Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday, 22 March 2015

హిందూ ధర్మం - 151 (ఋషుల అత్యవసర సమావేశం) ... మరో 4 వెన్నెల వెలుగులు

హిందూ ధర్మం - 151 (ఋషుల అత్యవసర సమావేశం) ... మరో 4 వెన్నెల వెలుగులు


హిందూ ధర్మం - 151 (ఋషుల అత్యవసర సమావేశం)

Posted: 22 Mar 2015 09:01 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
మహాభారత యుద్ధం నాటికి వర్ణవ్యవస్థ మాత్రమే ఉండేది. కులవ్యవస్థలేదు. ఆ యుద్ధంలో ఎందరో యోధులు, వేదశాస్త్రాలను అభ్యసించిన పండితులు, అనేక నాగరికతలకు మూలపురుషులు, అనేక రాజ్యాల రాజులు పాల్గొన్నారు. అందులో వేదసారాన్ని ప్రచారం చేసిన పండితులు కూడా ఉన్నారు. ఈ యుద్ధం కారణంగా వారందరూ మరణించారు. అదీగాక, యుద్ధంలో వాడిన అస్త్రాలు పడి చాలా రాజ్యాలు తుడిచిపెట్టుకొని పోయాయి. అప్పటివరకు వేదం గ్రంధస్థం కాలేదు. ఆ యుద్ధం సమయానికి దాదాపు 197,29,43,963 సంవత్సరాలకు ముందు వేదం మానవాళికి ఇవ్వబండింది. అప్పటినుంచి పరంపరగా, ఎక్కడా ఆటంకం లేకుండా గురుశిష్యపరంపరగా వచ్చింది. కానీ ఈ యుద్ధం ప... పూర్తిటపా చదవండి...

దైవం మానవరూపంలో అవతరించునీ లోకంలో

Posted: 22 Mar 2015 06:59 AM PDT

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : ☼ భక్తిప్రపంచం ☼

indian-gods-hindu-gods-collage-.jpg

దైవం మానవరూపంలో పూర్తిటపా చదవండి...

శ్రీ వివేకానందనగర్ లో మన్మథ ఉగాది సందర్భముగా జరిగిన కవి సమ్మేళన ఛాయాచిత్రములు.

Posted: 22 Mar 2015 03:24 AM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ వివేకానందనగర్ లో మన్మథ ఉగాది సందర్భముగా జరిగిన కవి సమ్మేళన ఛాయాచిత్రములు.

ఇందలి విషయములు తెలుసుకొన్న వాడే తనను తాను తెలుసుకొన్న మహాత్ముడు

Posted: 22 Mar 2015 03:01 AM PDT

రచన : Sarma .vemuri | బ్లాగు : Sri Guru Datta
నా ఆప్త మిత్రులు శ్రీ ఉప్పులూరి నారాయణ శాస్త్రి గారి సౌజన్యముతో మీకు అందింఛ కలుగుతున్నానని తెలుపుకోగలిగినందుకు ఎంతో సంతోషిస్తున్నాను.  ఇటువంటి చిత్ర పటములు చాల అరుదుగా లభ్యమవుతాయని సాధకులు గా మన అందరికి తెలిసిన విషయమే. 
పూర్తిటపా చదవండి...

మహిళ కాసేపు బాధపడతాం....

Posted: 22 Mar 2015 02:13 AM PDT

రచన : మల్‌రెడ్డిపల్లి | బ్లాగు : మల్ రెడ్డి పల్లి

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger