Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday, 19 April 2015

ఏయే మాసాల్లో శుభకార్యాలు చేయకూడదు..? ... మరో 8 వెన్నెల వెలుగులు

ఏయే మాసాల్లో శుభకార్యాలు చేయకూడదు..? ... మరో 8 వెన్నెల వెలుగులు


ఏయే మాసాల్లో శుభకార్యాలు చేయకూడదు..?

Posted: 19 Apr 2015 09:41 AM PDT

రచన : బాలాజీ | బ్లాగు : భక్తి సమాచారం
సాధారణంగా చాలామంది ఏ మాసంలో వివాహాలు చేసుకుంటే మంచిదనే సందేహాల్లో పడిపోతారు. అటువంటి సమయాల్లో జ్యోతిష్య నిపుణుల దగ్గర సలహాలు తీసుకోవడం చాలా మంచిది! వారి సలహాలమేరకే ఇక్కడ కొన్ని సులభమైన మార్గాల ద్వారా మీకు కొంచెం సమాచారాన్ని అందిస్తున్నాం. అందులో ముఖ్యంగా జ్యేష్ఠమాసంలో ఎవరు వివాహం చేసుకోవాలి..? ఎవరు చేసుకోకూడదనే విషయాల గురించి ఇక్కడ చర్చిద్దాం!

జ్యేష్ఠమాసం :

హిందూ సంస్కృతీ - సంప్రదాయం ప్రకారం... జ్యేష్ఠమాసంలో జ్యేష్ఠ సంతానం వివాహం చేయకూడదని పూర్వకాలం నుంచి మన ఆచారులు చెబుతున్నారు. అయితే మొదట ఇక్కడ జ్యేష్ఠ సంతానం గురించి తెలుసుకోవాల్సి... పూర్తిటపా చదవండి...

అదిగో ఎర్ర లోకం !....

Posted: 19 Apr 2015 09:26 AM PDT

రచన : బాబు | బ్లాగు : బాబు కార్టూన్స్
erupu.jpg
                                                  స్వాతి లో వేసిన కార్టూన్ -  చాలా పాతది 
... పూర్తిటపా చదవండి...

హిందూ ధర్మం - 155 (యజుర్వేదం)

Posted: 19 Apr 2015 08:25 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
2. యజుర్వేదం

'అనియతాక్ష రావసానో యజుః' - నియతమైన అక్షరములు లేనిది యజస్సు. యజుః అనేదానికి ప్రధానంగా 'గద్య' అనే అర్దం ఉంది, ఋగ్ వేదంలా కాకుండా యజుర్వేదం గద్యరూపంగా ఉంటుంది. 'యజుర్ యజతే' - మంత్రాలను యజ్ఞార్ధం ఉపయోహిస్తారు కనుక యజుర్వేదం అంటారని అర్దం.

యజుర్వేదం అనుసరించవలసిన పద్ధతులు, మానవ మనస్తత్వశాస్త్రం (human psychology), మానవుడు పరమ పురుషార్ధము, మానవజన్మ యొక్క ముఖ్య ఉద్ద్యేశమైన మోక్షాన్ని పొందటానికి ఏ విధమైన కర్మలు చేయాలో, ఎలాంటి మార్గాలను అనుసరించలో ప్రధానంగా చెప్తుంది. మానవుడు తాను పొందిన జ్ఞానాన్ని ఆచరణలోకి తెచ్చుకుని, లోకానికి మ... పూర్తిటపా చదవండి...

తే. పచ్చని  పటము గట్టిన  పడుచు  వోలె       కురుల  మల్లెలు  తురిమిన  కొమ్మ  వోలె.      చెలువు మీర...

Posted: 19 Apr 2015 05:58 AM PDT

రచన : komibaruva | బ్లాగు : తెలుగు లెస్స


తే. పచ్చని  పటము గట్టిన  పడుచు  వోలె  
    కురుల  మల్లెలు  తురిమిన  కొమ్మ  వోలె. 
    చెలువు మీర  అళి చెలులు  బలసి  గొలువ  
    వచ్చె  పుడమికి  నూత్న  వసంత  లక్ష్మి 


కం.       డెందము నందు జనులకా
            నందము నింపగ పుడమికి మన్మథుడొచ్చెన్
            నందక ధారి కృపారస
            మందಱకున... పూర్తిటపా చదవండి...

బాబానే నమ్ముకోండి - అనుభూతులు పొందండి

Posted: 19 Apr 2015 03:53 AM PDT

రచన : tyagaraju | బ్లాగు : Telugu Blog of Shirdi Sai Baba
                         Image result for images of shirdisaibaba

                       
19.04.2015 ఆదివారం
పూర్తిటపా చదవండి...

హిందూమతంలోని చతుర్వర్ణ విభాగంలో హేతుబద్ధత ఏమైనా వుందా?

Posted: 19 Apr 2015 03:27 AM PDT

రచన : durgeswara | బ్లాగు : హరిసేవ
హిందూమతంలోని చతుర్వర్ణ విభాగంలో హేతుబద్ధత ఏమైనా వుందా?
ఇది చాలా లోతైన ప్రశ్న. దీనికి విపులమైన సమాధానం చెప్పేందుకు ఈ వేదిక చాలదు. సంగ్రహంగా చెప్పాలంటే, యా వన్మావ సమూహాన్ని, ఏ భేదభావాలూ లేకుండా, ఒకే పరమాత్మయొక్క శరీరంగా దర్శించగల ఏకాత్మతాదృష్టి ఒక్క భారతీయ మహర్షులకు మాత్రమే సాధ్యమైంది. శరీరం ఒకటే అన్నంత మాత్రాన, అందులోని అవయవాలన్నీ ఒకే పనిచేయవు. అవి వేరయినంత మాత్రాన వాటిలో ఏ ఒక్కటీ తక్కువది కాదు. ఈ దృష్టినే వివరిస్తూ, పరమాత్మ శరీరంలో ముఖం(నోరు) వంటివారే బ్రాహ్మణులనీ, బాహువులు వంటివారే క్షత్రియులనీ, తొడల వంటి వారే వైశ్యులనీ, పాదాల వలె సమస్తచలనాలకు... పూర్తిటపా చదవండి...

మాటిస్తున్నాను

Posted: 19 Apr 2015 03:24 AM PDT

రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra
404834_2637332424322_1234344018_n.jpg

పరిస్థితులు బలీయమై సమశ్యల... పూర్తిటపా చదవండి...

ఏమౌతాయి

Posted: 19 Apr 2015 02:11 AM PDT

రచన : Sridhar Bukya | బ్లాగు : కావ్యాంజలి
నిప్పులు కురిపించే కన్నుల్లో కన్నీళ్ళు ఉంటాయా
 లేకా  
నిప్పుల వేడిమి తాళలేక క్షణంలో  ఆవిరైపోతాయా

పెదవులకందని పదాలు మాటలా మెదులుతాయా
 లేకా 
మౌనాన్నే ఆశ్రయించి  బేలగా  మిన్నకుండిపోతాయా 

వెల్లువలా ఉప్పొంగే ఆశలే  ఘోషగా ఎగిసిపడతాయా పూర్తిటపా చదవండి...

 చెరగని అందం… థామస్ కేరీ, ఇంగ్లీషు కవి

Posted: 19 Apr 2015 02:07 AM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

ఎవడు గులాబి వంవంటి చెక్కిళ్ళనిప్రేమిస్తాడో

పగడాలవంటి పెదాలని ఆరాధిస్తాడో

లేదా చుక్కలను బోలిన కనుదోయినుండి 

తన ప్రేమజ్వాలను ఎగదోసుకుంటాడో;

కాలం వాటిసొగసులొక్కొక్కటీ హరిస్తున్నకొద్దీ

అతని ప్రేమ కూడా క్రమంగా క్షీణించవలసిందే 

 

కాని, అచంచలమూ, నిర్మలమూ ఐన మన... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger