Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday, 16 April 2015

హైకూలు ... మరో 5 వెన్నెల వెలుగులు

హైకూలు ... మరో 5 వెన్నెల వెలుగులు


హైకూలు

Posted: 16 Apr 2015 08:57 AM PDT

రచన : skv ramesh | బ్లాగు : skvramesh

హైకూలు

సీమంతానికి పెద్ద ముత్తెదువ 
ఆ కోయిలమ్మ 
ప్రసవానికి మంత్రసాని 
ఈ నెమలమ్మ 
************
మనసుకి 
ఊహ జీతం 

చూపొకటే

Posted: 16 Apr 2015 08:51 AM PDT

రచన : Padmarpita | బ్లాగు : Padmarpita...
chusi.jpg

నా కళ్ళు నిన్ను చూసినంతనే..
కలలకి ప్రతిరూపమే కనపడింది!

సరిహద్దులు దాటిన ఆనందమే.. పూర్తిటపా చదవండి...

నేడు శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి సందర్భముగా

Posted: 16 Apr 2015 05:59 AM PDT

రచన : సుమశ్రీ యస్వీఆర్ | బ్లాగు : సుమశ్రీ యస్వీఆర్

స్వఛ భారత్ -3

Posted: 16 Apr 2015 05:28 AM PDT

రచన : తనికెళ్ళ సుబ్రహ్మణ్యం | బ్లాగు : సు కవి త
                   గొంతులార్చునటుల గళమెత్తు నేతలు swachh bharat కోసం చిత్ర ఫలితం

                  వీదులూడ్చునటుల ఘనమైన పోజులు 

                  వీచు భూమి నెపుడు స్వఛతా గాలులు 

                  మనముచూచుదెపుడు శుబ్రతా తావులు 



                           ... పూర్తిటపా చదవండి...

కమలా హనీ

Posted: 16 Apr 2015 03:30 AM PDT

రచన : bd prasad sammangi | బ్లాగు : Andhra Kitchen
download%2B(1).jpgకమలా హనీ కావలసిన పదార్థాలు
కమలా పండ్లు- 2
నిమ్మపండు - 1
తినే సోడా - చిటికెడు
తేనె - 1 స్పూన్‌

కమలా... పూర్తిటపా చదవండి...

సర్వం శూన్యం… థామస్ హుడ్, ఇంగ్లీషు కవి

Posted: 16 Apr 2015 02:28 AM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

సూర్యుడు లేడు- చంద్రుడు లేడు
ఉదయం లేదు— మధ్యాహ్నం లేదు
సుర్యోదయం లేదు- సూర్యాస్తమయం లేదు-
అసలు రోజులో ఏ సమయమూ తెలీదు
ఆకాశం లేదు- చక్కని భూతల దృశ్యాలు లేవు
దిగంతాల కనిపించే నీలి రంగులు లేవు
రోడ్డు లేదు- వీధి లేదు- మరో మార్గం లేదు
ఏ వరసకీ అంతం లేదు
పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger