అలరించిన పద్యకవి సమ్మేళనం ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు : |
- అలరించిన పద్యకవి సమ్మేళనం
- సప్తవర్ణ లేఖ – 5
- జత గ్లోవ్జ్ పందెంలో ఓడిపోయినపుడు… జేమ్స్ రస్సెల్ లోవెల్, అమెరికను కవి
- పద్య రచన - 857 (మేధావు లనఁగా నెవరు?)
- వాహనాల కోసం ఆండ్రాయిడ్
Posted: 22 Mar 2015 05:14 PM PDT |
Posted: 22 Mar 2015 03:51 PM PDT రచన : jajimalli | బ్లాగు : జాజిమల్లి వాడ్రేవు వీరలక్ష్మి గారూ, నేనూ విమలా ఉత్తరాల్లో ఏవో వూసులాడుకుందాము అనుకున్నపుడు ఊహించలేదు. ఇంత మంచి ప్రేమలేఖ జమిలిగా అందుకుంటామని !! మీరన్నట్లు మన దూరాలను కలిపే దారాలు ఒకటే. మీ లేఖ చదివి మనసు పొంగిపోయింది. తూర్పు నుంచి మీరట్లా అలవోకగా సుతారంగా విసిరిన వెన్నెల పూలు ఇక చాలా రోజులు వెలుగు పరిమళాన్ని వెదజల్లుతాయి ఈ కాలమ్ కి మీ లేఖ ఒక మంచి చేర్పు. థాంక్ యూ Chinuku March Set -2015 […]... పూర్తిటపా చదవండి... |
జత గ్లోవ్జ్ పందెంలో ఓడిపోయినపుడు… జేమ్స్ రస్సెల్ లోవెల్, అమెరికను కవి Posted: 22 Mar 2015 02:37 PM PDT రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి మేం పందెం వేసుకున్నాం, ఆమె ఎండవస్తుందనీ, నేను వర్షం పడుతుందనీ.అందులో, కించిత్తు కుతంత్రం ఉందని ఒప్పుకోవాలి, నిజం చెప్పాలంటేఎందుకంటే, ఆమెకు ముందుగా గెలుస్తానన్న ధీమాలేకపోతేమేమిద్దరం కలిసిపంచుకున్న ఈ వెచ్చదనం ఆమె సృష్టించి ఉండేదా? |
పద్య రచన - 857 (మేధావు లనఁగా నెవరు?) Posted: 22 Mar 2015 11:35 AM PDT రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం కవిమిత్రులారా, నేటి పద్యరచనకు అంశము... "మేధావు లనఁగా నెవరు?" |
Posted: 22 Mar 2015 11:33 AM PDT రచన : శివ ప్రసాద్ వీరపనేని | బ్లాగు : విశ్వ ఫోన్లు, టాబ్లెట్లతో మొదలుపెట్టి టీవి, చేతిగడియరాలు, గేమింగ్ బాక్సులు మరియు కళ్ళజోళ్ళు వంటి పరికరాలను స్మార్ట్‌గా మార్చిన లినక్స్ ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ ఇప్పుడు వాహనాలను కూడా స్మార్ట్ గా మార్చబోతుంది. వాహనాల డాష్‌బోర్డులో ఉండే ఆడియో ప్లేయర్లు ఇప్పుడు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టముతో శక్తివంతమై పాటలు వినడానికి మాత్రమే కాకుండా దారిచూపడానికి, చిరునామా చెప్పడానికి, దగ్గరలో ఉన్న ప్రదేశాల వివరాలను తెలుసుకోవడానికి, వాతావరణ వివరాలను తెలుసుకోవడానికి, ఫోను మాట్లాడుకోవడానికి మరియు సందేశాలను పంపుకోవడానికి (ఫోను డాక్ చేసినపుడు) మరియు పలు ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లను వాడుకోవడ... పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment