Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday, 7 June 2015

పాత పసిడి ~ సాక్షి ...ఇంకా 8 టపాలు : లంచ్ బాక్స్

పాత పసిడి ~ సాక్షి ...ఇంకా 8 టపాలు : లంచ్ బాక్స్


పాత పసిడి ~ సాక్షి

Posted: 07 Jun 2015 01:09 AM PDT

రచన : Bvv Prasad | బ్లాగు : బివివి ప్రసాద్

నీడ

Posted: 07 Jun 2015 12:26 AM PDT

రచన : గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు | బ్లాగు : Gpvprasad's Blog
... పూర్తిటపా చదవండి...

అలసితి… సర్ హెన్రీ పార్క్స్, ఆస్ట్రేలియన్

Posted: 06 Jun 2015 11:34 PM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

కలతపడ్డ మనసుని మరింత కృంగదీస్తున్న

ఈ అంతులేని యుద్ధానికి అలసిపోయాను;

గమ్యం చేరుకునే వేళకి, కత్తితోకొట్టినట్టు

ఆలోచనలు సొమ్మసిలేలా వేటువేస్తున్నాయి.

దుఃఖకారణమైన సుఖాలవేటకి అలసిపోయాను.

అవి కల్పించిన భ్రమలు నుసిలా రాలుతున్నాయి;

అవి ఉన్న సంతోషాలను హరించడమే గాక

బాధల భస్మ కలశలోకి ఎముకల్ని ఎత్తుతున్నాయి.

సంకుచితమైన మార్గాలలో నడుస్తూ

భంగపడ్ద ఆశలకి అలసిపోయాను;

అవి పేలవమైన లక్ష్యాలకి శక్తిధారపోసేలా,

తప్పుడు చేతలకీ, వక్రమార్గాలకీ ప్రేరేపించేయి.

మంచి చెడుల సంకరమైన యు... పూర్తిటపా చదవండి...

ఎందుకలా దూరంగా నన్నొదిలి వెళ్ళి పోయావ్ ?

Posted: 06 Jun 2015 09:20 PM PDT

రచన : నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి | బ్లాగు : మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే
నేస్తమా!
ఎందుకలా దూరంగా నన్నొదిలి వెళ్ళి పోయావ్ ?
అని అడగాలని వున్నా అడగలేను
మన మధ్య అడుగుల దూరం కాస్త  
దగ్గరలో ఉన్నట్టుంది కాని 
కంచూపు మేరలో  కనిపించకండా పోయావ్
నీ వెంట నడవలేక కాదు గాని,
పూర్తిటపా చదవండి...

తరంగాంతరంగ చతుర్దశ దళ పద్మ బంధము. రవన శ్రీ వల్లభవఝల కవి

Posted: 06 Jun 2015 08:17 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ వల్లభవఝల అప్పలనరసింహ మూర్తి కవి కృతమైన ఈ క్రింది సీసమును తిలకించండి.
1.jpg
పూర్తిటపా చదవండి...

ముడతలు తగ్గటానికి చిన్న చిన్న చిట్కాలు

Posted: 06 Jun 2015 07:55 PM PDT

రచన : Lakshmi P. | బ్లాగు : Blossom Era



TAGS : Home Remedies for Wrinkles - TELUGU, mudatalu taggataniki chitkalu,
telugu beauty tipsin video,telugu face tips in video, telugu home remedies in wrinkles,mudatalu taggataniki inti chitkalu,telugu wrinkles tips,tips in video,
... పూర్తిటపా చదవండి...

చెప్పేటందుకే నీతులు

Posted: 06 Jun 2015 07:40 PM PDT

రచన : Raja Kishor D | బ్లాగు : రాజసులోచనం


మన దేశంలో మతస్వేచ్ఛకు భంగం వాటిల్లుతోందని అమెరికా పార్లమెంటు - కాంగ్రెస్ - ఉపసంఘం వారు మార్చి 2015లో ఆరోపణ చేసింది. మరి మతస్వేచ్ఛ మనదేశంలోనే భంగమౌతోందా? ప్రపంచంలో ఇతర దేశాలు శాంతియుతంగానే జీవిస్తున్నాయా?

ఐరోపా దేశాల క్రైస్తవ స్వభా... పూర్తిటపా చదవండి...

శర్మ కాలక్షేపంకబుర్లు-అభిమానధనుని ఆత్మవేదన

Posted: 06 Jun 2015 06:24 PM PDT

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
అభిమానధనుని ఆత్మవేదన. గాంధారీ పుత్రా! అభిమానధనా!!సుయోధనా!!! ఏమి? అటుల చింతాక్రాంతుడవైయుంటివి, మా సోదరి గాంధారి మరల ఏమైనా నీమనసు కలచెనా? మామా! శకునీ!! ఏమంటివి ఏమంటివి, మదీయ మాతృమూర్తి ఎన్నడును అటుల నా మనసును కలగింపచేయలేదే! ఆమెకు కనులున్నను కబోదివలెనే బతికినదిగదా! అస్మత్ పితృదేవులకు కనులులేకున్ననూ బాధ కలుగలేదు కదా! నా పరితాపమంతయు నాగురించి కాదు … పూర్తిటపా చదవండి...

ననారాయణుని వైషమ్య అభావం - చిత్రంబులు

Posted: 06 Jun 2015 06:00 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
vishnu%2Bmurthy.jpg
7-6-కంద పద్యము

పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger