Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday, 12 March 2015

కసరత్తు ... మరో 2 వెన్నెల వెలుగులు

కసరత్తు ... మరో 2 వెన్నెల వెలుగులు


కసరత్తు

Posted: 12 Mar 2015 07:46 AM PDT

రచన : skv ramesh | బ్లాగు : skvramesh

కసరత్తు 

నా చూపులను గెలవాలని
అలా అలా కసరత్తు
చేస్తున్నాయా కిరణాలు
ఈ అలలపై
*******

సగం సగం

ఇంటి దాని కన్నీళ్ళు  సగం
ఒంటి నుండి జారిన  చెమట నీళ్ళు సగం
చాలవేమిటోయ్ నింపడానికా
ఖాళీ మద్యం సీసాని

తొలకరి 

తెల్లారుతూనే ఆకాశం పైకి
తొలకరిని కురిపిస్తుందా వనం
కిల కిల మంటూ

నా కళ్ళు 

వికసిస్తున్న నీ వదనపు పరిమళాన్ని
శ్వాసిస్తున్నాయి నా కళ్ళు
 
... పూర్తిటపా చదవండి...

రామానుజన్ హార్డీ ల మధ్య సహాధ్యాయం

Posted: 12 Mar 2015 07:07 AM PDT

రచన : శ్రీనివాస చక్రవర్తి | బ్లాగు : శాస్త్ర విజ్ఞానము

రామానుజన్ హార్డీ ల మధ్య సహాధ్యాయం మొదలయ్యింది. అంతవరకు రామానుజన్ పంపిన ఉత్తరాలలోని గణిత విషయాల గురించి హార్డీకి వేల సందేహాలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేసుకొవాలంటే అంతవరకు దూరం అడ్డొచ్చింది. కాని ఆ విచిత్ర సిద్ధాంతాల ఆవిష్కారకుడు పక్కనే ఉన్నాడు. ఏం సందేహం వచ్చినా వెంటనే అడిగి తేల్చుకోవచ్చు. రామానుజన్ నోట్సు పుస్తకాల అధ్యయనం మొదలెట్టాడు హార్డీ.


రామనుజన్ పంపిన 120  సిద్ధాంతాలలో చాలా మటుకు ఈ నోట్సు ప... పూర్తిటపా చదవండి...

ఆణిముత్యాలు -11

Posted: 12 Mar 2015 05:55 AM PDT

రచన : అనామిక... | బ్లాగు : సఖియా వివరించవే....

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger