Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday, 20 June 2015

నే పోయిన తర్వాత … హెన్రీ ఆస్టిన్ డాబ్సన్, ఇంగ్లీషు కవి ...ఇంకా 8 టపాలు : లంచ్ బాక్స్

నే పోయిన తర్వాత … హెన్రీ ఆస్టిన్ డాబ్సన్, ఇంగ్లీషు కవి ...ఇంకా 8 టపాలు : లంచ్ బాక్స్


నే పోయిన తర్వాత … హెన్రీ ఆస్టిన్ డాబ్సన్, ఇంగ్లీషు కవి

Posted: 20 Jun 2015 01:19 AM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

నే పోయిన తర్వాత

నా సమాధి కంటే ఎత్తుగా గడ్డిమొలిచినపుడు …

ఇష్టంగానో అయిష్టంగానో ప్రపంచం నన్ను

చిరుకవిగా గుర్తించడానికి బేరీజు వేస్తుంటుంది

అప్పుడు నేను ప్రశ్నించనూ లేను, జవాబూ చెప్పనూలేను.

నేను ఉదయాకాశాన్ని చూడనూ లేను

నడిరేయి గాలి నిట్టూర్పులు వినలేను

పూర్తిటపా చదవండి...

రండి బావ గారు రంజిల్లె మా మదిమీదు రాక నేడు మేలు మాకుమేము కన్న బిడ్డ మీ యింట కాలూనధన్య మౌను బ్రతుకు...

Posted: 20 Jun 2015 12:43 AM PDT

రచన : మిస్సన్న | బ్లాగు : పద్యం - హృద్యం


రండి బావ గారు రంజిల్లె మా మది
పూర్తిటపా చదవండి...

అభయమీయుమా హనుమా

Posted: 19 Jun 2015 10:52 PM PDT

రచన : damaraju venkateswarlu | బ్లాగు : ఆహా ఏమి రుచి







... పూర్తిటపా చదవండి...

మా తింగరి బుచ్చి గాడి తిరుగలి గూర్చిన తింగర్యోపన్యాసమ్

Posted: 19 Jun 2015 10:50 PM PDT

రచన : Pantula Jogarao | బ్లాగు : కథా మంజరి

imgres.jpg

ఇప్పుడంటే మిక్సీలూ , గ్రైండర్లూ వచ్చేయి కానీ, వెనుకటి రోజులలో ఆడవాళ్ళు జబ్బలు పీకే లాగున పిండి రుబ్బాలంటే రుబ్బు రోలునీ, దంచాలంటే రోళ్ళూ రోకళ్ళనీ, విసరాలంటే తిరుగళ్ళనీ ఆశ్... పూర్తిటపా చదవండి...

ఒక ప్రశ్న

Posted: 19 Jun 2015 09:41 PM PDT

రచన : Srikanth K | బ్లాగు : లిఖిత
ఈ కొమ్మల మధ్యగా
చలికాలపు ఎండా ఆకుల నీడా చిన్న గాలీ కదులాడే గూటిలో
సగం పొదిగిన గుడ్లను

నువ్వైతే వొదిలి వెళ్లావు కానీ
నేను

ఎలా వొదిలి వెళ్ళగలను?
... పూర్తిటపా చదవండి...

జ్ఞాతిభి ర్వంచతేనైవ ... మేలిమి బంగారం మన సంస్కృతి,

Posted: 19 Jun 2015 07:46 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
శ్లో.  జ్ఞాతిభి ర్వంచతేనైవ, చోరేణాపి న నీయతే|
దానేన న క్షయం యాతి, విద్యారత్నం మహాధనం|| (చాణక్యనీతి)
గీ. జ్ఞాతులెవ్వరుఁ గొనలేని, కలుష మతులఁ
జోరులెవ్వరు గొనలేని, సుజన తతికి
దానమెంతగ చేసినన్ దరుగఁబోని,
విద్య మహనీయ రత్నమౌన్, విబుధులకును.
భావము: జ్ఞానముపెన్నిధి వంట... పూర్తిటపా చదవండి...

వేమన పద్యం - రమణతత్వం

Posted: 19 Jun 2015 06:30 PM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
10154918_10152308936639631_1223686148_n.
ఎరుక కన్నను సుఖ మేలొకమున లేదు
యెరుక నెరుగ నెవని కెరుక లేదు
యెరుక సాటి యెరుక యెరుకయే తత్వం... పూర్తిటపా చదవండి...

నారాయణుని వైషమ్య అభావం - అలుగంగారణమేమి

Posted: 19 Jun 2015 06:00 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
3-544-sanakadulu-stutimcuta.jpg
7-20-మత్తేభ విక్రీడితము

పూర్తిటపా చదవండి...

చందమామ రావో జాబిల్లి రావో

Posted: 19 Jun 2015 05:30 PM PDT

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : ☼ భక్తిప్రపంచం ☼

Nityananda-Prabh.jpg

చందమామ రావో పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger