Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday, 19 April 2015

మైక్రోసాఫ్ట్ లుమియా తొమిదివందల ముప్పై వివరాలు చదవగలరు. ...ఇంకా 8 టపాలు : లంచ్ బాక్స్

మైక్రోసాఫ్ట్ లుమియా తొమిదివందల ముప్పై వివరాలు చదవగలరు. ...ఇంకా 8 టపాలు : లంచ్ బాక్స్


మైక్రోసాఫ్ట్ లుమియా తొమిదివందల ముప్పై వివరాలు చదవగలరు.

Posted: 19 Apr 2015 12:35 AM PDT

రచన : Jami Santhosh | బ్లాగు : jstelugutech-tech news

   "అపరధాత" ఉపాధ్యాయుడుగురువు బ్రహ్మ, తలపంగ గురువు విష్ణువనియు, గురు వరయగ మహేశ్వరు డనియును,పరమ గురువు...

Posted: 18 Apr 2015 11:17 PM PDT

రచన : సుమశ్రీ యస్వీఆర్ | బ్లాగు : సుమశ్రీ యస్వీఆర్
   "అపరధాత" ఉపాధ్యాయుడు

గురువు బ్రహ్మ, తలపంగ గురువు విష్ణు
వనియు, గురు వరయగ మహేశ్వరు డనియును,
పరమ గురువు సక్షాత్పరబ్రహ్మ మనియు
నర్చ సేయరె మున్నుపాధ్యాయవర్య !

నాటి గురుశిష్యులకును నీనాటివారి
కమరియున్నట్టి సంబంధ మరసిచూడ
హస్తి మశకాంతర మన గాదతిశయోక్తి
యట్లు దిగనాడుటకు హేతు వరయవయ్య !

మఱ్ల నొకసారి తాదృశ మహితగతిని
సృష్టి గావింప గలయట్టి స్రష్ట వీవు
ఉద్ధరింపు మట్టి ఘనత నుర్వి ననఘ !
ఇచ్చు తప్పక చేయూత నీశ్వరుండు.

రాజకీయములకు సుదూరముగనుండి
బోధనము నెంచి నీ లక్ష్య సాధనముగ
పూర్తిటపా చదవండి...

కనులు కనులతో కలబడితే - సుమంగళి నుండి ఆత్రేయ గీతం

Posted: 18 Apr 2015 09:43 PM PDT

రచన : Sury Vulimiri | బ్లాగు : ఘంటసాల
Sumangali.jpg
సంసారం సమకూర్చుకోవడానికి కనులతో ఏం పని? అనకండి. కనులతో కలలు గని, కలలతో మరులుగొని, మరులు మనసులో స్థిరపడి మనువుగా మారితే సాగే మనుగడకు అర్ధం సంసారం" అని చక్కగా చెప్పారు ఆచార్య ఆత్రేయ.... పూర్తిటపా చదవండి...

మే-జూన్, 2012, తెలుగునాడు అంతర్జాల ద్వైమాసపత్రిక విడుదలైంది. దీనిలో ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి, ఆచార్య...

Posted: 18 Apr 2015 09:24 PM PDT

రచన : noreply@blogger.com (vrdarla) | బ్లాగు : మాదిగకవులు
మే-జూన్, 2012, తెలుగునాడు అంతర్జాల ద్వైమాసపత్రిక విడుదలైంది. దీనిలో ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి, ఆచార్య కొలకలూరి ఇనాక్,పూర్తిటపా చదవండి...

నిర్యాణం

Posted: 18 Apr 2015 08:18 PM PDT

రచన : Bhanumurthy Varanasi | బ్లాగు : అక్షర యజ్ఞం(AKSHARA YAJNAM) -భాను వారణాసి
 నిర్యాణం
----------------------------------------------------------------------------

మండే  ఎండలో  మనిషి పక్కన   ఖాళీ  గిన్నెలు  పైసల  కోసం అడుక్కొంటున్నాయి
పంజగుట్ట  రోడ్డు  దివైడేర్ కాస్తా  జాలిగా  తన మీద నిద్ర పొమ్మంది  ఆ  మనిషిని
ఆ మనిషి  గుబురు గడ్డంలో    సహవాసం చేస్తూ
ఉన్న రక్తాన్ని  గూడా పీలుస్తున్నందుకు  దోమలు
కృతజ్ఞతగా  రెక్కల సంగీతాన్ని  వినిపిస్తున్నాయి
ముసురు కొంటున్న ఈగలు మడత ముఖంలో  జాగా వెతుక్కొంటున్నాయి ... ఈ  రాత్రికి
అక్కడే   గడిపెయ్యాలని ...
కాగితాలు , చెత్త చెదారం ఏరుకొని  బతికే వాడిక... పూర్తిటపా చదవండి...

హిందుత్వం విశ్వజననీం

Posted: 18 Apr 2015 07:29 PM PDT

రచన : Raja Kishor D | బ్లాగు : .:: RASTRACHETHANA ::.
bharatma.jpg

ఇది రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలాక్ మాన్యశ్రీ మోహన్ జీ భాగవత్ చెప్ప... పూర్తిటపా చదవండి...

శ్రీ సత్యనారాయణ స్వామి చలన చిత్రము.

Posted: 18 Apr 2015 06:31 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ సత్యనారాయణ స్వామి చలన చిత్రము చూచిఆనందపరవశులవగలరని ఆశిస్తున్నాను.

జైహింద్.
జై హింద్ ! చింతా.రామకృష్ణారావు
... పూర్తిటపా చదవండి...

కృష్ణలీలలు

Posted: 18 Apr 2015 06:30 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
kisna-vennadonga-5.jpg
10.1-361-ఆటవెలది పూర్తిటపా చదవండి...

భద్రాచలం ఆలయ విశేషాలు...

Posted: 18 Apr 2015 05:34 PM PDT

రచన : బాలాజీ | బ్లాగు : భక్తి సమాచారం
పవిత్రమైన గౌతమీనదీ తీరాన శ్రీరామచంద్రుడు-సీతా-లక్ష్మణ సమేతుడై స్వయంభువుగా కొలువైన ప్రాంతమే భద్రాద్రి క్షేత్రం. ఈ క్షేత్రాన్ని ఒక్కసారి దర్శించినా.. చేసిన తమ పాపాలన్నీ తుడిచిపోవడమే గాక స్వామివారి కృపకు పాత్రులవుతారు. కేవలం రామనామం జపించిన ముక్తిమార్గం కలుగుతుందని నమ్ముతారు. అంతటి పవిత్రమైన క్షేత్రం గురించి మనం తెలుసుకుందాం....

ఇక్కడ శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై చతుర్బుజుడుగా వెలిశారు. ఈ క్షేత్రంలో ఇంకో ప్రత్యేకతేమిటంటే.. శ్రీరాముడు పశ్చిమానానికి అభిముఖంగా వుంటూ, దక్షిణాన ప్రవహిస్తున్న గోదావరి నదిని వీక్షిస్తుంటాడు. ఈ క్షేత్రం ఎంతో ప్రాచీనమైనద... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger