Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday, 12 March 2015

శర్మ కాలక్షేపంకబుర్లు-మనసు. ఇంకా 3 టపాలు : ఉషోదయ ముత్యాలు :

శర్మ కాలక్షేపంకబుర్లు-మనసు. ఇంకా 3 టపాలు : ఉషోదయ ముత్యాలు :


శర్మ కాలక్షేపంకబుర్లు-మనసు.

Posted: 11 Mar 2015 05:05 PM PDT

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
మనసు. పుట్టిన ప్రతి జీవికి తల ఉంటుంది. తల ఉన్న ప్రతి జీవికి మెదడుంటుంది. మెదడున్న ప్రతిజీవికి మనసుంటుంది. ఆహారము, నిద్ర,భయము, మైధునము ఈ నాలుగు సర్వ జీవులకు సమానం. ఇవి గాక మరో రెండు కూడా అన్ని జీవులూ ప్రదర్శిస్తాయి, అవే ప్రేమ, కోపం. ఒక్క మానవులకు మాత్రమే వీటికి అదనంగా కామ,క్రోధ, మోహ,లోభ, … చదవడం కొనసాగించండి పూర్తిటపా చదవండి...

రామజోగి మందు ప్రాణ హరము

Posted: 11 Mar 2015 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09 - 08 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - రామజోగి మందు ప్రాణ హరము


ఆటవెలది:
మానలేక పోవ మానమే పోవును
మ్రాను నీవు  మందు మానలేవ !
గోడవీవు నాదు గోడు వినగ లేవ !
రామజోగి ! " మందు "  ప్రాణ హరము.
... పూర్తిటపా చదవండి...

మనుషులూ – గౌరవం

Posted: 11 Mar 2015 12:13 PM PDT

రచన : Sridhar Nallamothu | బ్లాగు : మనసులో..

పైసా ఖర్చుపెట్టకుండా ఇతరులకు మనం ఇవ్వగలిగే గిఫ్ట్ ఏదైనా ఉంటుందీ అంటే… అది Respect.. డబుల్ మీనింగులు లేని స్వచ్ఛమైన స్మైల్…

మనకు బాగా తెలుసు, ఎవరి లోపాలేంటో పనులు మానుకుని మరీ స్టడీ చేసుకుంటూ ఉంటాం. ప్రతీ మనిషినీ పూచికపుల్లలా తీసిపారేయడానికి మన దగ్గర సవాలక్ష కారణాలు సిద్ధంగా ఉంటాయి.

కళ్లెదురు ఏ మనిషి కన్పించినా పైకి వచ్చే expressions వేరు.. లోపల మనకు మనం అనుకునే అంతర్గత సంభాషణలు వేరు..

లైఫ్‌లోకి తారసపడిన ప్రతీ ఒక్కర్నీ కొన్నాళ్లపాటు విపరీతంగా అభిమానించేసి.. కొత్తదనం పోగానే, సహజసిద్ధమైన మానసిక లోపాలు కన్పించగానే జీవితాంతం దూరం పెట్టేయడం మనకు సరదా.

ఓ మాటలో చెప్పాలంటే... పూర్తిటపా చదవండి...

పద్యరచన - 846

Posted: 11 Mar 2015 11:35 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
respect%2Bfor%2Bhumanity.jpg

1 comment :

  1. రామజోగి ! " మందు " ప్రాణ హరము

    రామజోగి అంటే వివరించగలరు ...............

    ReplyDelete

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger