Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday 2 December 2015

అమమ్మ చిట్కాలు - 39 ...ఇంకా 7 టపాలు : లంచ్ బాక్స్

అమమ్మ చిట్కాలు - 39 ...ఇంకా 7 టపాలు : లంచ్ బాక్స్


అమమ్మ చిట్కాలు - 39

Posted: 01 Dec 2015 11:00 PM PST

రచన : అనామిక... | బ్లాగు : సఖియా వివరించవే....
ACH-39ES.jpg


VaraLakshmi-10%252520%25252843%252529-VS మీ...అనామిక....
... పూర్తిటపా చదవండి...

భలే భలే (సూక్ష్మ కథ)

Posted: 01 Dec 2015 09:59 PM PST

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు
tree_happy.png

పూర్తిటపా చదవండి...

కపిల రాంకుమార్‌ || అస్తవ్యస్తమైన మనోచిత్రం ||

Posted: 01 Dec 2015 09:53 PM PST

రచన : kapilaram | బ్లాగు : janakiarm
కపిల రాంకుమార్‌ ||  అస్తవ్యస్తమైన మనోచిత్రం ||
అక్కడకెళ్ళిన తరువాత
ఎందుకొచ్చానానని ఏడ్చాను,
మరుక్షణమే నిబ్బరించుకున్నాను
గతకాలపు మైలురాళ్ళను పాతిన
జిగినీదోస్తులెవరైనా
మాటల మరమరాలందిస్తారని!
నాలుగడుగులేసాను
నివ్వెరపోవటమే నా అంతు!
మామిడి చెట్టు కూలిపోయెంది
కొబ్బరిచెట్టు మాడిపోయింది!
శ్మశానంలో సమాధిలా పాత పెంకుటిల్లు!
తెలిసందప్పుడే కాలానికి ద్యాదాక్షిణ్యం లేదని
గొంతెత్తి ఆందోళన చేసినందుకు
కఠినచట్టపు చట్రంలో నలిగిపోయుంటారని
గ్రహించడానికి దాదాపు అర్థగంట పట్టింది!
ఎప్పుడూ కబుర్లాడుకునే చోట కాక
మస్తాను భాయ్‌ చాయ... పూర్తిటపా చదవండి...

కార్తీక శుద్ధ విదియ నాడు(16/24గంటలలో)నాచే (చంపక)భారతీ శతకమును రచింపఁజేసిన జగజ్జనని.

Posted: 01 Dec 2015 07:08 PM PST

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
%25E0%25B0%2586%25E0%25B0%2585.gif

దేవుళ్లను చంపి పండగ చేసుకుంటూనే ఉంటారా...!

Posted: 01 Dec 2015 05:28 PM PST

రచన : nagendra ayyagari | బ్లాగు : శ్రీ కామాక్షి

మీ పండగలు, మీ మత ప్రవర్తకులు / మీ దేవుళ్ళు చచ్చినప్పుడొచ్చాయని.. కాదు కాదు మీ పూర్వీకులు వాళ్లని చంపినప్పుడొచ్చాయని.. ఇప్పుడు మీలో కొందరు మా దేవతనీ చంపి పండగ చేసుకుంటారా!?

ఎప్పుడూ సాధు, సంతులనీ చంపి పండగ చేసుకునే మనస్తత్వమేనా మీది? ఎన్నేళ్లైనా ఎన్నాళ్లైనా ఇంతేనా? ఆ కౄరత్వం వదలరా! నాగరిక సమాజంలోకి రారా!  ఇంత దారుణమైన మానవత్వం లేని మనుష్యులా మీరు!?

పవిత్రమైన కార్తీకంలో గోష్టాష్టమి, ధేను ద్వాదశి అనే గోమాతను పూజించే పండగలు జరుపుకొని వృషోత్సర్జనం అని ఈ నెలంతా ఆబోతులను ఎద్దులను వదిలి ఉత్సవం చేసుకుంటుంటే.. మేం పవిత్రంగా కొలుచుకునే మా దేవత... పూర్తిటపా చదవండి...

శర్మ కాలక్షేపం కబుర్లు-ఊయల.

Posted: 01 Dec 2015 05:19 PM PST

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
ఊయల. 1.లోలకము యొక్క డోలనావర్తనకాలము (the time period of a pendulum is independent of the shape,size and weight of the bob)బరువు, ఆకారము పై ఆధారపడదు. 2.లోలకపు డోలనావర్తన కాలము కంపనపరిమితిపై అధారపడదు. 3.లోలకము డోలనావర్తన కాలము లోలకపు పొడుగు యొక్క వర్గమూలమునకు అనులోమముగా ఉండును. ఎప్పుడో చిన్నపుడు చదువుకున్నవి, … చదవడం కొనసాగించండి పూర్తిటపా చదవండి...

ప్రహ్లాద చరిత్ర - కమలాక్షు నర్చించు

Posted: 01 Dec 2015 05:00 PM PST

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
7-169-సీస పద్యము

పూర్తిటపా చదవండి...

కార్తీక పురాణం - 21

Posted: 01 Dec 2015 04:30 PM PST

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : ☼ భక్తిప్రపంచం ☼

lord-shiva-images.jpg


కార్తీక పురాణం - 21వ అధ్యాయము
పురంజయుడు కార్తీక ప్రభావము నెరు౦గుట

ఈ విధముగా యుద్దమునకు సిద్దమై వచ్చిన పురంజయునకు, కాంభోజాది భ... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger