Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday 13 March 2016

2016లో అరుదైన గురు రాహు నాగబంధనం పార్ట్ 2 ఇంకా 3 టపాలు : ఉషోదయ ముత్యాలు :

2016లో అరుదైన గురు రాహు నాగబంధనం పార్ట్ 2 ఇంకా 3 టపాలు : ఉషోదయ ముత్యాలు :


2016లో అరుదైన గురు రాహు నాగబంధనం పార్ట్ 2

Posted: 12 Mar 2016 09:50 AM PST

రచన : Sreenivasa Gargeya | బ్లాగు : Grahabhumi
జ్యోతిష శాస్త్ర రీత్యా గురువు ఓ శుభ గ్రహం. గురు గ్రహానికి 3 స్వనక్షత్రాలు ఉన్నాయి. అవి పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్రాలు.. జాతక చక్రాలలో గురువు రాహువుతో కలిసిన  సందర్భాలలో వివాహ సంబంధ అంశాల మీద వ్యతిరేక ప్రభావాలు వస్తుంటాయి. ఈ గురు రాహు కలయికనే నాగ దోషము అంటారు. ఇక్కడ నాగ అంటే పెండింగ్ అని అర్థము. అనగా తరచూ వాయిదాలు పడటము  అని భావము.

గురు రాహువులు ఒక రాశిలో ఉన్నప్పుడు, ఈ రెండు గ్రహాల మధ్య దూరమును బట్టి ఫలితములు ఉండును. అంతేతప్ప ఈ రెండు గ్రహాలూ కనపడినంత మాత్రాన సమస్యలు వస్తాయని అనుకోకూడదు. వివాహానికి సంబంధించిన... పూర్తిటపా చదవండి...

పాణ్యం వేణుగోపాల్ ర‌ఘువీర‌గ‌ద్యం

Posted: 12 Mar 2016 09:46 AM PST

రచన : damaraju venkateswarlu | బ్లాగు : ఆహా ఏమి రుచి

పాణ్యం వేణుగోపాల్ ర‌ఘువీర‌గ‌ద్యం
Posted by Srungaram Singaracharya Sundarakanda Bhaktha Samajam on Thursday, March 10, 2016
... పూర్తిటపా చదవండి...

పోతనను కాపాడిన ఆది వరాహం

Posted: 12 Mar 2016 09:29 AM PST

రచన : జాజిశర్మ | బ్లాగు : శ్రీ భగవంతుని సాన్నిధ్యంలో, అన్నివేళలా

పోతనను కాపాడిన ఆది వరాహం

పోతన తను వ్రాసిన భాగవతాన్ని శ్రీరామచంద్రుడికి అంకితం ఇచ్చాడు. కాని అప్పుడు పరిపాలిస్తున్న రాజు తనకు అంకితం ఇవ్వమని ఎన్నో విధాలుగా ఒత్తిడి చేసాడు. కాని పోతన అందుకు ఒప్పుకోలేదు. ఆ రాజు పోతనను ఎలాగైనా నిగ్రహించి ఐనా భాగవతాన్ని సొంతం చేసుకోవాలని అనుకొన్నాడు. ఒక రోజు ఆ రాజు వేట నెపముతో పోతన నివసిస్తున్న ఇంటి సమీప అడవి ప్రాంతానికి వచ్చాడు. అడవిలో మకాం వెసి తన సైనికులను పోతన ఇంటి వద్దకు వెళ్ళి భాగవతాన్ని తీసుకు రమ్మన్నాడు. ఆ సైనికులు పోతన ఇంటి వద్దకు వెళ్ళేసరికి ఆ ఇంటి ముందు ఒక భారీ తెల్లని అడవి పంది, చాలా ఎత్తుగా కనిపించింది. ఆ పందిని చూసి సైనికులు భయపడి రాజు... పూర్తిటపా చదవండి...

సజీవ స్వరాలు – శ్రీ బి. ఎన్. శాస్త్రి గారు

Posted: 12 Mar 2016 08:55 AM PST

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
బహు గ్రంధకర్త, చరిత్ర మరియు శాసన పరిశోధకులు శ్రీ భిన్నూరి నరసింహ శాస్త్రి గారి అంతరంగం విందాము. ఆకాశవాణి వారి సజీవ స్వరాలు నుండి. 

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger