మధురక్షణాలు.. ... మరో 8 వెన్నెల వెలుగులు |
- మధురక్షణాలు..
- సినీ పేదరికం ...
- ICET - 2015 Exam Special
- ఈ వెన్నెల సదా ఇలాగే వర్షించును గాక
- కమలాంబా సంరక్షతుమాం
- RSS జాతీయ సమావేశాలు ప్రారంభం - మాతృభాష, సామజిక న్యాయం పై చర్చ
- త్రిశూలం ఆకారంలోని రహస్యం
- అష్టవిధ నాయికలు
- కమలాంబా సంరక్షతుమాం
Posted: 13 Mar 2015 08:41 AM PDT రచన : maha rshi | బ్లాగు : నా కలం నా కవనం కొన్ని క్షణాలుంటాయి ఆకాశంలొనే వున్నా అస్తమానం కనిపించని నక్షత్రాల్ల పాతబడవు ప్రకాశం తగ్గవు ఎంత పెళ్ళగించినా ఎక్కడొ ఒక వేరు మిగిలి మళ్ళీ చివురించిన ఆకుపచ్చని ఆశలా ఎప్పటికి వాడవు ఎన్నటికి వీడవు పూర్తిటపా చదవండి... | |
Posted: 13 Mar 2015 08:01 AM PDT రచన : మురళి | బ్లాగు : నెమలికన్ను మూడు రూపాయల డెబ్భై ఐదు పైసలు. ఏమిటీ మొత్తం అని కదూ సందేహం? తెలుగు సినిమా పరిశ్రమ గత సంవత్సరం చెల్లించవలసిన ప్రతి వందరూపాయల ఆదాయపు పన్నులోనూ ఇప్పటివరకూ చెల్లించిన మొత్తం. చెల్లించాల్సిన బకాయి అక్షరాలా నూటికి తొంభై ఆరు రూపాయల ఇరవై ఐదు పైసలు! ఓ పక్క హీరోలు వాళ్ళ వాళ్ళ సినిమాలు వసూళ్ళలో ఆల్ టైం రికార్డ్ సాధించాయని తొడకొట్టి మీసాలు మెలేస్తూ, మరోపక్క వారి వారి అభిమానులు టీవీ కెమెరాల సాక్షిగా చొక్కాలు చింపుకుంటున్న తరుణంలో, పన్నుల వసూళ్లు ఇంతగా మందగించడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. కొందరు కొన్ని పనులు చేస్తే... పూర్తిటపా చదవండి... | |
Posted: 13 Mar 2015 06:48 AM PDT | |
ఈ వెన్నెల సదా ఇలాగే వర్షించును గాక Posted: 13 Mar 2015 05:20 AM PDT రచన : nagaraju avvari | బ్లాగు : కవిత్వం దూరంగా ఎక్కడో వెలిసిపోతున్న రంగు దీపాలకావల పాదాల కింద నెమ్మదిగా కదిలి అడుగుల ముద్దరయ్యే మట్టి అలల మీద కాళ్ళ చుట్టూ పసిదానిలా పారాడుతూ నేలంతా లేలేత వెన్నెల 1 పరవాలేదు మనం ఇంకా బతికే ఉన్నాం ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా ఆకులు రాల్చుకొంటూ కొత్త చివురుల కోసం ఒక్కొటొక్కటిగా సిద్ధమవుతున్న చెట్టుకొమ్మల నీడల కింద నిలబడి నెమ్మదిగా తల పైకెత్తి చూసినప్పుడు ఆకాశంలో అంతటా పరుచుకున్న నునులేత కాంతి 2 పరవాలేదు ఇంకా మనం బతిక... పూర్తిటపా చదవండి... | |
Posted: 13 Mar 2015 04:42 AM PDT రచన : noreply@blogger.com (aruna rekha kuchibhotla) | బ్లాగు : సంప్రదాయ కీర్తనలు కమలాంబా సంరక్షతు మామ్ - రాగం ఆనంద భైరవి - తాళం తిశ్ర త్రిపుట (ప్రథమావరణ కీర్తనమ్) ప: కమలాంబా సంరక్షతు మాం హృత్కమలా నగర నివాసినీ అంబ పూర్తిటపా చదవండి... | |
RSS జాతీయ సమావేశాలు ప్రారంభం - మాతృభాష, సామజిక న్యాయం పై చర్చ Posted: 13 Mar 2015 03:37 AM PDT రచన : RASTRA CHETHANA | బ్లాగు : .:: RASTRACHETHANA ::. రేశంబాగ్, నాగపూర్, 13/03/2015 : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రతినిది సభ 2015 సమావేశాలను పూజ్య సర్ సంఘ్ చాలక్ మాన్య శ్రీ మోహన్ జి భాగవత్ జ్యోత ప్రజ్వలన తో ప్రారంభమయ్యాయి, సంఘ్ లో అత్యున్నత స్థాయి విధాన రూపకల్పన, నిర్ణాయక బృందం సమావేశాలు తేది 13-15 మార్చ్ లలో నాగపూర్ లోని రేశంబాగ్ లో జరుగుతున్నాయి.
| |
Posted: 13 Mar 2015 03:01 AM PDT | |
Posted: 13 Mar 2015 02:43 AM PDT రచన : ḧḭṁḀjḀ ṖṙḀṠḀḊ | బ్లాగు : హేమంతం 2.వాసవ కజ్జిక- ప్రియుడు రాగలడని అలంకరించుకొనునది. 3.విరహొత్కంఠిత- సంకేత స్థలమునకు ప్రియుడు రాడాయెనని విరహముచే చింతించునది. 4.విప్రలబ్ధ- సంకేత స్థలమున ప్రియుడు కానక రాయబారమంపునది. 5.ఖండిత- ప్రియునియందు పర స్త్రీ చిహ్నములు చూచి అనుమానపడునది. 6.కలహాంతరిత-... పూర్తిటపా చదవండి... | |
Posted: 13 Mar 2015 02:12 AM PDT రచన : aruna rekha kuchibhotla | బ్లాగు : సంప్రదాయ కీర్తనలు కమలాంబా సంరక్షతు మామ్ - రాగం ఆనంద భైరవి - తాళం తిశ్ర త్రిపుట (ప్రథమావరణ కీర్తనమ్) ప: కమలాంబా సంరక్షతు మాం హృత్కమలా నగర నివాసినీ అంబ పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment