Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday, 19 June 2015

కాల్‌లిస్ట్‌ బయట పెట్టాలన్న ఎర్రబెల్లితెలంగాణా ముఖ్యమంత్రి కేసియర్,అయన కొడుకు ఐటి శాఖ మంత్రి కెటియర్,హరీష్... ...ఇంకా 5 టపాలు : లంచ్ బాక్స్

కాల్‌లిస్ట్‌ బయట పెట్టాలన్న ఎర్రబెల్లితెలంగాణా ముఖ్యమంత్రి కేసియర్,అయన కొడుకు ఐటి శాఖ మంత్రి కెటియర్,హరీష్... ...ఇంకా 5 టపాలు : లంచ్ బాక్స్


కాల్‌లిస్ట్‌ బయట పెట్టాలన్న ఎర్రబెల్లితెలంగాణా ముఖ్యమంత్రి కేసియర్,అయన కొడుకు ఐటి శాఖ మంత్రి కెటియర్,హరీష్...

Posted: 19 Jun 2015 12:33 AM PDT

రచన : Lakshmi P. | బ్లాగు : Blossom Era
కాల్‌లిస్ట్‌ బయట పెట్టాలన్న ఎర్రబెల్లి


తెలంగాణా ముఖ్యమంత్రి కేసియర్,అయన కొడుకు ఐటి శాఖ మంత్రి కెటియర్,హరీష్ రావు లు ప్రలోభపెట్టి తమ పార్టీ నేతలను కొన్నారని... పూర్తిటపా చదవండి...

నీ నయనం

Posted: 18 Jun 2015 10:01 PM PDT

రచన : Srikanth K | బ్లాగు : లిఖిత
చీకటిలో నీ కన్ను గుండ్రటి పాలరాయలా మెరుస్తోంది.
కొంత కోరికా కొంత బాధా, కొంత నిస్సహాయతా ఉన్నాయి దానిలో.
అలసిపోయింది అది. కమిలిపోయింది అది -

కొంత నిదురా, కొంత స్పర్శా, కొంత ప్రేమా
కొంత శాంతీ కావాలి దానికి. దా -నా కంటిని కౌగలించుకో.
దానికి కొంత రాతి బాష తెలుసు.

ఇక రేపు ఉదయం మనం కన్నీళ్ళ గురించి మాట్లాడుకోవచ్చు.
... పూర్తిటపా చదవండి...

వాగ్వైఖరీ శబ్దఝరీ ... మేలిమి బంగారం మన సంస్కృతి,

Posted: 18 Jun 2015 08:04 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
శ్లో. వాగ్వైఖరీ శబ్దఝరీ శాస్త్రవ్యాఖ్యానకౌశలమ్ ।
పూర్తిటపా చదవండి...

" వల " నాలుగు పాదాలలో వచేట్లు శకుంతలాదుష్యంతుల ప్రణయము..

Posted: 18 Jun 2015 07:11 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14 - 11 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


దత్తపది - " వల " నాలుగు పాదాలలో వచేట్లు శకుంతలాదుష్యంతుల ప్రణయము..



కందము:
వలచి శకుంతల తా భూ
వలయంబునునేలు రాజు వద్దకుజేరెన్
వలరాజు పొదల జేరుచు
వలపించగ ప్రియముజెంది పరిణయమాడెన్.
 

పూర్తిటపా చదవండి...

నిత్య సంచారి

Posted: 18 Jun 2015 05:42 PM PDT

రచన : Srinivas Katta | బ్లాగు : Antharlochana
బయటి ప్రయాణం సాగుతుండగానేలోపటి ప్రయాణం ప్రశ్నిస్తుంటుంది.తమ్ముడూ నావైపొకసారన్నా చూస్తున్నావా అంటూ....బయటి ప్రయాణం సాగుతూనే వుంటుంది.లోపట ప్రయత్నం చతికిల పడుతుండగానేబయటి ప్రయాణం సాగుతూనే వుంటుంది. లోపట ప్రమాదం పొంచి ఉండగానేగుట్టలూ,పుట్టలూ, వాడలూ మేడలూదాటటం సాగుతూనే వుంటుంది.లోపలేదో దాటలేని కొండ పెరుగుతుండగానేమిత్రుడా అంగలేసుకుంటూ వెళ్తాంసరేఅంగలార్చుకునే దశదాటేస్తామా సరిమిత్రుడా గొప్పగా ... పూర్తిటపా చదవండి...

మాణిక్యవీణా ముపలాలయంతీ - శ్యామలా దండకం

Posted: 18 Jun 2015 05:30 PM PDT

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : ☼ భక్తిప్రపంచం ☼

amma.jpg

శ్యామలా దండకం
పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger