Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday 29 April 2015

*దేవతలందరికీ మానవరూపం*. ...ఇంకా 8 టపాలు : లంచ్ బాక్స్

*దేవతలందరికీ మానవరూపం*. ...ఇంకా 8 టపాలు : లంచ్ బాక్స్


*దేవతలందరికీ మానవరూపం*.

Posted: 29 Apr 2015 01:08 AM PDT

రచన : sree vaishnavi lahari | బ్లాగు : Lahari.com
Raja%20Ravi%20Verma.jpg
దేవతలకే రూపురేఖలు దిద్దిన మహా చిత్రకారుడు రాజా రవి వర్మ.  రాజా రవివర్మ... పూర్తిటపా చదవండి...

హిట్ లిస్టులో హిందువులు

Posted: 28 Apr 2015 10:10 PM PDT

రచన : Raja Kishor D | బ్లాగు : రాజసులోచనం

మీరు క్రైస్తవులైతే ఈ వ్యాసం చదవకండి. మీ క్రైస్తవ మత పెద్దల నిర్వాకానికి సిగ్గుపడాల్సి వస్తుంది.పూర్తిటపా చదవండి...

గర్భధారణ అపోహలు...

Posted: 28 Apr 2015 08:53 PM PDT

రచన : మల్‌రెడ్డిపల్లి | బ్లాగు : మల్ రెడ్డి పల్లి
x28-1430214048-17-1429257143-youareeatin
పూర్తిటపా చదవండి...

వాయువుల ద్రవీకరణ ప్రయత్నాలు

Posted: 28 Apr 2015 08:06 PM PDT

రచన : శ్రీనివాస చక్రవర్తి | బ్లాగు : శాస్త్ర విజ్ఞానము


1799  నాటికే అమోనియా వాయువుని ద్రవీకరించే ప్రయత్నాలు జరిగాయి. ఆ ప్రయత్నంలో ఉష్ణోగ్రతని తగ్గిస్తూ, పీడనాన్ని పెంచుతూ వస్తారు. పీడనాన్ని పెంచినప్పుడు వాయువు యొక్క ద్రవీకరణ బిందువు (అది ద్రవంగా మారే ఉష్ణోగ్రత) పెరుగుతుంది. అంటే దాన్ని మరింత హెచ్చు ఉష్ణోగ్రత వద్దనే ద్రవీకరించడానికి వీలవుతుంది. ఈ రకమైన పరిశోధనల్లో ఫారడే చురుగ్గా పాల్గొనేవాడు. 1845  లో ఎన్నో వాయువులని ద్రవీకరించగలిగాడు. వాటిలో క్లోరిన్, సల్ఫర్ డయాక్సయిడ్ కూడా ఉన్నాయి. ద్రవీకరిం... పూర్తిటపా చదవండి...

రామాయణం

Posted: 28 Apr 2015 07:48 PM PDT

రచన : vinjamur | బ్లాగు : RAMAYANAMU

బహూనీహ సహస్రాణి నానాదేశ నివాసినాం
బ్రాహ్మణానాం మహాభాగ వేదాధ్యయన శాలినాం

ఋషివాటాశ్చ దృశ్యంతే శకటీ శత సంకులాః
దేశో విధీయతాం బ్రహ్మన్ యత్ర వత్స్యా మహే వయం

రామస్య వచనం శ్రుత్వా విశ్వామిత్రో మహామునిః
నివేశమ కరోద్దేశే వివిక్తే సలిలాన్వితే

జనకుని యాగం చూడడానికి వచ్చారు , వేదాధ్యన పరులైన ద్విజులు వేల సంఖ్యలో . ఇచటికి వచ్చిన ఋషుల సంఖ్య కూడా ఎక్కువగా... పూర్తిటపా చదవండి...

శర్మ కాలక్షేపంకబుర్లు-అదే! ”పదివేలు”.

Posted: 28 Apr 2015 07:00 PM PDT

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
అదే! "పదివేలు". అదే! "పదివేలు" అనే ప్రయోగం చాలా సార్లే వింటుంటాం, కాని ఇలా ఎందుకంటారో, ఎలా వాడుకలోకి వచ్చిందో మాత్రం ఆలోచించలేదుకదా!. అదేపదివేలు, అంటే మహా ప్రసాదం, అదేచాలు సంతృప్తి,సెలగో సెలగ, (ఇదేంటంటారా? వీలుంటే తరవాత చూదాం) . ఇలా చాలా అర్ధాలలో ఈ నానుడిని ప్రయోగిస్తారు. పెద్దవైన కుటుంబాలలో ఎప్పుడూ ఏదో ఒక … చదవడం కొనసాగించండి </... పూర్తిటపా చదవండి...

శ్రీ కృష్ణుడు అర్జునుని వంక పెట్టి ప్రపంచానికి అందించిన ఒక మహత్తర బోధ "శ్రీ మద్భగవద్గీత". ఇది కేవలం...

Posted: 28 Apr 2015 06:56 PM PDT

రచన : padma mvs | బ్లాగు : సంస్కృతి
శ్రీ కృష్ణుడు అర్జునుని వంక పెట్టి ప్రపంచానికి అందించిన ఒక మహత్తర బోధ "శ్రీ మద్భగవద్గీత". ఇది కేవలం హిందువు లదే అని భావించే వారు ఒట్టి మూర్ఖులు. విజ్ఞానం ఒకరి కోసమే పరిమితం అవుతుందా? విజ్ఞానం అనేది అందరికీ ఉద్దేశించినది. భగవద్గీతను వయసు మళ్ళిన వారి కోసం, అనుకునే వారు, గీతను చదివితే, సన్యాసం పుచ్చుకున్నట్లే అనుకునేవారు వెర్రివాళ్ళు. నిజం చెప్పాలంటే, గీతను, చిన్న వయసు నుంచే చదివి అర్ధం... పూర్తిటపా చదవండి...

జ్ఞాన కలశ బంధ గీతము. రచన. శ్రీ వల్లభవఝల కవి.

Posted: 28 Apr 2015 06:31 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ వల్లభవఝల అప్పలనరసింహ మూర్తి కవి కృత  జ్ఞాన కలశ బంధ గీతము తిలకించండి.

కృష్ణలీలలు

Posted: 28 Apr 2015 06:00 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
10.1-377-సీస పద్యము

తోయంబు లివి యని తొ పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger