సంగీత రాగాల మీద వడ్డాది పాపయ్య గారి చిత్రములు ... మరో 6 వెన్నెల వెలుగులు |
- సంగీత రాగాల మీద వడ్డాది పాపయ్య గారి చిత్రములు
- యోగా దినోత్సవం
- "రేపు"
- మౌని మోహన్ లానే నరేంద్ర 'మౌని'!
- పుష్కరాలు
- యోగ యోగము (ముచ్చటలు)
- శనిగ్రహ దోష నివారణకు “కాలబాష్ ఫ్రూట్”
సంగీత రాగాల మీద వడ్డాది పాపయ్య గారి చిత్రములు Posted: 20 Jun 2015 09:17 AM PDT రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల కర్ణాటక, హిందూస్థానీ రాగాల ఇతివృత్తంగా శ్రీ వడ్డాది పాపయ్య గారు గీసిన వాటిల్లో లభ్యమైన ఓ 61 చిత్రాలను చూద్దాము. వీటిల్లో ఒకటి అరా అవి కాకపోయినా సందర్భోచితంగా వారు గీసినట్లున్నారు. ఇంతకు ముందు పోస్ట్ చేసిన వారి చిత్రాల పరంపరలో ఇది ఐదవ భాగము. |
Posted: 20 Jun 2015 08:12 AM PDT రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh 21 జూన్ అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా యోగా గురించి కొన్ని మాటలు చెప్పుకుందాం. ఇప్పుడు ప్రపంచమంతా యోగా అనే పదమే జపిస్తోంది. మనశ్శాంతి కోసం, ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం, పనిలో మంచి ఫలితాల కోసం, ఆరోగ్యం కోసమంటూ రకరకాల కారణాలతో యోగాసనాలు చేస్తున్నారు. యోగకు ఎంత ఖ్యాతి వచ్చిందంటే 21 జూన్ ను అంతర్జాతీయ యోగ దినోత్సవంగా ప్రకటించేంత. ఈ సందర్భంలో అసలు యోగా గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. |
Posted: 20 Jun 2015 06:14 AM PDT రచన : డా.ఆచార్య ఫణీంద్ర | బ్లాగు : మౌక్తికం "నిన్న" గడిచె నెంతొ నిష్ఠురంబుగ నంచు వగచి, వ్యర్థపరచ వలదు "నేడు"! "నేడు" గడుపు నెడల "నిన్న"ను నిందించి - బాగుపడదు "రేపు" బ్రతుకులోన!! |
మౌని మోహన్ లానే నరేంద్ర 'మౌని'! Posted: 20 Jun 2015 05:55 AM PDT రచన : Kalluri Bhaskaram | బ్లాగు : కల్లూరి భాస్కరం 2009లో యూపీఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రావడానికి కొంచెం ముందే 2జీ ఆరోపణలు బయటికి వచ్చాయి. మన్మోహన్ సింగ్ మాట్లాడలేదు. ఆ తర్వాత ఏడాదిలోనే కామన్వెల్త్ క్రీడల కుంభకోణం ఆరోపణలు వచ్చి చూస్తూండగానే ఉధృతమై ప్రభుత్వానికి చెమటలు పట్టించడం ప్రారంభించాయి. అందులో ప్రతిపక్షం కన్నా మీడియాయే ప్రధానపాత్ర పోషించింది. అలా యూపీఏ రెండో విడత తొలి ఏడాదిలోనే ప్రభుత్వంలో చావుకళ కనిపించింది. అప్పుడు కూడా మన్మోహన్ సింగ్ మాట్లాడలేదు. ఆ తర్వాత 2జీ ఆరోపణలు పుంజుకుని 'కామన్వెల్త్' తోపాటు కలసి మండడం ప్రారంభించాయి. అప్పుడు కూడా చాలా రోజుల తర్వాత కానీ మన్మోహన్ సింగ్ మాట్లాడలేదు. అ... పూర్తిటపా చదవండి... |
Posted: 20 Jun 2015 03:53 AM PDT రచన : తనికెళ్ళ సుబ్రహ్మణ్యం | బ్లాగు : సు కవి త పుష్కరంబని మునకలేయ కస్మలంబుతొ మనిషి తేల పాపపుణ్యము దేముడెరుగు దురదతో జనమంత పరుగు పూర్తిటపా చదవండి... |
Posted: 20 Jun 2015 03:17 AM PDT |
శనిగ్రహ దోష నివారణకు “కాలబాష్ ఫ్రూట్” Posted: 20 Jun 2015 02:46 AM PDT రచన : NERELLA RAJASEKHAR | బ్లాగు : అఖండ దైవిక వస్తువులు |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment