మాడ్యులర్ సమీకరణాలు - పై విలువ ... మరో 6 వెన్నెల వెలుగులు |
- మాడ్యులర్ సమీకరణాలు - పై విలువ
- రామాయణం
- ఒక నడక
- యతిభేదాలు - 2
- ఉగాది కార్టూన్ !
- హైకూలు
- ముఫ్తీ మెడలు వంచుతున్న భా.జ.పా.
మాడ్యులర్ సమీకరణాలు - పై విలువ Posted: 23 Mar 2015 08:17 AM PDT రచన : శ్రీనివాస చక్రవర్తి | బ్లాగు : శాస్త్ర విజ్ఞానము p విలువ ఒక వృత్తం యొక్క చుట్టుకొలతకి, వ్యాసానికి మధ్య నిష్పత్తితో సమానం అని చిన్నతరగతులలోనే పిల్లలు నేర్చుకుంటారు. అయితే p విలువ 22/7 ని పిల్లలకి నేర్పుతారు. ఇది కేవలం ఉజ్జాయింపు మాత్రమే. నిజానికి అదో 'అకరణీయ సంఖ్య' (irrational number). ఇంకా కచ్చితంగా చెప్పాలంటే అది అకరణీయ సంఖ్యలలో ఉపజాతి అయిన అతీత సంఖ్య (transcendental number). దాన్ని రెండు పూర్ణ సంఖ్యల నిష్పత్... పూర్తిటపా చదవండి... |
Posted: 23 Mar 2015 07:49 AM PDT రచన : vinjamur | బ్లాగు : RAMAYANAMU సాహం తపశ్చరిష్యామి గర్భం మే దాతుమర్హసి తస్యా స్తద్వచనం శ్రుత్వా మారీచః కాశ్యపస్తదా ఏవం భవతు భద్రం తే శుచిర్భవ తపోధనే పూర్ణే వర్ష సహస్రే తు శుచిర్యది భవిష్యసి మరీచి మహర్షి కుమారుడు కాశ్యపుడు .తనయులను కోల్పోయిన దితితో " తపోధనే ! భద్రం ! నీకు క్షేమమగుగాక . యుధ్ధంలో దేవేంద్రుని సంహరించగల పుత్రుణ్ణి... పూర్తిటపా చదవండి... |
Posted: 23 Mar 2015 05:14 AM PDT రచన : రమా సుందరి | బ్లాగు : మోదుగు పూలు నా చిన్నప్పుడు రహదారులు .. వృక్షాలు ఆకాశంలో పెనవేసుకొన్న నీడలో సేద తీరుతూ ఉండేవి. ఆ దారుల్లో నెత్తి మీద గడ్డి మోపుతో ఒక స్త్రీ ఆదరా …... పూర్తిటపా చదవండి... |
Posted: 23 Mar 2015 05:10 AM PDT రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం ఆ. వ్యంజన యతులు:- 1. ప్రాణియతి :- అచ్చులను ప్రాణాలంటారు. అచ్చులతో కలిసి ఉండే హల్లులను ప్రాణులు అంటారు. హల్లుతో పాటు దాని మీది అచ్చుకు కూడా (స్వరయతుల ప్రకారం) యతిమైత్రి పాటించాలి. ఉదా- i) క-కా-కై-కౌ; ii) కి-కీ-కృ-కౄ-కె-కే; iii) కు-కూ-కొ-కో. పూర్తిటపా చదవండి... |
Posted: 23 Mar 2015 03:37 AM PDT |
Posted: 23 Mar 2015 03:36 AM PDT రచన : skv ramesh | బ్లాగు : skvramesh హైకూలు ************** ఆకాశాన్ని దీవిస్తూఅక్షతలు విడిచిందా పంట చేను పక్షి గుంపులుగా పూర్తిటపా చదవండి... |
ముఫ్తీ మెడలు వంచుతున్న భా.జ.పా. Posted: 23 Mar 2015 01:54 AM PDT రచన : Raja Kishor D | బ్లాగు : .:: RASTRACHETHANA ::. ఆంధ్రభూమి సంపాదకీయం , మార్చి 23, 2015 ఉగ్రవాదుల పాశవిక హత్యాకాండను నిరసిస్తూ జమ్మూ కశ్మీర్ శాసనసభ తీర్మానించడం శుభ పరిణామం... జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తి మహమ్మద్ సయీద్ విధానాలను శాసనసభ నిరాకరించినట్టు ఈ తీర్మానం వల్ల స్పష్టమైంది! జమ్మూ కశ్మీర్ ప్రభుత్వ విధ... పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment