Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday, 24 June 2015

వెయ్యినూటపదహార్లు ... మరో 2 వెన్నెల వెలుగులు

వెయ్యినూటపదహార్లు ... మరో 2 వెన్నెల వెలుగులు


వెయ్యినూటపదహార్లు

Posted: 24 Jun 2015 08:38 AM PDT

రచన : Anil Piduri | బ్లాగు : కోణమానిని తెలుగు ప్రపంచం
నా మానసపుత్రిక కోణమానిని బ్లాగు
పోస్టులు 1016 పూర్తి ఐనవి.
అక్షరాలా వెయ్యిన్నూటపదహార్లు ; 
నా మాతృభాష తెలుగు పట్ల ఆపేక్ష, 
నా వ్యాస, గీతాది రచనలతో ఈ సాహితీ లతలను ఎగబ్రాకేలా చేసినవి.

గూగుల్ వంటి ఇంటర్ నెట్ వారు కల్పించిన సదుపాయాలు, 
లేఖ... పూర్తిటపా చదవండి...

తాతాచార్ల కధలు

Posted: 24 Jun 2015 08:12 AM PDT

రచన : PONNADA MURTY | బ్లాగు : TELUGU VELUGU
1467464_1177575438934520_122953896729232

ఈ పుస్తకంపై Facebook లో... పూర్తిటపా చదవండి...

కృషి… విలియం హేమండ్, ఇంగ్లీషు కవి

Posted: 24 Jun 2015 02:28 AM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

ప్రేమని మొదటగా పాదుకొల్పడానికి

ప్రేమలేఖలతో మొదలెట్టిన నేను,

వెర్రినై, తెలుసుకోలేకపోయాను, ముఖంచిట్లింపూ

కసురు చూపులూ ఆమోదసూచికలేనని…

నిర్లక్ష్యమనే చూపులకు బలై

ముక్కలుగా విరిగిపోయిన మనసు

చీదరింపులనే చట్రాలలో నలిగి నలిగి

విత్తు మొలకెత్తిస్తుందని తెలియనైతి.

సంకోచం ప్రేమని నిప్పులలోకి తోస్తుంది;

మంచుకురిసే నేలలు తమకితాము వేడెక్కలేవు:

అశ్రద్ధ దానిమీద ఆలోచిస్తూ కూచుంటుంది

హేమంతంలో విత్తుమీద మంచు పేరుకున్నట్టు.

మేమిద్దరమూ ఒకరినొకరు

కలుసుకోకుండా పంత పండదు... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger