Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday, 10 April 2015

పిచ్చుక ... మరో 5 వెన్నెల వెలుగులు

పిచ్చుక ... మరో 5 వెన్నెల వెలుగులు


పిచ్చుక

Posted: 10 Apr 2015 08:05 AM PDT

రచన : RENUKA AYOLA | బ్లాగు : రేణుక అయోల
   


     
image.jpg
పూర్తిటపా చదవండి...

మధుమేహ వ్యాధిగ్రస్తులకు తీపికబురు

Posted: 10 Apr 2015 08:02 AM PDT

రచన : y.sudarshan reddy | బ్లాగు : TELUGUDEVOTIONALSWARANJALI
మధుమేహ వ్యాధిగ్రస్తులకు తీపికబురు

బొల్లారం - హైదరాబాద్, నమస్తే తెలంగాణ: మధుమేహ వ్యాధిగ్రస్తులు సాధారణంగా బియ్యంతో వండిన వంటకాలు తక్కువగా తినాలని వైద్యులు సూచిస్తారు. కానీ వారికి త్వరలో తీపి కబురు అందనున్నదని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రత్యేకాధికారి డాక్టర వీ ప్రవీణ్‌రావు గురువారం నమ... పూర్తిటపా చదవండి...

ఎందుకో బాధగా వుంది...

Posted: 10 Apr 2015 07:09 AM PDT

రచన : నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి | బ్లాగు : మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే
ఎందుకో బాధగా వుంది...
వేదన వెక్కిల్లు గుండె పొరలు చీలుస్తున్నాయి 
నిజాన్ని మరంచినా తన నైజం గుర్తొచ్హిన క్షనం 
నాలో నేను ఒదిగి పోయి తగల బడుతున్న
వేదనా బరిత క్షనాలివి 
ఏదో తెలియని మంచు తెర కమ్మినట్టు
గుండె మూలల గుండ... పూర్తిటపా చదవండి...

రామాయణం

Posted: 10 Apr 2015 07:03 AM PDT

రచన : vinjamur | బ్లాగు : RAMAYANAMU

అథాబ్రవీన్నరశ్రేష్ఠ కృతార్థేనాంతరాత్మనా
కృతార్థాస్తి సురశ్రేష్ఠ గచ్ఛ శ్రీఘ్రమితః ప్రభో
ఆత్మానాం మాఅం చ దేవేశ సర్వథా రక్ష గౌతమాత్

ఇంద్రస్తు ప్రహసన్ వాక్యమహల్యామిదమబ్రవీత్
సుశ్రోణి పరితుష్ఠోస్మి గమిష్యామి యథాగతం
అహల్య మనసులో గౌతమ మహర్షికి తెలిస్తే శపిస్తాడన్న భయం ఉంది . అందుచేత తప్పు చేయగానే ఇంద్రునితో " సుర శ్రేష్ఠుడా ! కృతార్థురాలను అయినాను . జాగు సేయక ఇచటనుండి త్వరగా వెళ్ళిపో . గౌతమమహ... పూర్తిటపా చదవండి...

నా విశేష రచన (4వ భాగము)

Posted: 10 Apr 2015 06:58 AM PDT

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు

నువ్వు ఉన్నందుకే

Posted: 10 Apr 2015 02:25 AM PDT

రచన : Srikanth K | బ్లాగు : లిఖిత
అలసిపోయాను.
     ఈ రాత్రి - ఆఖరకు దీపం వెలిగించుకునే ఓపిక కూడా లేదు. అప్పటిదాకా వీచి
ప్రాణం పోసిన గాలి నిశ్చలంగా మారినట్టు
చీకటి ఇంత కుదురుగా, కరకుగా చిక్కగా

నుదురుని బలంగా
     ఒక రాయికేసి మోదుకున్నట్టు ఉంటుందని తెలిసింది ఈనాడే.  సృజనా, సృజనా
తడి ఆరి, ఎండి పగిలిపోయిన పెదాలు.
పగటి నిప్పుల్లో దగ్ధమయిన కనులు
ఏ మాత్రమూ ఆశనివ్వని నక్షత్రాలు

వడలి, వొంగిపోయిన లతలు.
     పక్షులు వొదిలివేసిన గూడు. వ్యాపించి జలదరింపజేసే నీడలు. పగిలిన కుండీలు.
ఇక హృదయమొక తెగిన పూలకొమ్మై
అరచేయి అంచున ఆఖరి శ్వాసత... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger