స్వామి చిన్మయానంద వారి జయంతి ... మరో 5 వెన్నెల వెలుగులు |
- స్వామి చిన్మయానంద వారి జయంతి
- తెలుగువారు అట్టేపెట్టుకున్న అట్టు:: డా. జి.వి. పూర్ణచందు
- నన్ను విడచి కదలకు రా రామయ్య
- ఊసుపోక 149 – మ్, ఏ రచయితలా రాస్తే బాగుంటుంది చెప్మా?!
- తారాబలం దోష పరిహారాలు
- నూజండ్లలో రేపు హనుమంతునికి సామూహిక అభిషేకములు.
Posted: 08 May 2015 09:22 AM PDT రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh 8 మే (ఈ రోజు) చిన్మయా మిషన్ స్థాపకులు స్వామి చిన్మయానంద వారి జయంతి. చిన్మయామిషన్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అనేకదేశాల్లో ధార్మిక కార్యక్రమాలు జరిపారు. చిన్న వయసులో నాస్తికుడైనా, ఆ తర్వాత గురువుల అనుగ్రహంతో భగవదనుభూతి పొంది, సన్యాసం స్వీకరించారు. ఉపనిషత్తుల సారాన్ని అతి సామాన్యులకు అర్దమయ్యే రీతిలో బోధించారు. హిందువుల్లో ఐక్యత కోసం అంతర్జాతీయ వేదిక ఒకటి కావాలన్న సంకల్పం చేసినవారిలో వీరు కూడా ఉన్నారు. అట్లా ప్రారంభమైందే 'విశ్వ హిందూ పరిషద్'. శ్రీ గురుభ్యో నమః మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడం ద్వారా ప్రపంచాన్ని మెరుగుపరచండి - స్వామి చిన్మయానంద పూర్తిటపా చదవండి... |
తెలుగువారు అట్టేపెట్టుకున్న అట్టు:: డా. జి.వి. పూర్ణచందు Posted: 08 May 2015 08:21 AM PDT రచన : Purnachand Gangaraju | బ్లాగు : Dr. G V Purnachand, B.A.M.S., తెలుగువారు అట్టేపెట్టుకున్న అట్టు:: డా. జి.వి. పూర్ణచందుఇప్పుడు మనం మాట్లాడుతున్న తెలుగు భాషకి మూలభాషని పరిశోధకులు పునర్నిర్మించారు. ద్రవిడియన్ ఎటిమాలజీ పేరుతో ఈ పూర్వతెలుగు భాషా ని... పూర్తిటపా చదవండి... |
Posted: 08 May 2015 07:16 AM PDT రచన : Prasad Akkiraju | బ్లాగు : అంతర్యామి - అంతయును నీవే |
ఊసుపోక 149 – మ్, ఏ రచయితలా రాస్తే బాగుంటుంది చెప్మా?! Posted: 08 May 2015 07:03 AM PDT రచన : మాలతి | బ్లాగు : తెలుగు తూలిక రెండు రోజులక్రితం "ఏరచయితలా రాస్తే మీకథకి సార్థకత అనుకుంటారు. ఆరచయితలో మిమ్మల్ని ప్రత్యేకించి ఆకట్టుకున్న అంశం ఏమటి" అని వర్థమాన రచయితలని ప్రశ్నించేను. వారి జవాబులు సూక్ష్మంగా – తాము ఎవరినీ అనుకరించమనీ, తాము తమలాగే రాస్తామని. నిజమే. ఏ ఒక్కరూ మరొకరిలా రాయరు, రాయలేరు. రాస్తే రాణించదు కూడాను. పట్టుచీరె కట్టి గిల్టు నగలు పెట్టుకున్నట్టు ఎబ్బెట్టుగానూ, హాస్యాస్పదంగానూ ఉంటుంది. అయితే ఈ "ఎవరిలా రాయడం?" అన్న ప్రశ్న ఎందుకు వచ్చింది అన్న ప్రశ్నకి ధర్మసూక్ష్మం […] ![]() |
Posted: 08 May 2015 04:39 AM PDT రచన : NERELLA RAJASEKHAR | బ్లాగు : అఖండ దైవిక వస్తువులు |
నూజండ్లలో రేపు హనుమంతునికి సామూహిక అభిషేకములు. Posted: 08 May 2015 04:37 AM PDT రచన : durgeswara | బ్లాగు : హరిసేవ శనివారం [రేపు] నూజండ్ల గ్రామంలో గల ఆంజేయస్వామి వారికి గ్రామక్షేమం కోరుతూ సామూహికంగా అభిషేక కార్యక్రమములు నిర్వహించబడుతున్నాయి. నిన్న రాత్రి టాబ్లెట్ల కోసం నూజండ్ల దాకా వెళ్ళాను . చాలా రోజులయింది కదా అని స్వామి ఆలయం దగ్గరకు వెళ్ళాను. ఆలయం దగ్గర దీక్షాస్వాములు చాలామంది ఉన్నారు . స్వామిని దర్శించుకుని కార్యక్రమాలేమి చేస్తున్నారు అని అడిగాను. హనుమజ్జయంతికి జాపాలి కి వెళుతున్నాము అన్నారు వాళ్లు. దీక్ష అంటె మీ వ్యక్తిగతక్షేమం కోరుతూ చేస్తున్న సాధన . కానీ సర్వేజనా సుఖినోభవంతు అని కోరుకునే మన మతంలో లోకం కోసం చేసే పూజ,జపతపాలకు విశేషమైన ఫలితం ఉంటుంది.చెప్పబ... పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment