Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday, 12 June 2015

భరతుని జంపె రాఘవుడు భామినికై సురకోటి మెచ్చగన్. ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :

భరతుని జంపె రాఘవుడు భామినికై సురకోటి మెచ్చగన్. ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :


భరతుని జంపె రాఘవుడు భామినికై సురకోటి మెచ్చగన్.

Posted: 11 Jun 2015 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 06 - 11 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - భరతుని జంపె రాఘవుడు భామినికై సురకోటి మెచ్చగన్.


చంపకమాల:
వరములబొంది రావణుడు బాధలవెట్టుఛు శిష్టకోటినే
దురితములెన్నొజేసి మరి దొంగిలి దెచ్చెను జానకీసతిన్
హరి ధరబుట్టి రామునిగ నాయసురున్, మద కాముకున్, ప్రలో
భ రతుని జంపె రాఘవుడు భామినికై సురకోటి మెచ్చగ... పూర్తిటపా చదవండి...

లీడర్ – ఫాలోయర్

Posted: 11 Jun 2015 01:44 PM PDT

రచన : Sridhar Nallamothu | బ్లాగు : మనసులో..

మనకు ఆశలు ఉంటాయి.. చాలా చాలా కలలుంటాయి.. కొన్ని ఆదర్శవంతమైన భావజాలాలు ఉంటాయి.. ఇవన్నీ ప్రాక్టికల్‌గా ఫాలో అవడానికి మనకు పర్మిట్ అవదు. సో మనకు ఓ రిప్రజెంటేటివ్ కోసం నిరంతరం అన్వేషిస్తుంటాం.

అలా ఓ లీడరో, మనం అభిమానించే వ్యక్తో, హీరోనో, రాజకీయ నాయకుడో, ఫ్రెండో ఎవరో ఒకరు కన్పిస్తారు. సో గుడ్డిగా అభిమానించడం మొదలెడతాం. ఎంతలా అంటే మన తెలివితేటల్ని కూడా పక్కనపెట్టేసి గుడ్డిగా వ్యక్తిపూజలో తరించిపోయేలా! పిచ్చి పీక్‌కి చేరి ఆ మనిషి పేరుకి ఓ ఇజం అనే తోక తగిలించి "ఇజా"లూ డిఫైన్ చేసేస్తాం.

ఇక్కడ మన బద్ధకం నుండి.. సొసైటీలో ఏదో రాత్రికిరాత్రి మార్పు వచ్చేయాలన్న మన అజ్ఞానం నుండి లీడర్లు పుట్ట... పూర్తిటపా చదవండి...

పద్య రచన - 930

Posted: 11 Jun 2015 11:31 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
11071701_1158050037553727_22447929259454
పూర్తిటపా చదవండి...

మన రంగస్థల దిగ్గజాలు – రేడియో ప్రసారం

Posted: 11 Jun 2015 10:37 AM PDT

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
ఓ ఇరవైయొక్కమంది ప్రముఖ రంగస్థల కళాకారు గాత్రాన్నికొద్దికొద్దిగా చవిచూద్దాము. ఆకాశవాణి వారి ప్రసారాల నుండి. వ్యాఖ్యానం, నిర్వహణ శ్రీ అద్దంకి శ్రీరాంకుమార్ గారు. ఆ కళాకారుల ఫోటోలు కూడా జత చేయటం జరిగింది. రికార్డింగ్ లో కొద్దిపాటి లోపం వల్ల కొన్నిచోట్ల అంత బాగా వినబడకపోవచ్చు. 
పూర్తిటపా చదవండి...

ఎవరెవరు ఎలాంటి లింగాలని ఏ మాసంలో పూజిస్తే ఎలాంటి ఫలితాన్ని పొందుతారు .

Posted: 11 Jun 2015 09:33 AM PDT

రచన : basetty bhaskar | బ్లాగు : Traditional Hinduism

లింగపురాణం ప్రకారం బ్రహ్మవేత్తలు రసలింగాన్ని పూజించాలని శౌర్య ప్రధానులైన క్షత్రియులు బాణలింగాన్ని అభిషేకించాలని వాణిజ్య ప్రధానలైన వైశ్యులు స్వర్ణలింగాన్ని అర్చించాలి. 
స్పటిక లింగాన్నిమాత్రం ఎవరైనా అర్చించవచ్చు. స్త్రీలు మాత్రం పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger