Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday, 25 April 2015

ఆణిముత్యాలు - 48 ఇంకా 6 టపాలు : ఉషోదయ ముత్యాలు :

ఆణిముత్యాలు - 48 ఇంకా 6 టపాలు : ఉషోదయ ముత్యాలు :


ఆణిముత్యాలు - 48

Posted: 24 Apr 2015 05:00 PM PDT

రచన : అనామిక... | బ్లాగు : సఖియా వివరించవే....

దనుజులు హరి భజనఁ జేయు ధన్యులు సుమతుల్.

Posted: 24 Apr 2015 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21 - 09 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - దనుజులు హరి భజనఁ జేయు ధన్యులు సుమతుల్.


కందము:
మనుజుండు గాడు కృష్ణుడు
దనుజుల గూల్చంగ దిగిన త్రాతౌ హరియే
విను ధర్మజ నీవున్ భవ
దనుజులు, హరి భజనఁ జేయు ధన్యులు సుమతుల్.
... పూర్తిటపా చదవండి...

ఉద్యమ పాట

Posted: 24 Apr 2015 01:13 PM PDT

రచన : రమా సుందరి | బ్లాగు : మోదుగు పూలు
అప్పుడు నావి కాని లోకాలలో అపరిచితనై, శరణార్ధినై నేను సంచరిస్తున్నప్పుడు జీరబోయిన గొంతులో ఉయ్యాలూగుతున్న ఓ పిచ్చి గీతానికి కష్ట జీవుల ఉచ్ఛ్వాస నిశ్వాసాలే సరిగమలుగా కట్టి …

చదవడం కొనసాగించండి

... పూర్తిటపా చదవండి...

గంగా స్తోత్రం

Posted: 24 Apr 2015 01:05 PM PDT

రచన : srinath kanna | బ్లాగు : !! Bhakthi rasaamRutam !!

ఆది శంకరుల గంగా స్తోత్రం

1::దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువనతారిణి తరళతరంగే  
శంకరమౌళివిహరిణి విమలే మమ మతిరాస్తాం తవ పదకమలే  

ప్రకాశించేదానా! దేవతలకు దేవతా!పూజ్యురాలా! ఓ గంగాదేవీ! మూడు లోకములను తరింపచేయుదానా! ప్రకాశించే తరంగములు కలదానా!
శుభాలు కలిగించే శం... పూర్తిటపా చదవండి...

పద్య రచన - 890

Posted: 24 Apr 2015 11:31 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
10376145_776525392415778_474977049457009
పూర్తిటపా చదవండి...

పెళ్ళి సందడి 02

Posted: 24 Apr 2015 10:48 AM PDT

రచన : kadhanika | బ్లాగు : kadhanika

మొదటిభాగంలో ….

…….  ముందు 'పండుగ-పబ్బం inc.'వాళ్ళ కారు ఆగింది. ఇద్దరు 'పండుగ-పబ్బం inc.' వ్యక్తులు యూనిఫారం ధరించి దిగారు. వెనకాలే గోపాలం కారు కూడా ఆగింది. రామేశం గబగబా గేటు దాకా వెళ్లాడు. "నమస్కారం. రండి రండి" అంటూ అతిధులకి స్వాగతం పలికాడ... పూర్తిటపా చదవండి...

నూతిలో  చేద ఏదో పుస్తకం    తిరగేస్తుంటే    బాలింతరాలు నూతిలో  చేద  వేసే తప్పుడు  చదివే  మంత్రం  అని ఒకటి...

Posted: 24 Apr 2015 09:23 AM PDT

రచన : జ్ఞాన ప్రసూన | బ్లాగు : సురుచి
నూతిలో  చేద ఏదో పుస్తకం    తిరగేస్తుంటే    బాలింతరాలు నూతిలో  చేద  వేసే తప్పుడు  చదివే  మంత్రం  అని ఒకటి వ్రాసారు . అది చూస్తే   నవ్వు  వచ్చింది . బాలింతరాలు  అనగానే   పచ్చి  పసుపు  రాసుకొన్న నుదురు ,తెల్లతిచీర,నడుముకు  తుండుతో  బి గించిన  నడికట్టు, తాంబూలంతో  ఎరుపెక్కిన  పెదవులు ,అలిసిపోయి  చేతకాని తనం తో  మాటి మాటికి   వ్రాలిపోయే కనురెప్పలు,చెవులో  దూది,రెండు చ చెవులు  కప్పుతూ నెత్తిమీద... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger