పోతన - శ్రీమద్భాగవతం.....ప్రహ్లాద చరిత్ర.! ...ఇంకా 11 టపాలు : లంచ్ బాక్స్ |
- పోతన - శ్రీమద్భాగవతం.....ప్రహ్లాద చరిత్ర.!
- తెలుగు అక్షరానికి రూపు నిచ్చిన ఎరికల్ ముత్తురాజు చోళ ధనంజయుడు
- ప్రేమా – దేవుడూ
- 4. తెలుగులో ప్రవేశించిన సంస్కృతవర్ణాలు.
- ముల్లంగి క్యారట్ స్టఫ్ఫ్ డ్ పరోటా
- “అమ్మ” ఉంది, జాన్!
- పెన్సిల్ చిత్రం
- జాన్ హైడ్ కనుమూరి హఠాన్మరణం
- భాగవతం చదువుదాం బాగవుదాం
- తొయ్యలి తాలింపున నిడెఁ దులసీదళముల్.
- అవధాన రాజధాని కార్యక్రమంలో మరికొన్ని చిత్రాలు ౨.
- రుక్మిణీకల్యాణం – ఆలోపల
పోతన - శ్రీమద్భాగవతం.....ప్రహ్లాద చరిత్ర.! Posted: 07 Dec 2014 11:17 PM PST |
తెలుగు అక్షరానికి రూపు నిచ్చిన ఎరికల్ ముత్తురాజు చోళ ధనంజయుడు Posted: 07 Dec 2014 11:16 PM PST రచన : Srinivas Katta | బ్లాగు : Antharlochana చోళపాలకులు ఒక దృఢమైన చారిత్రక నిర్ణయాన్ని తీసుకొన్నారు. నాగరికంగా, రాజకీయంగా బలవంతులైన వారి భాషను స్వీకరించే సాధారణ సంప్రదాయాన్ని తిరస్కరించి, తమ తెగ భాషైన తెలుగుని తమ ప్రభుత్వ అధికారభాషగా చేసారు. తమ శాసనాలలో తొలిసారి తెలుగు అక్షరానికి రూపం కల్పించిన తెలుగు మహారాజు ఎరికల్ ముత్తురాజు చోళధనుంజయుడు.వేట్టువర్ లేక వేడర్‌లు 'కొట్టం' అంటే కోట గోడలు కలిగిన గ్రామం లేక ప్రాంతం అధిపతులని ప్రాచీన కాలం ... పూర్తిటపా చదవండి... |
Posted: 07 Dec 2014 10:46 PM PST |
4. తెలుగులో ప్రవేశించిన సంస్కృతవర్ణాలు. Posted: 07 Dec 2014 09:52 PM PST రచన : శ్యామలీయం | బ్లాగు : తెలుగు వ్యాకరణం [ పరవస్తు చిన్నయసూరిగారి బాలవ్యాకరణం. సంజ్ఞాపరిఛ్ఛేదం. సూత్రం - 4 ] ఋ ౠ ఌ ౡ విసర్గ ఖ ఛ ఠ థ ఫ ఘ ఝ ఢ ధ భ ఙ ఞ శ ష లు సంస్కృత సమంబులను గూడి తెలుగుఁన వ్యవహరింపంబడు సంస్కృతంలోని ఋ ౠ ఌ ౡ అనే అచ్చులూ, విసర్గ, ఖ ఛ ఠ థ ఫ ఘ ఝ ఢ ధ భ అనే మహాప్రాణాలు అనే హల్లులూ, శ ష అనే ఊష్మాలూ తెలుగులో సంస్కృతపదాల వ్యవహారం ఏర్పడటం కారణంగా అదనంగా వచ్చిచేరాయి. ఇలా తెలుగులోనికి సంస్కృతం నుండి వచ్చి చేరిన వర్ణాల సంఖ్య... పూర్తిటపా చదవండి... |
ముల్లంగి క్యారట్ స్టఫ్ఫ్ డ్ పరోటా Posted: 07 Dec 2014 09:30 PM PST రచన : సరళాదేవి | బ్లాగు : నీలి మేఘాలు కావాల్సిన పదార్ధాలు :
ఈ కాలం లో ముల్లంగి బాగా దొరుకుతుంది. ముందుగా గోధుమ పిండి లో , కొంచెం ఉప్పు వేసి, కొంచెం నూనె వేసి … బాగా కలిపి నీళ్ళూ వేసి చపాతి పిండి లా కలుపుకోవాలి . కొంచెం నూనె వేసి పిండిని బాగా మర్దించాలి. అది ఒక గంట … రెండు గంటలు నాననివ్వాలి. తర్వాత , ఒక క్యారట్ , ఒక ముల్లంగి ని ( మీ ఇష్టాన్ని బట్టి ఎన్ని క... పూర్తిటపా చదవండి... |
Posted: 07 Dec 2014 08:03 PM PST రచన : అనిల్ అట్లూరి | బ్లాగు : వేదిక జాన్ట్ తో నాకు పరిచయం లేదు. కానీ సుమారుగా బ్లాగ్‌లోకం రోజులనుండి తెలుసు. అయినా మేమిద్దరం కలిసి మాట్లాడుకున్నది లేదు. ఒకసారి ఎక్కడో పలకరించుకున్న గుర్తు. అయితే ఏం? ఆయన మంచితనం గురించి తెలుసు. ఈయన పేరు జాన్ హైడ్ కనుమూరి. జాన్ సంపాదకత్వాన్న వెలువడిన కొందరి తెలుగు బ్లాగర్ల కవితల సంకలనాన్ని - "అమ్మ" ఈబుక్ ని ఇక్కడ్నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. Continue reading →... పూర్తిటపా చదవండి... |
Posted: 07 Dec 2014 07:25 PM PST |
Posted: 07 Dec 2014 07:23 PM PST రచన : vrdarla | బ్లాగు : దార్ల ప్రముఖ బ్లాగర్, కవి, మిత్రుడు జాన్ హైడ్ కనుమూరి నిన్న రాత్రి సుమారు 7- 8 గంటల సమయంలో ఆసుపత్రికి తీసుకెళ్ళుతున్న మార్గమధ్యలోనే హఠాత్తుగా మరణించారు. ఈ ఉదయమే జాన్ హైడ్ కనుమూరి గారి కుమార్తె ఫోను చేసి నాకీ విషయం చెప్పారు. ఈ రోజు మధ్యాహ్నం 2-3 గంటల మధ్యలో ఆయన అంత్యక్రియలు జరుగుతాయి. ఆయన ఇంటి చిరునామా : BHEL, LIG BDL క్వార్టర్స్ నెంబరు: 163. ఫోను: 9700631132. జాన్ హైడ్ కనుమూరి జాన్ హైడ్... పూర్తిటపా చదవండి... |
Posted: 07 Dec 2014 07:18 PM PST |
తొయ్యలి తాలింపున నిడెఁ దులసీదళముల్. Posted: 07 Dec 2014 06:31 PM PST రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం) శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17 - 05 - 2013 న ఇచ్చిన ... పూర్తిటపా చదవండి...సమస్యకు నా పూరణ. సమస్య - తొయ్యలి తాలింపున నిడెఁ దులసీదళముల్. కందము: అయ్యా ! నాడట హరినే తొయ్యలి తులదూచ నిడెను తులసీ దళమున్ అయ్యది దలచుచు హరి ! హరి ! తొయ్యలి తాలింపున నిడెఁ దులసీదళముల్. |
అవధాన రాజధాని కార్యక్రమంలో మరికొన్ని చిత్రాలు ౨. Posted: 07 Dec 2014 05:30 PM PST |
Posted: 07 Dec 2014 05:00 PM PST |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment