Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday, 22 March 2015

కామన… పూష్కిన్, రష్యను కవి ఇంకా 2 టపాలు : ఉషోదయ ముత్యాలు :

కామన… పూష్కిన్, రష్యను కవి ఇంకా 2 టపాలు : ఉషోదయ ముత్యాలు :


కామన… పూష్కిన్, రష్యను కవి

Posted: 21 Mar 2015 03:05 PM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

రోజులు సాగుతూ ఉంటాయి; ప్రతిక్షణమూ

విఫలప్రేమ వల్ల గాయపడ్డ నా మనసులోని

బాధనీ దుఃఖాన్ని ఇనుమడింపజేస్తూ చీకటి మిగిల్చి

నిద్ర పోనీని కలలకీ, వెంటాడే కోరికలకీ దారితీస్తుంది;

అయినా, నేను ఫిర్యాదు చెయ్యను; బదులుగా, శోకిస్తాను;

కన్నీళ్ళు నాకు మనశ్శాంతి నిస్తాయి, ఇచ్చి శలవుతీసుకుంటాయి.

గాఢమైన దుఃఖానికి బందీ అయిన  నా మనసుకి,

నా మాటనమ్మండి, చెప్పలేని  ఆనందం కలుగుతుంది.

జీవితమా! సాగిపో! రిక్తాత్మా! రా, ముందుకి ఎగిరిపో,

నిశ్శబ్ద తమోశూన్యంలోకి అంతర్థానమైపో!

నా ప్రేమ గురించి అంతులేని మనోవేదన నాకు ఇష్టం.

ప్రేమి... పూర్తిటపా చదవండి...

పద్య రచన - 856 (క్రొత్త రాష్ట్రము - క్రొత్త సంవత్సరము)

Posted: 21 Mar 2015 11:35 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
"క్రొత్త రాష్ట్రము - క్రొత్త సంవత్సరము"
... పూర్తిటపా చదవండి...

బారిష్టర్ గారి బాతాఖానీ – మొక్కపాటి నరసింహశాస్త్రి

Posted: 21 Mar 2015 09:44 AM PDT

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
శ్రీ మొక్కపాటి నరసింహశాస్త్రి గారి "బారిష్టర్ గారి బాతాఖానీ" 1955 నాటి ఆంధ్రపత్రిక నుండి. చివరగా బాలకృష్ణ ప్రసాద్ గారు పాడిన "వసుదేవ సుతం దేవం - శ్రీ కృష్ణాష్టకం" భక్తిరంజని నుండి 

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger