ఆణిముత్యాలు - 15 ...ఇంకా 9 టపాలు : లంచ్ బాక్స్ |
- ఆణిముత్యాలు - 15
- 'మంద' గమనం
- తే. పచ్చని పటము గట్టిన పడుచు వోలె కురుల మల్లెలు తురిమిన కొమ్మ వోలె. చెలువు మీర...
- గాథాసప్తశతి - ప్రకృతి వర్ణనలు
- బిడ్డా నిన్ను సూసి .....
- శివుని దర్శనమునకు ముందు చేయ వలసిన నందీశ్వర ప్రార్థన. మేలిమి బంగారం మన సంస్కృతి.
- తెలుగు జాతి
- జల కల
- కవిసమ్మేళనంలో నా కవిత (వీడియో)
- కృష్ణలీలలు
Posted: 22 Mar 2015 12:23 AM PDT |
Posted: 21 Mar 2015 11:21 PM PDT రచన : Raja Kishor D | బ్లాగు : రాజసులోచనం నువ్వు నీకుగా ఎదగాలనుకుంటున్నావా? నిలబడాలనుకుంటున్నావా? అయితే మంద నుంచి బయటికి రా. మందతోనే నువ్వు కొనసాగితే ఆ మంద కొనసాగినంత దూరానికే నీ విజయం పరిమితమైపోతుంది. అంతకు మించి నీ విజయాన్నీ, నీ గమనాన్నీ,... పూర్తిటపా చదవండి... |
తే. పచ్చని పటము గట్టిన పడుచు వోలె కురుల మల్లెలు తురిమిన కొమ్మ వోలె. చెలువు మీర... Posted: 21 Mar 2015 09:44 PM PDT రచన : komibaruva | బ్లాగు : తెలుగు లెస్స తే. పచ్చని పటము గట్టిన పడుచు వోలె కురుల మల్లెలు తురిమిన కొమ్మ వోలె. చెలువు మీర అళి చెలులు బలసి గొలువ వచ్చె పుడమికి నూత్న వసంత లక్ష్మి కం. డెందము నందు జనులకా నందము నింపగ పుడమికి మన్మథుడొచ్చెన్ నందక ధారి కృపారస మందಱకున... పూర్తిటపా చదవండి... |
Posted: 21 Mar 2015 09:21 PM PDT రచన : బొల్లోజు బాబా | బ్లాగు : సాహితీ-యానం గాథాసప్తశతి - 2 గాథ అంటే రమ్యంగా ఉండే చిన్న సంఘటన అని అర్ధం. గాథాసప్తశతి అనేది హాలుడు అనే రాజు (శాతవాహనుడు) ఒకటవ శతాబ్దంలో ఏడువందల గాథలను సేకరించి సంకల... పూర్తిటపా చదవండి... |
Posted: 21 Mar 2015 07:53 PM PDT రచన : Bhanumurthy Varanasi | బ్లాగు : అక్షర యజ్ఞం(AKSHARA YAJNAM) -భాను వారణాసి బిడ్డా నిన్ను సూసి ..... ------------------------------------------- కట్టె మోసినాను - గంజి తాగినాను మట్టి మోసినాను - పస్తులుండినాను రాళ్ళు మోసినాను - మేస్తిరి కాళ్ళు మొక్కినాను కొండ ఎక్కినాను - బండ మొక్కినాను ఎక్కడ బోతివో కొడుకో - నన్ను సూడ కుండ గాను ఏమై బోతివో కొడుకో - నీ పానం సల్లగుండగాను మీ అయ్య సచ్చిపోతే - నేను జోలె పట్టినాను ఒక్క కొడుకువని - నిన్ను మురిపెంగ సాకినాను పనికి బంప లేక - నిన్ను బడికి అంపినాను రకతం ధార బోసి - నీకు సదువు సెప్పించినాను ... పూర్తిటపా చదవండి... |
శివుని దర్శనమునకు ముందు చేయ వలసిన నందీశ్వర ప్రార్థన. మేలిమి బంగారం మన సంస్కృతి. Posted: 21 Mar 2015 07:23 PM PDT రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం జైశ్రీరామ్. శ్లో. నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక మహాదేవస్య సేవార్ధం అనుజ్ఞాం దాతుమర్హసి. గీ. భవునికానందమును గూర్చువాఁడ! నీకు వందనము సేతు గొనుమయ్య నంది దేవ! శివుని దర్శనమిట నేను చేయనుంటి. అనుమతించుమ! స్వామికి వినుతి చేసి. భావము:- భక్తవత్సలుడవైన, సాంబశివునికి, ఆనందప... పూర్తిటపా చదవండి... |
Posted: 21 Mar 2015 07:18 PM PDT రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం) శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 20 - 08 - 2013 న ఇచ్చిన ... పూర్తిటపా చదవండి...సమస్యకు నా పూరణ. వర్ణన - తెలుగు జాతి తేటగీతి: తెలివి గలజాతి మనజాతి తెలుగు జాతి తెగువ గల జాతి మనజాతి తెలుగు జాతి తీపి భాషను గలజాతి తెలుగుజాతి తేజమున్నట్టి దీ జాతి తెలుగు జాతి. |
Posted: 21 Mar 2015 06:43 PM PDT రచన : sree vaishnavi lahari | బ్లాగు : Lahari.com ప్రపంచ జల దినోత్సవాన్ని మార్చి 22, 2014న విశ్వవ్యాప్తంగా పాటించారు.... పూర్తిటపా చదవండి... |
కవిసమ్మేళనంలో నా కవిత (వీడియో) Posted: 21 Mar 2015 06:38 PM PDT రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం మొన్న హైదరాబాదు, మియాపూర్, జయప్రకాశ్ నారాయణ నగర్‍లో జరిగిన కవిసమ్మేళనంలో నా కవితాగానం. (అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలతో) |
Posted: 21 Mar 2015 06:00 PM PDT |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment