యోగాపై స్వామి శివానంద వచనం ... మరో 5 వెన్నెల వెలుగులు |
- యోగాపై స్వామి శివానంద వచనం
- మెట్రో వస్తే మనకి ఈ సమస్యలేమీ ఉండయి
- సాష్టాంగ నమస్కారం అంటే...?
- కప్పలపెళ్ళి :: డా. జివిపూర్ణచందు
- రాత్రి
- చక్రశుద్ధి - ఆనందసిద్ధి
Posted: 19 Jun 2015 09:17 AM PDT |
మెట్రో వస్తే మనకి ఈ సమస్యలేమీ ఉండయి Posted: 19 Jun 2015 08:32 AM PDT రచన : Suresh Kumar Digumarthi | బ్లాగు : Singing in the Train ఎమ్.ఎమ్.టి.ఎస్ వికలాంగుల భోగీ నేనొక్కడినే అర్హుడిని పూర్తిటపా చదవండి... |
Posted: 19 Jun 2015 07:42 AM PDT రచన : బాలాజీ | బ్లాగు : భక్తి సమాచారం స + అష్ట + అంగ = సాష్టాంగ. అనగా 8 అంగములతో నమస్కారం చేయడం. అలా నమస్కారం చేసే సమయంలో ఈ శ్లోకం చదవాలి. శ్లో !! ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్నాభ్యాం ప్రణామం సాష్టాంగ ఉచ్యతే !! అష్టాంగాలు : ఉరసు అంటే తొడలు, శిరసు అంటే తల, దృష్టి అనగా కళ్ళు, మనసు అనగా హృదయం, వచసు అనగా నోరు, పద్భ్యాం - పాదములు, కరాభ్యాం - చేతులు, కర్నాభ్యాం - చెవులు. బోర్లా పడుకుని పై శ్లోకం చదువుకుంటూ నమస్కరించి ఆయా అంగములు నెలకు తగిలించాలి. స్త్రీలు సాష్టాంగ నమస్కారం... పూర్తిటపా చదవండి... |
కప్పలపెళ్ళి :: డా. జివిపూర్ణచందు Posted: 19 Jun 2015 06:36 AM PDT రచన : Purnachand Gangaraju | బ్లాగు : Dr. G V Purnachand, B.A.M.S., కప్పలపెళ్ళి డా. జివిపూర్ణచందు పూర్తిటపా చదవండి... |
Posted: 19 Jun 2015 05:10 AM PDT రచన : Srikanth K | బ్లాగు : లిఖిత నా కనుపాపను ... పూర్తిటపా చదవండి...సన్నటి మంటలా నీ నాలిక అందుకుంటుంది. ఇక ఈ రాత్రి ఎక్కడికీ వెళ్ళదు - నీ రూపంలో మరణం ఇక్కడ ఉంది. జననం ఇక్కడ ఉంది. ఇక ఈ రాత్రికి, నేను ఎక్కడికీ వెళ్ళను. |
Posted: 19 Jun 2015 03:01 AM PDT రచన : భారతి | బ్లాగు : స్మరణ ప్రతీ సాధకుడు ముందుగా ఈ విషయాల్ని గ్రహించాలి - 'ప్రాపంచికం, పారమార్ధికం వేరు వేరు కాదు, రెండింటి మేళవింపే జీవితం' అని. 'సానుకూలదృక్పదం, ఏకాత్మతా భావం, శాంతి సహనాలు, భగవత్ స్పృహ ... వీటన్నిటి సమాహారమే ఆధ్యాత్మికత' అని. 'మానసిక కాలుష్యాన్ని తొలగించడమే ఆధ్యాత్మిక సాధన' అని. ఇహ పరంలో దేనిని సాధించాలన్న ఆరోగ్యం చక్కగా ఉండాలి. ఇక్కడ మరో విషయం గ్రహించాలి - ఆరోగ్యం అన్నది శరీరానికి మాత్రమే సంబంధించినది కాదు, మనస్సుకీ, మనుగడకీ కూడా! ఇక ఈ... పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment