Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday, 9 June 2015

మౌనం.. ...ఇంకా 5 టపాలు : లంచ్ బాక్స్

మౌనం.. ...ఇంకా 5 టపాలు : లంచ్ బాక్స్


మౌనం..

Posted: 09 Jun 2015 01:17 AM PDT

రచన : Sridhar Nallamothu | బ్లాగు : మనసులో..

చెవులు రిక్కించి వినడమూ… కావాలని ఒక వ్యక్తి మాట్లాడే దాని మీదే మైండ్‌నంతా ఫోకస్ చేసి వినడమూ.. ఎదుటి వ్యక్తి ఇగోని శాటిస్‌ఫై చెయ్యడానికి ఇష్టం లేకపోయినా వింటున్నట్లు నటించడమూ ఇవన్నీ బ్రెయిన్‌ని చాలా strain చేస్తాయి. అస్సలు ఎలాంటి ప్రయత్నం చెయ్యకపోతే చాలు.. ప్రశాంతంగా ఉంటే చాలు మీరు కోరుకున్నవే కాదు.. మీరు concentrate చెయ్యడం ద్వారా వినలేని తక్కువ ఫ్రీక్వెన్సీ శబ్ధాలు కూడా విన్పిస్తాయి. ప్రతీ క్షణం మనస్సుని ప్రశాంతంగా ఉంచుకుంటే చాలు!

ఎంత ఎక్కువ వినగలిగితే.. ఎంత ప్రశాంతంగా వినగలిగిన పరిపక్వత ఉంటే అంత ఎక్కువ నిశ్శబ్ధాన్ని ఇష్టపడతాం.. ఎగిరెగిరి పడడం కన్నా… హడావుడి చేసి అస్థిత్వాన్ని నిలబెట... పూర్తిటపా చదవండి...

తెలుగు రాజకీయాలు కంపరం పుట్టిస్తున్నాయి

Posted: 08 Jun 2015 09:28 PM PDT

రచన : Kalluri Bhaskaram | బ్లాగు : కల్లూరి భాస్కరం
ఆంధ్ర, తెలంగాణ రాజకీయనాయకత్వాల మధ్య కలహాలను చూస్తుంటే మీకు ఏమనిపిస్తోంది?

నాకైతే చాలా కంపరం కలుగుతోంది. మొత్తం తెలుగు ప్రజల బాగోగుల గురించి భయం కలుగుతోంది. అసలు నష్టం విభజన వల్ల కాక ఈ రెండు రాష్ట్రాల రాజకీయనాయకత్వాల కలహాల వల్లనే ననిపిస్తోంది. కలహాలు ఉండచ్చు. ఉండడం సహజమే. కానీ అవి ఉండవలసిన స్థాయిలో ఉండాలి. వాటికి ప్రజాప్రయోజనం ప్రాతిపదిక కావాలి. అవి క్రమంగా సమన్వయానికి రాజీకీ దారి తీసేలా ఉండాలి.  కానీ ఇప్పుడు చూస్తున్న కలహాలు అలా లేవు. అవి మరీ నేలబారుగా అసహ్యంగా ఉన్నాయి. పూర్తిగా రాజకీయ కశ్మలంతో నిండి ఉన్నాయి. ఇవి అంతమయ్యేలా లేవు. సమన్వయానికి, ప... పూర్తిటపా చదవండి...

జీవితం

Posted: 08 Jun 2015 07:38 PM PDT

రచన : ఎగిసే అలలు.... | బ్లాగు : ఎగిసే అలలు....

2dba029dfff29f34c29d2fcdee8840f9.jpg


జీవితం... ఒక ప్రయాణం..
ఎన్ని మలుపులు..
మరెన... పూర్తిటపా చదవండి...

పద్మాకరం దినకరో వికచం కరోతి ... మేలిమి బంగారం మన సంస్కృతి.

Posted: 08 Jun 2015 07:10 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
శ్లో. పద్మాకరం దినకరో వికచం కరోతి చంద్రో వికాసయతి కైరవచక్రవాలమ్
నాభ్యర్ధితో జలధరోపి జలం దదాతి సంతస్స్వయం పరహితే విహితాభియోగాః!!
క. కోరకనెవిరియఁ జేయును
నీరజముల రవి, కలువల నేర్పున శశియున్.
నీరదుఁడు వర్షమిచ్చును
సూరులుపకృతిమతులగుచు శోభిలుదురిలన్.
భావము. తామరలచే స... పూర్తిటపా చదవండి...

శర్మ కాలక్షేపంకబుర్లు-తెలగపిండిపొడి.

Posted: 08 Jun 2015 06:50 PM PDT

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
తెలగపిండిపొడి. తెలగపిండిపొడినే నువుపిండి అని కూడా అంటారు. తెలగపిండి అంటే నూనె తీయగా మిగిలిన నువ్వుల చెక్క. ఈ రోజుల్లో ముడి నువ్వుల నూనెతీసి దానిని బ్లీచ్ చేస్తున్నట్టుంది. అలా ముడినువ్వుల నుంచి నూనె తీయగా మిగిలినది మాత్రం కాదని మనవి. నువ్వులు దంచి పొట్టు తేసిన తరవాత వచ్చే తెల్లనువ్వులు ఆడించగా మిగిలినదే తెలగపిండి, … చదవడం కొనసాగించండి →<... పూర్తిటపా చదవండి...

నారాయణుని వైషమ్య అభావం - జననాయక

Posted: 08 Jun 2015 06:00 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
004_bhagavata_kathalu.jpg
7-8-కంద పద్యము

పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger