Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday 2 December 2015

ఆణిముత్యాలు - 236 ఇంకా 7 టపాలు : ఉషోదయ ముత్యాలు :

ఆణిముత్యాలు - 236 ఇంకా 7 టపాలు : ఉషోదయ ముత్యాలు :


ఆణిముత్యాలు - 236

Posted: 01 Dec 2015 04:00 PM PST

రచన : అనామిక... | బ్లాగు : సఖియా వివరించవే....
AM-236ES.jpg


VaraLakshmi-10%252520%25252843%252529-VS మీ...అనామిక....
... పూర్తిటపా చదవండి...

సమస్య - 1872 (కూడు గుడ్డ లేల...)

Posted: 01 Dec 2015 03:42 PM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... 
కూడు గుడ్డ లేల మేడ లుండ. 
... పూర్తిటపా చదవండి...

భూతప్రేతముల పూజ మోక్షము నొసఁగున్.

Posted: 01 Dec 2015 03:30 PM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  15 - 06 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - భూతప్రేతముల పూజ మోక్షము నొసఁగున్.  



కందము:
ప్రీతిగ మనసున దలచుచు 
చేతులనే మోడ్చి గొల్వ జేజే లనుచున్ 
వాతాత్మజు, తొలగించును  పూర్తిటపా చదవండి...

పురాతన చర్మపత్రం … ఆల్ఫ్రెడ్ క్రీం బోర్గ్, అమెరికను కవి

Posted: 01 Dec 2015 11:53 AM PST

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

ఆకాశం
ఒక అందమైన పురాతన చర్మపత్రం…
దానిమీద సూర్యుడూ చంద్రుడూ
ప్రతి రోజూ తమ దినచర్య నమోదుచేస్తుంటారు.
దాన్ని అంతటినీ చదవాలంటే
మహా జ్ఞాని కంటే కూడా
ఎక్కువ భాషాపటిమ గలిగి ఉండాలి.
'కలా'మతల్లి కంటే కూడా ఎక్కువ
దివ్యదృష్టీ, భావుకతా కలిగి ఉండాలి.
కానీ, దాన్ని అనుభూతి చెందడానికి మాత్రం
మనిషి దానికి వినమ్రంగా అంతేవాసిత్వం నెరపాలి:
ఎంత శ్రద్ధగా విడవకుండా శుశ్రూష చెయ్యాలంటే,
ఒక సముద్రం లాగనో
లేక, ఒక భూమిలాగనో…
నిరంతరం, ఒకేఒక్క నమ్మకమైన
ఆంతరంగికుడిలా మెలగాలి …
.
ఆల్ఫ్రెడ్ క్రీంబోర్గ్

December 10, 1883 – August 14, 1966

పూర్తిటపా చదవండి...

కార్తీకపురాణము--20

Posted: 01 Dec 2015 10:42 AM PST

రచన : srinath kanna | బ్లాగు : !! Bhakthi rasaamRutam !!

రాత్రంతా

Posted: 01 Dec 2015 10:20 AM PST

రచన : Srikanth K | బ్లాగు : లిఖిత
రాత్రంతా కూర్చుని చూసాను, నిదురోయే
నీ చిన్ని ముఖాన్ని -

గదిలో మెత్తగా నీ శ్వాస. వర్షపు గాలి. వానకు వాలిన
పచ్చిక వాసన. ఇక సగం తెరుచుకున్న నీ నోరు
రాత్రి ఒడ్డున మెరిసే ఒక గవ్వలా -

రాత్రంతా కూర్చుని చూసాను, నిదురలో ఏవేవో
కలవరించే చక్కటి
నీ బుజ్జి ముఖాన్ని -

సముద్రపు శాంతీ, నక్షత్రాల కాంతీ, జీవన క్షణాల
రహస్యమూ, విస్మయమూ అప్పుడు నాలో:
నిద్దురలో నీవు పలికిన పదాలు

ఈ చీకట్లో మిణుగురులై నాలోకి నాకు దారి చూపుతో
మెరసిపోయినప్పుడు - 
... పూర్తిటపా చదవండి...

నాతో నేను యుద్దం చేయలేను అలసిపోయాను

Posted: 01 Dec 2015 09:29 AM PST

రచన : నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి | బ్లాగు : మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే
ఎవ్వరినో  ఎందుకు నిందించాలి 
ఎవ్వరిపై నాకు  అదికారం లేదు అని తెల్సాక
నిజం కల్లముందే జరుగుతున్నా 
అబద్దమని ఎందుకు బ్రమపడాలి
నన్ను నా మసస్సాక్షిని 
ఎన్నాల్లని  మోసం చేసుకోను 
అలసిప... పూర్తిటపా చదవండి...

గ్రంధాలయ వార్షికోత్సవము – పానుగంటి వారి సాక్షి – రేడియో అనుసరణ

Posted: 01 Dec 2015 09:16 AM PST

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
శ్రీ పానుగంటి లక్ష్మీనరసింహారావు గారి సాక్షి వ్యాసాలలోని "గ్రంధాలయ వార్షికోత్సవము" అన్న వ్యాసానికి రేడియో అనుసరణ విందాము

No comments :

Post a Comment