ఆణిముత్యాలు - 84 ఇంకా 3 టపాలు : ఉషోదయ ముత్యాలు : |
Posted: 23 Jun 2015 05:00 PM PDT |
Posted: 23 Jun 2015 04:30 PM PDT రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం) శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21 - 11 - 2013 న ఇచ్చిన ... పూర్తిటపా చదవండి...సమస్యకు నా పూరణ. సమస్య - చెంపమీద గొట్ట సిరులు గురియు ఆటవెలది: చిన్నదాని సిగ్గు సిరులేగ చెలునికి తరుణి ప్రేమ పంచు తరుణమందు చుబుక మందుకొనుచు చూపుడు వ్రేలితో చెంపమీద గొట్ట సిరులు గురియు |
Posted: 23 Jun 2015 11:37 AM PDT రచన : Srikanth K | బ్లాగు : లిఖిత 1 రాత్రిలో ఒక చెట్టు ఏదో, మంచులో కూరుకుపోయినట్టు భుజాలు వేలాడేసి, అడుగుతాడు అతను: "ఇద్దరి మధ్యా ఇలా ఎన్నడూ లేదు. మరి ఇది నా ఒక్కడి తప్పేనా?" తను తల తిప్పి చూసిన చోట - చెమ్మని రాల్చుతూ ఆకులు ఎండిపోయిన పుల్లలూ విరుగుతున్న కొమ్మలు. 2 'తన జూకాల వలే కదులుతాయి నీ పగళ్ళూ, రాత్రుళ్ళూ తన కనురెప్పల వలే కొట్టుకులాడతాయి నీ అనిశ్చిత క్షణాలు- నిరంతరం నిను వెంటాడే తన నయనాలలో ఒకటేమో జ్వలించే సూర్యబింబం, మరొకటేమో కొలనులో చలించే చంద్రబింబం. ఇక తన చేతులేమో సంధ్యారుణ... పూర్తిటపా చదవండి... |
Posted: 23 Jun 2015 11:31 AM PDT |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment