Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday, 8 March 2015

మహిళా దినోత్సవం ...ఇంకా 6 టపాలు : లంచ్ బాక్స్

మహిళా దినోత్సవం ...ఇంకా 6 టపాలు : లంచ్ బాక్స్


మహిళా దినోత్సవం

Posted: 07 Mar 2015 11:32 PM PST

రచన : kadhanika | బ్లాగు : kadhanika

ప్రియపాఠకులారా! నేడు మహిళాదినోత్సవం అని మనం చెప్పుకుంటున్నాము, అనగా ప్రతిసంవత్సరం మార్చి నెలలో వచ్చే రెండవ ఆదివారం మహిళాదినోత్సవంగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. సరే! కానీ యేడాదిలో ఒక్కరోజే యెందుకు ? ప్రతిరోజూ మహిళతో రోజు మొదలవుతుంది కదా! కాదంటారా? ప్రతి యింట్లోనూ వుదయం లేస్తూనే స్త్రీ నడుం బిగించి సవ్యసాచిలా అన్ని పనులూ చక్కబెట్టకపోతే లోకం తల్లక్రిందులవదా… యిప్పుడు చిన్నకుటుంబాలలో మగవారు కూడా యెంతో సహాయం చేస్తున్నారు. ఇది ముమ్మాటికీ నిజం. కానీ యిల్లు చక్కదిద్దే బాధ్యత గృహిణిదే. ఆమె వుద్యోగస్తురాలైనా యింటి బాధ్యత యిల్లాలిదే. అసలైన management skills ఇంట్లోని స్త్రీ తోనే మొదలవుతుంద... పూర్తిటపా చదవండి...

మహిళ – సమాజంలో ఎలా ఉండాలి

Posted: 07 Mar 2015 10:02 PM PST

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : raji-rajiworld

8%2BMarch%2BHappy%2BWomens%2BDay%2Bwallp


మహిళా దినోత్సవం సందర్భంగ... పూర్తిటపా చదవండి...

మహిళా దినోత్సవంగా జరుపుకుందాం.

Posted: 07 Mar 2015 07:56 PM PST

రచన : sree vaishnavi lahari | బ్లాగు : Lahari.com
IWD-2015-logo-hero.jpg
ఈరోజు ప్రపంచం అంతా అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మొట్టమొదట అంతర్జాతీయ మహిళా శ్రామిక మహిళాదినోత్స... పూర్తిటపా చదవండి...

మన భాషా విధానం

Posted: 07 Mar 2015 07:30 PM PST

రచన : Raja Kishor D | బ్లాగు : .:: RASTRACHETHANA ::.

భారతదేశం ఎన్నో భాషలకు నెలవు. శతాబ్దాల కాలంలో ఎందరో భారతీయ భాషలలో అత్యుత్తమ సాహిత్యాన్ని అందించేరు. బ్రిటిష్ వారు మనదేశాన్ని 175 ఏళ్ళు పాలించేరు. వారు మనపై ఆంగ్లభాషను, ఆంగ్లేయ విద్యావిధానాన్ని రుద్దారు. మనకి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మనదైన భాషలలో ఏదో ఒకదానిని జాతీయస్థాయిలో సంధాన భాషగా మలచుకోలేకపోయేం. విబిన్న భాషల వారు సంభాషించుకోవాలంటే ఆంగ్లాన్ని ఉపయోగిస్తున్నాం గాని భారతీయ భాషలలో మాట్లాడుకోలేకపొతున్నాం. దేశంలో ఎవరితోనైనా ఆంగ్లంలో మాట్లాడగలగడం ఏదో ప్రగతి సాధించినట్లు మనం మ... పూర్తిటపా చదవండి...

నేను మగ వాడిని !

Posted: 07 Mar 2015 06:55 PM PST

రచన : Bhanumurthy Varanasi | బ్లాగు : అక్షర యజ్ఞం(AKSHARA YAJNAM) -భాను వారణాసి
  నేను మగ వాడిని !
----------------------------------------------
అనుకొంటాను నేను
నా శ్రీమతిని కష్ట పెట్టవద్దని
అనుకొంటాను నేను
నా శ్రీమతికి వంటింట్లో సహాయం చేయాలని
అనుకొంటాను నేను
నా శ్రీమతిని   ఒక ఫారిన్ టూర్ కైనా పిలుచుకు పోవాలని
అనుకొంటాను నేను
ఆఫీసు  నుండి  తొందరగా ఇంటికి వచ్చెయాలని
అనుకొంటాను నేను
మా చిన్నోడి  డైపెర్లు  నేనే మార్చాలని
అనుకొంటాను నేను
మా పెద్దోడి  షూ నేనే  పాలిష్  చెయ్యాలని
అనుకొంటాను నేను
నా చోక్కా  బొత్తాలు నేనే  కుట్టు కోవాలని
అనుకొంటాను నేను
నా... పూర్తిటపా చదవండి...

10.ముండకోపనిషత్తు

Posted: 07 Mar 2015 06:00 PM PST

రచన : Telugu astrology parakrijaya | బ్లాగు : సాధన - ఆరాధన SADHANA - ARADHANA
|| ముండకోపనిషత్తు ||


ఓం తత్ సత్ 
పూర్తిటపా చదవండి...

కృష్ణలీలలు

Posted: 07 Mar 2015 05:00 PM PST

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
Krishana-Trinavartha.jpg
10.1-268-కంద పద్యము</... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger