Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday, 17 June 2015

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 249-పంచ ముఖి హనుమాన్ దేవాలయం –కుంభ కోణం ...ఇంకా 9 టపాలు : లంచ్ బాక్స్

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 249-పంచ ముఖి హనుమాన్ దేవాలయం –కుంభ కోణం ...ఇంకా 9 టపాలు : లంచ్ బాక్స్


దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 249-పంచ ముఖి హనుమాన్ దేవాలయం –కుంభ కోణం

Posted: 17 Jun 2015 12:37 AM PDT

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2

249-పంచ ముఖి హనుమాన్ దేవాలయం –కుంభ కోణం

మంత్రాలయం రాఘ వేంద్ర స్వామికి ఇష్టదైవం పంచముఖి ఆంజనేయ స్వామి .ఆయన తపస్సు చేసిన చోట పంచముఖి ఆంజనేయ స్వామిని ప్రతిష్టించి గుదికట్టించారు .అందులో తూర్పు ముఖం ఉన్న ఆంజనేయుడు మనశ్శాంతిని విజయాన్ని ఇస్తాడు .దక్షిణం వైపు ఉండే నరసింహ రూపం విజయాన్ని భయ రాహిత్యాన్ని కల్గిస్తాడు .పడమర వైపున్న గరుడ ముఖ భూత పిశాచాలను దూరం చేసి విషం నుండి రక్షిస్తాడు .ఉత్తరానికున్న వరాహ రూపం ఐశ్వర్యాన్ని సంపదను కలిగిస్తాడు .ఆకశం వైపు చూసే హయగ్రీవ ముఖం జ్ఞానాన్ని సత్ సంతానాన్ని ఇస్తాడు .

తమిళనాడులో కుంభకోణం లో40 అడుగుల  శ్రీ  పంచముఖి ఆ... పూర్తిటపా చదవండి...

కాలానిది చక్రగతి… రాబర్ట్ సౌత్ వెల్… ఇంగ్లీషు కవి

Posted: 16 Jun 2015 11:50 PM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

ఒకసారి నరికినచెట్టు, కొన్నాళ్ళకి మళ్ళీ చిగురించవచ్చు
పూర్తిగా బోడులైన మొక్కలు మళ్ళీ పూలూ కాయలూ కాయవచ్చు
అలవిమాలిన కష్టాలుపడే అభాగ్యుడికిసైతం ఉపశమనం లభిసుంది
ఎండిపోయిన నేల సైతం వర్షపు చినుకును పీల్చుకోగలుగుతుంది
కాలం చక్రంలా దొర్లుతుంది, భాగ్యాభాగ్యాలు దారి మళ్ళుతుంటాయి:
కష్టం నుండి సుఖానికీ, సుఖం నుండి కష్టానికీ

అదృష్టాంబోనిధి నిరంతరం పోటులోనే ఉండదు
అది తన అలలను విలైనంత వెనక్కి తీసుకుంటుంటుంది;
అవి ముందుకీ వెనక్కి ఒక క్రమంలో వచ్చిపోతుంటాయి
ఆ మగ్గము ముతకబట్టనీ, నూరోనంబరూనీ ఒక్కలాగే నేస్తుంది
కడదాకా కొనసాగగల ఏ గొప్ప సుఖమూ ఉండదు పూర్తిటపా చదవండి...

ఎప్పుడు (సూక్ష్మ కథ)

Posted: 16 Jun 2015 11:16 PM PDT

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు
hands.jpg


పూర్తిటపా చదవండి...

**ఆకాశంలాంటి పిల్ల**

Posted: 16 Jun 2015 11:02 PM PDT

రచన : yagnapal raju upendrum | బ్లాగు : **anangavaahini**అనంగవాహిని**
గుండె ఝల్లుమనిపించే ఉరుములు
వినసొంపుగా ఎప్పుడౌతాయో తెలుసా
అవి తన కాలి అందియల శబ్దాలైనపుడు

ప్రళయకాల ఝంఝామారుతాలు కూడా
పిల్లగాలిలా ఎప్పుడనిపిస్తాయో తెలుసా
అవి తన ముద్దు మాటలైనపుడు

రామాయణం

Posted: 16 Jun 2015 09:56 PM PDT

రచన : vinjamur | బ్లాగు : RAMAYANAMU

రాజాభూదేష ధర్మాత్మాదీర్ఘకాలమరిందమః
ధర్మజ్ఞః కృతవిద్యశ్చ ప్రజానాం చ హితే రతః

ప్రజాపతి సుతశ్చాసీత్ కుశోనాం మహీ పతిః
కుశస్య పుత్రో బలవాన్ కుశనాభ సుధార్మికః

కౌశికుడు  పూర్వాశ్రమంలో ధర్మాత్ముడైన రాజు . తన రాజ్యంలోని ప్రజలకు మేలుచేస్తూ , ధర్మానుసారంగా , శత్రుకంటకంగా రాజ్యాన్ని పరిపాలించేవాడు . సకల విద్యా పారంగతుడీ కౌశికుడు .

బ్రహ్మదేవుని కుమారుడు కుశుడు (కౌశిక గోత్రానికి మూల పురుషుడు కుశుడు ) . కుశుని కుమారుడు కుశనాభుడు . ఆతని పుత్రుడు గాధి . అమిత తేజశ్శాలి విశ్వామిత్రుడు గాధి కుమారుడు . రాజైన పిదప వేలకొలది సంవత్సరాలు రాజ్యాన్ని ప్రజారంజకంగా పరిపాలించాడు .పూర్తిటపా చదవండి...

మొటిమలు తగ్గటానికి ఇంటి చిట్కాలు

Posted: 16 Jun 2015 08:45 PM PDT

రచన : Lakshmi P. | బ్లాగు : Blossom Era


TAGS : How to remove pimples at home(Motimalu Taggalante Emi Cheyali ?) - Telugu, pimple removal tips, motimala chitkalu in telugu, pimple home remidies in telugu, pimples, motimalu, home remidies, pimples tips in telugu, beauty tips in telugu, telugu chitkalu, facepacks, face tips in telugu, beauty tips in telugu, 
... పూర్తిటపా చదవండి...

నిట్టూర్పు సెగ

Posted: 16 Jun 2015 08:30 PM PDT

రచన : Padmarpita | బ్లాగు : Padmarpita...


nittuurpu.jpg
ఎప్పటికీ ముగియని మన సంభాషణల్లో...
నాకు నేను నవ... పూర్తిటపా చదవండి...

ధనే నష్టే పునః ప్రాప్తుం ... మేలిమి బంగారం మన సంస్కృతి,

Posted: 16 Jun 2015 06:42 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
శ్లో. ధనే నష్టే పునః ప్రాప్తుం శక్తిస్స్యాద్య స్య కస్యచిత్
గత కాలస్తు నాయాతి ఏవ మీశ్వర శాసనమ్.
ధనము పోయిన నెటులైన దాని మరల
పొంద వచ్చును. కలిగిన ముందు చూపు.
కనగ గత కాల మును మరి కాన లేము.
దైవ శాసనమిది మీరు తలచ వలయు.
భావము: ధనమును మనము నష్టపోయినచో ఏదో విధముగ మరల దానిని సంపాదించ వచ్చును. కాని గడచిపోయిన కాలమును మాత్రము ఏ విధముగనూ కాడా వెనుకకు తిరిగి రాబట్టలేము. ఇది దైవ శాసనము.
కావున మనం సకాలంలో విధ్యుక్త కర్మలనాచరించి ధర్మము వలన సుఖమును అంత్యమున పరమును పొందెదముగాక.
పూర్తిటపా చదవండి...

నారాయణుని వైషమ్య అభావం - కీటకముఁ దెచ్చి

Posted: 16 Jun 2015 06:00 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
7-408-narada.jpg
7-16-కంద పద్యము

పూర్తిటపా చదవండి...

వంశీ కృష్ణా .. యదు వంశీ కృష్ణా

Posted: 16 Jun 2015 05:30 PM PDT

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : ☼ భక్తిప్రపంచం ☼

krishna-671.jpg

నాకు ఇష్టమైన కన్నయ్య పాటకి నేను చేసిన వీడియో <... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger