Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday 19 April 2015

ఆణిముత్యాలు - 42 ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :

ఆణిముత్యాలు - 42 ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :


ఆణిముత్యాలు - 42

Posted: 18 Apr 2015 05:00 PM PDT

రచన : అనామిక... | బ్లాగు : సఖియా వివరించవే....

తాతను ' వివాహ మాడెను తరుణి మెచ్చి

Posted: 18 Apr 2015 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17 - 09 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - తాతను ' వివాహ మాడెను తరుణి మెచ్చి


తేటగీతి:
అందగాడగు బావయే నతివనొల్ల
పంతమూనుచు వెదకెను పడతి, కుదిరె
నందమందున చూడగా నధిపు " వాని
తాతను " వివాహ మాడెను తరుణి మెచ్చి
... పూర్తిటపా చదవండి...

ఓకే బంగారం

Posted: 18 Apr 2015 01:01 PM PDT

రచన : నందు | బ్లాగు : నేను-నా ఫీలింగ్స్.....
ఓకే బంగారం:

వయసుతో పనిలేకుండా 
ప్రేమలో ఉన్న వాళ్ళు, 
ప్రేమలో పడ్డవాళ్ళు, 
ప్రేమలో గెలిచిన వాళ్ళు,.
తప్పకుండా చూడాల్సిన సినిమా...!!!
లివింగ్ రిలేషన్షిప్ పై నేటి యువత తీరుని ప్రధానంగా తీసుకుని,
ప్రేమకి,వ్యామోహానికి మధ్యలో ఒకచిన్న నిజాయితిని సృష్టించి....
ఫారెన్ లోకేషన్లు, పెద్ద పెద్ద ఫైట్లు లేకుండా తీసిన ఒక ఒక రిచ్ సినిమా...
సినిమా పై మనసుపెట్టి చూడండి
మణిరత్నం కనిపిస్తాడు, 
ఏఆర్ రహమాన్ కురిపిస్తాడు(సంగీతం),  పూర్తిటపా చదవండి...

పద్య రచన - 884

Posted: 18 Apr 2015 11:31 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
11137090_844417448939468_266636523358484
పూర్తిటపా చదవండి...

వంశధార వంపులు తిరిగే వంశధారకు వరదలెక్కువ వయ్యారాల వంశధారకు ఉరవడెక్కువ వం శ వనం లో ప్రభవించి ఉత్తరాంధ్రలో...

Posted: 18 Apr 2015 10:52 AM PDT

రచన : komibaruva | బ్లాగు : తెలుగు లెస్స
వంశధార
వంపులు తిరిగే వంశధారకు వరదలెక్కువ
వయ్యారాల వంశధారకు ఉరవడెక్కువ
వం శ వనం లో ప్రభవించి
ఉత్తరాంధ్రలో ప్రవహించి
పుర్వాబ్ది నే పరిణయమాడిన వం శ ధార
పూర్తిటపా చదవండి...

కృష్ణలీలలు

Posted: 18 Apr 2015 09:16 AM PDT

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
kisna-vennadonga-7.jpg
10.1-364-సీస పద్యముపూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger