Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday, 10 May 2015

గొప్ప గొప్ప రచయితలూ, అసంపూర్ణ రచనలూనూ ! ఇంకా 6 టపాలు : ఉషోదయ ముత్యాలు :

గొప్ప గొప్ప రచయితలూ, అసంపూర్ణ రచనలూనూ ! ఇంకా 6 టపాలు : ఉషోదయ ముత్యాలు :


గొప్ప గొప్ప రచయితలూ, అసంపూర్ణ రచనలూనూ !

Posted: 09 May 2015 05:04 PM PDT

రచన : Pantula Jogarao | బ్లాగు : కథా మంజరి
imgres.jpg


ముందుగా మీకు మా తింగరి బుచ్చిని పరిచయం చేయాలి.

ఉబుసు పోకనో, యదాలాపంగానో, ఖర్మ కాలో కథా మంజరి బ్లాగు చూసే వారికి ఈ తింగరి బుచ్చి పరిచిత పూర్వుడే ! కొత్త బిచ్చగాళ్ళ కోసం ... మన్నించాలి ! కొత్త పాఠకుల కోసం వాడిని గురించి పున... పూర్తిటపా చదవండి...

మడిగట్టిన పండితుండు మద్యము గ్రోలెన్.

Posted: 09 May 2015 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01 - 10 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - మడిగట్టిన పండితుండు మద్యము గ్రోలెన్.

కందము:
ముడిగట్టి బుడ్డి బొడ్డున
గుడికందుల పండిత శివ గురవారావే
మడిగట్ట పొలమునకు జనె
మడిగట్టిన ' పండితుండు ' మద్యము గ్రోలెన్.
... పూర్తిటపా చదవండి...

శ్రీ సువర్చలాంజనేయ స్వామి ఆలయంలో శనివారం ఉదయం స్వామి వార్లవద్ద నవగ్రహ ప్రతిస్ట్ట , అష్ట కలస స్నపన,మన్యుసుక్తం తో అభిషేకం 

Posted: 09 May 2015 01:24 PM PDT

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

శ్రీ సువర్చలాంజనేయ స్వామి ఆలయంలో శనివారం ఉదయం స్వామి వార్లవద్ద నవగ్రహ ప్రతిస్ట్ట , అష్ట కలస స్నపన,మన్యుసుక్తం తో అభిషేకం

 

 

ఉయ్యూరు శ్రీ సువర్చలన్జనేయ స్వామి దేవాలయం లో శ్రీ హనుమజ్జయంతి సందర్భం గా శుక్రవారం 8-5-15 రాత్రి అంకురారోపణ,9-5-15  శనివారం ఉదయం అభిషేకం ,హోమం ,నూతన వస్త్ర ధారణా సహస్ర నమ పూజ

 

 


పూర్తిటపా చదవండి...

పద్య రచన - 901

Posted: 09 May 2015 11:31 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
11201893_1142734405751957_80616774254572
పూర్తిటపా చదవండి...

సాంప్రదాయిక విజ్ఞానం – శ్రీ టేకుమళ్ల కామేశ్వరరావు గారు

Posted: 09 May 2015 10:26 AM PDT

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
మన నమ్మకాలు, ఆచారాలు, ఇతర విషయాలకు సంబంధించి వీరిది ఒక చక్కటి వ్యాసం 1933 నాటి భారతి లో వచ్చింది. దీనిమీద వచ్చిన వీరిదే ఒక పుస్తకం DLI లో లభిస్తోంది. ఆ వ్యాసంలోని వివరాలేమిటో తెలుసుకుందాము. 

స్వామి శివానంద సూక్తి

Posted: 09 May 2015 09:38 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh

Swami%2BSivananda%2BQuote.JPG

... పూర్తిటపా చదవండి...

సల్మాన్ ముందు న్యాయం ధర్మాలు గులాం!

Posted: 09 May 2015 09:37 AM PDT

రచన : Kalluri Bhaskaram | బ్లాగు : కల్లూరి భాస్కరం
ఇంతకుముందు సంజయ్ దత్ కేసు చూశాం. ఇప్పుడు సల్మాన్ ఖాన్ కేసు చూశాం. కొత్తేమీలేదు. సంజయ్ దత్ కు శిక్ష పడినందుకు బాలీవుడ్ అంతా పడిపడి ఏడిచింది. ఇప్పుడు సల్మాన్ ఖాన్ కు శిక్షపడినందుకు గుండెలు బాదుకుంటూ ఏడుస్తోంది.

రెండు కేసుల్లోనూ కోర్టులు, క్రిమినల్ జస్టిస్ వ్యవస్థా వ్యవహరించిన తీరులో కూడా కొత్తేమీ లేదు. సంజయ్ దత్ కు మాటి మాటికీ పెరోల్ లభించింది. సల్మాన్ ఖాన్ కు గంటల్లో బెయిల్ లభించింది.

కానీ ఈసారి ఒక కొత్తదనం ఉన్నట్టు కనిపించింది. సల్మాన్ కు శిక్షపై కొంతమంది-కొంతమందే ఏమిటి ఎక్కువమందే-స్పందన చూసిన తర్వాత నాకు ఈ దేశాన్ని తలచుకుని కొత్తగా... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger