“విజయవాడ రచయితల బాపూ సంతాప సభ” ...ఇంకా 22 టపాలు : లంచ్ బాక్స్ |
- విజయవాడ రచయితల బాపూ సంతాప సభ
- చేపలు నిద్రపోతాయా?
- బెజవాడ
- నష్టాల్లో ఉన్న ఆర్టీసీని కాపాడటానికి ఏం చేయబోతున్నారు.?
- గురువులకు వందనం
- భారత ధర్మోద్దారకుడు సర్వేపల్లి పండితుడు
- సద్గురుదేవులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.
- గీతాకారుడు.... శ్రీవారి బ్రహ్మోత్సవాలు....ఉత్తర హరివంశము.... ఇంకా చాలా...
- గురువులు మీకు వందనాలు
- గురువులందరికీ వందనాలు.
- భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్
- ఉపాధ్యాయ దినోత్సవం
- బోధన వృత్తికాదు.. జీవన విధానం
- శర్మ కాలక్షేపంకబుర్లు-బ్లాగు అమ్మకమునకు కలదు.
- దేశ ప్రముఖులు - సర్వేపల్లి రాధాకృష్ణన్
- దశమగ్రహము .. వర్ణన
- ఇంతదూరం నడిచొచ్చాక - 3
- ఉపాధ్యాయ దినోత్సవం రొజున చాణక్యుని అమృత సూక్తులు
- గురువులు: చిట్టీ వ్యాపారాలు-కులగజ్జి-పైరవీలు
- విజయవాడే రాజధాని ఎలా అయ్యింది...???
- తెలుగు భాగవత తేనె సోనలు – 403
- రాధాకృష్ణ జన్మదినము _ ఉపాధ్యాయ సంక్షేమదినము
- శ్రీ బాపు గారికి విశ్వనాథ అభినందన – ఒక పేరడీ
Posted: 04 Sep 2014 10:49 PM PDT రచన : Purnachand Gangaraju | బ్లాగు : Dr. G V Purnachand, B.A.M.S., |
Posted: 04 Sep 2014 10:28 PM PDT రచన : seshagirirao_vandana@yahoo.com | బ్లాగు : Emiti Enduku Ela ?(Telugu). ఏమిటి ? ఎందుకు ? ఎలా ?. |
Posted: 04 Sep 2014 10:27 PM PDT రచన : భండారు శ్రీనివాస రావు | బ్లాగు : భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య చంద్రబాబు పుణ్యమా అని విజయవాడ అనే బెజవాడ ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది. కనుక ఆ బెజవాడ పాత ముచ్చట్లు కొన్ని. పూర్తిటపా చదవండి... |
నష్టాల్లో ఉన్న ఆర్టీసీని కాపాడటానికి ఏం చేయబోతున్నారు.? Posted: 04 Sep 2014 10:16 PM PDT |
Posted: 04 Sep 2014 10:02 PM PDT రచన : Srinivas Katta | బ్లాగు : Antharlochana నేర్చుకోవడానికిప్పుడు పుస్తకాలూ, పేపర్లూ, మాన్యువల్స్, పైగా ఆడియో విడియోలతో ఆకర్షణీయంగా తయారైన మరెన్నో పాఠాలు, అందర్నీ తనలో పడేసుకున్న పెద్ద నెట్టువల.ఐనా గురువు ఇంకా అవసరం అవుతారా?అంటే చిన్నప్పటి చాలా జ్ఞాపకాలు చుట్టుముడుతున్నాయి. ఏదైనా పాఠం అర్ధం కానట్లు మొహం పెట్టగానే గమనించి ఏరా ఎక్కడొచ్చింది నీకు సందేహం అని కంప్యూటరు అడగగలదా? యమ్యే ఇంగ్లీషులో వికసించేలా ఐదోతరగతిలో ఏల్యాగారిలా ఫోనెటిక్ ... పూర్తిటపా చదవండి... |
భారత ధర్మోద్దారకుడు సర్వేపల్లి పండితుడు Posted: 04 Sep 2014 09:44 PM PDT |
సద్గురుదేవులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. Posted: 04 Sep 2014 09:17 PM PDT రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం జైశ్రీరామ్. ఆర్యులారా! ఈ రోజు ఉపాధ్యాయదినోత్సవము. ఈ సందర్భంగా తమను నమ్ముకొని విద్యనభ్యసింప వచ్చిన శిష్య కోటిపై నిర్వ్యాజానురాగం చూపుచు, వారి శ్రేయస్సు కొఱకు తాము క్రొవ్వొత్తివలె కరిగిపోతున్న మహనీయులైన ఉపాధ్యాయులున్నట్లైతే వారికందరికీ పాదాభివందనం చేస్తున్నాను. ఆ పరమాత్మకే ప్రతినిధులైన ఆ మహనీయుల ఋణమును ఎంతటి హృదయ పూర్వకముగా తీర్చుకొన దలచిననూ అసాధ్యమే. అంతటి మహనీయులు ఆ గురుదేవులు. ఈ సందర్భముగా మా గురుదేవులను మనసారా ధ్యానించి నమస్కరిస్తున్... పూర్తిటపా చదవండి... |
గీతాకారుడు.... శ్రీవారి బ్రహ్మోత్సవాలు....ఉత్తర హరివంశము.... ఇంకా చాలా... Posted: 04 Sep 2014 09:15 PM PDT రచన : RRao Sistla | బ్లాగు : శిరా కదంబం * శ్రీకృష్ణుడు ప్రపంచానికి ' గీత ' ను బోధిస్తే, బాపు గారు తెలుగువారికి తన ' గీత ' ను అందించారు. ఇద్దరూ ' గీతాకారులే ' ! తెలుగుదనాన్ని పలకరిస్తే బాపురమణలు పలుకుతారు. వారెక్కడికీ వెళ్లలేదు. తెలుగు గీత, రాత లలో నిలిచి వున్నారు. .... ' గీతాకారుడు ' ........ * దసరా రాబోతోంది. ఆ పండుగతోబాటు తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు కూడా వస్తాయి. ఆ బ్రహ్మోత్సవాల వైభవాన్ని వర్ణించే ' శ్రీవారి బ్రహ్మోత్సవాలు ' ...... * నాచన సోమనాధుడి గురించి.... ఆయన రచించిన ' ఉత్తర హరివంశము ' విశేషాలు ............... పూర్తిటపా చదవండి... |
Posted: 04 Sep 2014 08:43 PM PDT రచన : A.M. Khan Yazdani Danny | బ్లాగు : Khan Yazdani Library గురువులు మీకు వందనాలు పూర్తిటపా చదవండి... |
Posted: 04 Sep 2014 08:42 PM PDT రచన : chennapragada v n s sarma | బ్లాగు : kavithaa prasthanam గురువులందరికీ వందనాలు.. ... పూర్తిటపా చదవండి...జర్నలిజంలో నాకు ఓనమాలు నేర్పిన ఆంధ్రజ్యోతి పూర్వ సంపాదకులు నండూరి రామ్మోహనరావుగారితో.. \5.9.14\ |
భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ Posted: 04 Sep 2014 08:24 PM PDT |
Posted: 04 Sep 2014 08:15 PM PDT |
Posted: 04 Sep 2014 08:10 PM PDT రచన : DVR | బ్లాగు : జనరల్ నాలెడ్జ్ -"కాలం కంటే గురువు రెండడుగులు ముందే ఉండాలి -ప్రపంచ గమనాన్ని అర్థం చేసుకోవాలి "-"విద్యాబోధన అనేది కేవలం వృత్తిమాత్రమే కాదని, అది జీవన విధానమని" - ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. విద్యార్థులను సమర్థులుగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు ప్రపంచంలో ఎప్పటికప్పుడు సంభవిస్తున్న మార్పులను సునిశితంగా గమణించి, అర్థం చేసుకోవాలని సూచించారు. శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవం జరుగనున్న నేపథ్యంలో జాతీయ ఉత్తమ... పూర్తిటపా చదవండి... |
శర్మ కాలక్షేపంకబుర్లు-బ్లాగు అమ్మకమునకు కలదు. Posted: 04 Sep 2014 08:01 PM PDT రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే బ్లాగు అమ్మకమునకు కలదు. నిజమే! ఈ బ్లాగును అమ్మదలచుకున్నాను. దగ్గరగా 700 టపాలున్నాయి. ఇందులో టపాలు చాలామంది తస్కరిస్తున్నారు. మిత్రుల సలహాపై ఈ నిర్ణయం తీసుకున్నాను. పుస్తకంగా అచ్చు వేయించాలనుకున్నాకాని మాని వేశాను. పుస్తకంగా అచ్చు వేయించుకోవాలనేవారికి దీనిని అమ్మేయ దలచుకున్నాను. ఈ నెల 23 వ తారీకు వరకు రాసే అన్ని టపాలతో దీని పాస్ వర్డ్ ఇచ్చివేస్తాను. ఇందులో రాసిన టపాలలో ఒక్కటపా మాత్రం జిలేబిగారినుండి అనుమతి తీసుకుని ప్రచురించాను. మిగిలిన అన్నిటపాలు నావేనని […]... పూర్తిటపా చదవండి... |
దేశ ప్రముఖులు - సర్వేపల్లి రాధాకృష్ణన్ Posted: 04 Sep 2014 07:30 PM PDT |
Posted: 04 Sep 2014 07:24 PM PDT రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం) శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 07 - 03 - 2013 న ఇచ్చిన ... పూర్తిటపా చదవండి...సమస్యకు నా పూరణ. సమస్య - దశమగ్రహము .. వర్ణన కందము: జపములు లక్షల తోనే ఉపశాంతినను గ్రహించ హో మరి గ్రహముల్ ఉపచారము తో లక్షలు తపనతొ గ్రహించి వినడు దశమగ్రహమే ! (క్షమించాలి..కొందరికి మిన ' హాయింపు '.) |
Posted: 04 Sep 2014 07:21 PM PDT రచన : జాన్‌హైడ్ కనుమూరి | బ్లాగు : అలలపై కలలతీగ(జాన్ హైడ్ కనుమూరి) ~*~ నిన్ను ప్రేమిస్తున్నాని చెప్పలేని ఒకానొక సందిగ్దావస్థలో మొగ్గతొడిగిన ప్రేమ లోలోనదాగి పుస్తకంలోనే ఎండిపోయింది ఇప్పుడు వయస్సు తెచ్చిన ధైర్యమో, అనుభవమో కథల... పూర్తిటపా చదవండి... |
ఉపాధ్యాయ దినోత్సవం రొజున చాణక్యుని అమృత సూక్తులు Posted: 04 Sep 2014 07:12 PM PDT |
గురువులు: చిట్టీ వ్యాపారాలు-కులగజ్జి-పైరవీలు Posted: 04 Sep 2014 06:40 PM PDT రచన : Ramu S | బ్లాగు : ....ఆంధ్రప్రదేశ్ మీడియా కబుర్లు.... టీచర్స్ డే శుభాకాంక్షలు. |
విజయవాడే రాజధాని ఎలా అయ్యింది...??? Posted: 04 Sep 2014 06:16 PM PDT రచన : రాధాకృష్ణ కప్పగంతు | బ్లాగు : ఇదీ చదవండి రామాయణ కాలంలో దశరధుడికి పిల్లలు పుట్టకపోతే, యజ్ఞం చేసినప్పుడూ రెండు ఫలాలు వచ్చినాయట. ఆయనకి ఉన్నదేమో కౌసల్యా, కైకేయి, సుమిత్ర అనే ముగ్గురు భార్యలు...వచ్చిందేమో రెండే పళ్ళు... ఒకటి పెద్ద భార్యకూ, రెండవది రెండవ భార్యకూ ఇచ్చాడు...ఆ పుచ్చుకున్న ఇద్దరు భార్యలూ తమకిచ్చిన కాయలో సగాం తాము ఉంచుకొని, మిగిలినది సుమిత్రకి ఇచ్చారు... దానితో ఆవిడకి రెండు ముక్కలు... అనగా ఒక "పూర్తి ఫలం" దక్కింది...మిగిలిన ఇద్దరికీ ఒక్కొక్కరు పుడితే, మూడవ భార్యకు కవల పిల్లలు పుట్టారు...ఇదీ కధ... ... పూర్తిటపా చదవండి... |
Posted: 04 Sep 2014 06:00 PM PDT |
రాధాకృష్ణ జన్మదినము _ ఉపాధ్యాయ సంక్షేమదినము Posted: 04 Sep 2014 05:36 PM PDT రచన : సుమశ్రీ యస్వీఆర్ | బ్లాగు : సుమశ్రీ యస్వీఆర్ రాధాకృష్ణ జన్మదినము _ ఉపాధ్యాయ సంక్షేమదినము బ్రహ్మవాది ! రాధాకృష్ణ ! భవ్యచరిత ! కొనుము జన్మదినాంజలి కూర్మితోడ కంటి తత్త్వాంబుధి మధించి కావ్యమణుల మంటి వత్యాదృతిని మహి మహిత గతిని. జాతికిన్ జీవగఱ్ఱ లాచార్యులనగ నట్టి ఉత్కృష్ట వృత్తి జేపట్టి తీవు సమ్మదదినము మాకు నీ జన్మదినము శ్రీకరం బుపాధ్యాయ సంక్షేమదినము. మోదంబందె తెలుంగుజాతి, ప్రజలామోదింప నధ్యక్షుగా వేదాంతార్థవిశారదా ! సుధ భవద్వేదాంత వక్తృత్వ, మా హ్లాదంబయ్యె దెలుంగుజాతి ప్రథమాధ్యక్షుండ వీవౌటచే నాదిన్ నీవు గురుండవౌటను నుపాధ్యాయాళి గర్వించెడిన్.<... పూర్తిటపా చదవండి... |
శ్రీ బాపు గారికి విశ్వనాథ అభినందన – ఒక పేరడీ Posted: 04 Sep 2014 05:30 PM PDT రచన : పుస్తకం.నెట్ | బ్లాగు : పుస్తకం రాసిన వారు: శ్రీరమణ (ఈ వ్యాసం 1982 నాటి ఒక ఆంధ్రజ్యోతి వార పత్రిక సంచిక లోనిది. బాపు గారికి రాజాలక్ష్మీ ఫౌండేషన్ అవార్డు వచ్చినప్పుడు వెలువరించిన అభినందన సంచిక ఇది. ఇందులో బాపు గారిని గురించి వివిధ ప్రముఖుల వ్యాసాలు ఉన్నవి. విశ్వనాథ రచనాశైలి ని పేరడీ చేస్తూ శ్రీరమణ గారు రాసిన వ్యాసం ఇది . ఏవైనా కాపీరైట్ ఇబ్బందులు ఉన్న పక్షంలో మాకు వేగు పంపితే, వ్యాసాన్ని తొలగిస్తాము. గతంలో ఇదే సంచిక […]... పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 |
Thanks for sharing this article
ReplyDeleteDirect Admission in MS Ramaiah Institute of Technology