క్షణం ... మరో 4 వెన్నెల వెలుగులు |
- క్షణం
- కార్తీకపురాణము--21
- నూతనోధ్యాయం
- దర్శనీయ శివాలయాలు చిత్తూర్ జిల్లా 48-శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయం –కపిల తీర్ధం
- అమమ్మ చిట్కాలు - 39
| Posted: 02 Dec 2015 05:11 AM PST రచన : Srikanth K | బ్లాగు : లిఖిత ఎలా గడచిపోయిందో కాలం: అంత త్వరగా - శీతాకాలపు రాత్రి. చలించే నీడలు. తెరలు తెరలుగా కోసే గాలి. రాలే పసుపు పూలు - నీ అరచేతిలోంచి నీ పిల్లవాడి వేలు చేజారి పోయినట్టు లోపంతా ఖాళీ. బెంగ. నొప్పి - ఏం చేయాలో తెలియని బెదురు. భయం. అలసట. లతలు తెగిన దిగులు. కంపన - ఎలా గడచిపోయిందో కాలం అంత త్వరగా మరి తెలియదు ఎప్పటికీ మనకు - ఇక అంతిమంగా వెనుదిరిగి చూసుకుంటే, ఎక్కడో మనం చేరలేని దూరాలలో శోకతప్త హృదయంతో ఇంటికి దారి వెతుక్కుంటూ ఈ లోకపు సంతలో నీ నుంచి తప్పిపోయిన ఒక పిల్లవాడు! పూర్తిటపా చదవండి... |
| Posted: 02 Dec 2015 01:58 AM PST |
| Posted: 02 Dec 2015 01:31 AM PST రచన : Padmarpita | బ్లాగు : Padmarpita... అన్ని రోజులు ఒకేలా ఉండవులే అనుకుని పాడైన హృదయాన్ని పీకి పడేయడం రాక నడుస్తున్న బాటలో కొత్త అర్థాలే వెతుకుతూ నూతనోదయానికి నాణ్యమైన నాంది వేసున్నా!<... పూర్తిటపా చదవండి... |
| దర్శనీయ శివాలయాలు చిత్తూర్ జిల్లా 48-శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయం –కపిల తీర్ధం Posted: 02 Dec 2015 12:34 AM PST రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు దర్శనీయ శివాలయాలు చిత్తూర్ జిల్లా 48-శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయం –కపిల తీర్ధం చిత్తూర్ జిల్లా తిరుపతి బస్ స్టాండ్ నుండి కొండపైకి వెళ్ళేదారిలో సుమారు ఒకటిన్నర కిలోమీటర్లలో కపిల తీర్ధం ఉన్నది .ఈ ఆలయం కొండపైనున్న ఏడుకొండల వాడి ఆలయం కంటే కొండ దిగువన ఉన్న ఆలయాలన్నిటికంటే కూడా చాలా ప్రాచీనమైనదని చరిత్రకారుల నిర్ణయం .చూడటానికి చాలా చిన్న ఆలయం గా ఉంటుందికాని కాని లోపలి వెళ్లి చూస్తె చాలా పెద్దవిశాలమైన ఆలయం .కొండ కింద ఒక కొండకు ఆనుకొని ఉంటుంది. కొండమీడనుండి జలం కింద ఉన్న కోనేటిలోకి నిరంతరం పడుతూ ఉంది .స్నానానికి అనువుగా ఉంటుంది .తిరుపతికి ఉత్తరాన ఈశాన్యం లో శ్రీ వెంకటాచలం మొదట్లో... పూర్తిటపా చదవండి... |
| Posted: 01 Dec 2015 11:00 PM PST |
| You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ). To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
| Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States | |



No comments :
Post a Comment