదేవోభవ శ్లో: ఉపాధ్యాయాన్ దశాచార్యా ఆచార్యాణాం శతం పితా:! సహస్రం తు పితౄన్ మాతా గౌరవే నాతి రిచ్యతే!! (మనుస్మృతి)పూర్తిటపా చదవండి... |
వైశ్య కవి రత్న- బిజినేపల్లి లక్ష్మీకాంతం గుప్త Posted: 08 Mar 2015 07:28 AM PDT రచన : Naidugari Jayanna | బ్లాగు : జయకేతనం బిజినేపల్లి లక్ష్మీకాంతం గుప్త మహబూబ్ నగర్ జిల్లా చెందిన తెలుగు కవి. ఈ కవి స్వస్థలం జిల్లాలోని బిజినేపల్లి. ఇంటి పేరు బాదం, అయినా తన ఊరిపేరే ఇంటి పేరుగా స్థిరపడిపోయింది. నాలుగు దశాబ్దాలు ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి, ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దాడు. సొంతూరులో గ్రంథాలయాన్ని స్థాపించాడు. నిజాం నవాబు పాలనకు వ్యతిరే... పూర్తిటపా చదవండి... |
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళాలోకానికి నా శుభాకాంక్షలు. Posted: 08 Mar 2015 06:03 AM PDT రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం |
Posted: 08 Mar 2015 05:49 AM PDT రచన : మురళి | బ్లాగు : నెమలికన్ను సరికొత్త ఫ్యాషన్ల వెల్లువ అనునిత్యం మార్కెట్ ని ముంచెత్తుతున్నా, భారతీయ వస్త్ర విశేషం 'చీర' తన స్థానాన్ని కోల్పోలేదు సరికదా, ఏటికేడూ బలాన్ని పెంచుకుంటోంది. సామాన్య ధరకి అందుబాటులో ఉండే చేనేత, మిల్లునేత రకాల మొదలు లక్షలు విలువచేసే డిజైనర్ వెరయిటీల వరకూ భారతీయ మహిళల ఆదరణకి పాత్రం కాని చీర రకం లేదనడం అతిశయోక్తి కాదు. కేవలం మధ్య వయసు మహిళలని మాత్రమే కాదు, విద్యార్ధినులు, నవతరం ఉద్యోగినులను సైతం ఆకర్షిస్తోంది చీర. అందుకే, వెస్ట్రన్ వేర్ తాకిడికి తట్టుకుని నిలబడడమే కాదు, దేశీయ మార్కెట్లో బలమైన పోటీనీ ఇస్తోంది మన ఆరుగజాల అద్భుతం. పూర్తిటపా చదవండి... |
Posted: 08 Mar 2015 04:08 AM PDT రచన : skv ramesh | బ్లాగు : skvramesh గోరుముద్దలునిద్దురా మెలకువ కూడా గోరుముద్దలే ఒత్తిడికి ******* గురు దక్షిణనాట్యం నేర్పిన గురువని! ఆ గాలికి పూలు పత్రాలను రాల్చి గురుధక్షిణ లిస్తుంటాయి ఆ చెట్ట్లు ****** మచ్చలోడుఅందగాడని అందరూ అంటూనే ఉన్నా మాటి మాటికి ఆ మబ్బుల మాటుకెల్లి |
రండీ భారత (హిందూ) సంస్కృతిని బజారుకీడుద్దాం..! Posted: 08 Mar 2015 03:04 AM PDT |
వేమనగారిపై జైన ప్రభావం – ఆరుద్ర గారి వ్యాసం Posted: 08 Mar 2015 01:38 AM PST రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల "వేమనగారిపై జైన ప్రభావం" అన్న ఆరుద్ర గారి వ్యాసం "నివేదిత" అనే మాసపత్రికలో సెప్టెంబర్ 1978నాటి ప్రధమసంచికలో వచ్చింది, ఆ వ్యాసాన్ని ఓమాటు పరిశీలిద్దాము, దానితోపాటుగా "జ్యోతి" జులై 1967 మాసపత్రికలో వచ్చిన ఆరుద్రగారి జోకులు ఓ నాలుగు కూడానూ. చివరగా నాగయ్య గారి గళంలో కొన్ని వేమన పద్యాలు "యోగి వేమన" సినిమానుండి ఆలకిద్దాము. పూర్తిటపా చదవండి... |
Posted: 08 Mar 2015 01:21 AM PST రచన : sridevi gajula | బ్లాగు : గాజుల శ్రీదేవి ఏమవుతున్నది ఈ లోకం... ఎటుపోతున్నది మ... పూర్తిటపా చదవండి... |
Posted: 08 Mar 2015 01:11 AM PST రచన : తనికెళ్ళ సుబ్రహ్మణ్యం | బ్లాగు : సు కవి త అదో మహాసంగ్రామం కాని అక్కడ శతఘ్నులు ,శ తాధికసైన్యం సైనికుల కదలికలు ఉండవు కాని మాటలు తూటాల్లా పేలతాయి గుండెల్లో గునపాలు గుచ్చు కుంటాయి రుధిరం కారదు ,కాని... పూర్తిటపా చదవండి... |
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు..... Posted: 08 Mar 2015 12:17 AM PST |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment